Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Collections » Raja Vikramarka Collections: యావేరేజ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘రాజా విక్రమార్క’ ..!

Raja Vikramarka Collections: యావేరేజ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘రాజా విక్రమార్క’ ..!

  • November 13, 2021 / 05:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raja Vikramarka Collections: యావేరేజ్ ఓపెనింగ్స్ ను రాబట్టిన  ‘రాజా విక్రమార్క’ ..!

కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘రాజా విక్రమార్క’.తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. టీజర్, ట్రైలర్లు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో సినిమా పై మంచి అంచనాలు నెలకొన్నాయి. కానీ నిన్న(నవంబర్ 12న) విడుదలైన ఈ చిత్రానికి ప్లాప్ టాక్ రావడంతో కలెక్షన్లు పెద్దగా నమోదు కాలేదు.

‘రాజా విక్రమార్క’ మొదటి రోజు కలెక్షన్లు గమనిస్తే :

నైజాం 0.19 cr
సీడెడ్ 0.06 cr
ఉత్తరాంధ్ర 0.09 cr
ఈస్ట్ 0.06 cr
వెస్ట్ 0.05 cr
గుంటూరు 0.06 cr
కృష్ణా 0.07 cr
నెల్లూరు 0.04 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 0.62 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.09 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 0.71 cr

‘రాజా విక్రమార్క’ చిత్రానికి రూ.4.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. సో బ్రేక్ ఈవెన్ కు రూ.4.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ చిత్రం రూ.0.71 కోట్ల షేర్ ను రాబట్టింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు మరో రూ.3.79 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.మొదటి రోజు డీసెంట్ ఓపెనింగ్స్ ను రాబట్టింది కానీ.. బ్రేక్ ఈవెన్ కు ఈ మాత్రం సరిపోదు. వీకెండ్ మొత్తం గట్టిగా క్యాష్ చేసుకోవాల్సి ఉంది. మరి ఈ చిత్రం ఎంత వరకు రాబడుతుందో చూడాలి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kartikeya
  • #Raja Vikramarka
  • #Raja Vikramarka Movie Review
  • #Sri Saripalli
  • #Tanya Ravichandran

Also Read

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Anaganaga Review in Telugu: అనగనగా సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi, Anil Ravipudi: వచ్చే సంక్రాంతికి స్టార్‌ హీరో వర్సెస్‌ అభిమాని.. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే..!

trending news

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

1 hour ago
Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

Vijay Sethupathi: విజయ్ సేతుపతి గొప్ప మనసు.. మరోసారి బయటపడిందిగా..!

3 hours ago
Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

Rajamouli: ‘ఆర్.ఆర్.ఆర్’ సీక్వెల్ రాజమౌళి నోరు మెదిపాడు.. కానీ..!

3 hours ago
Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

Jr NTR: బయోపిక్ లో నటించబోతున్న ఎన్టీఆర్.. నిజమెంత..?

4 hours ago
Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

Andhra King Taluka: స్టార్ హీరోకి ఫ్యాన్ గా రామ్ ఎంట్రీ.. గ్లింప్స్ ఎలా ఉందంటే?

5 hours ago

latest news

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

HIT 3: అంత హిట్ టాక్ వచ్చినా ‘హిట్ 3’ కి నష్టాలా?

3 hours ago
రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

మ‌రోసారి తెలుగు సినిమాటోగ్రాఫ‌ర్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా ఎన్నికైన పి.జి.విందా

5 hours ago
Thammudu: ‘తమ్ముడు’ కి అన్నయ్య రిలీజ్ డేట్..!

20 hours ago
‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

‘వర్జిన్ బాయ్స్ టీజర్ ’: యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version