Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rajamouli, Gaami: ‘గామి’ పై దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్లు!

Rajamouli, Gaami: ‘గామి’ పై దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్లు!

  • March 6, 2024 / 01:52 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Gaami: ‘గామి’ పై దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్లు!

(Vishwak Sen)  విశ్వక్ సేన్, చాందినీ చౌదరి (Chandini Chowdary) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అడ్వెంచరస్ మూవీ (Gaami) ‘గామి’. మార్చి 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. విద్యాధర్ కాగిత.. ఈ చిత్రానికి దర్శకుడు. ఇప్పటివరకు ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్,సాంగ్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ట్రైలర్ అయితే సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది అని చెప్పాలి.డివోషనల్ టచ్ ఉండటం, మార్చి 8 న శివరాత్రి సెలవు కూడా ఉండటం ‘గామి’ కి కలిసొచ్చే అంశంగా కనిపిస్తుంది.ట్రైలర్లోని విజువల్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ప్రేక్షకుల్ని మాత్రమే కాదు ఏకంగా దర్శకధీరుడు రాజమౌళిని కూడా ఇంప్రెస్ చేసేశాయి ఆ విజువల్స్. అవును తాజాగా ‘గామి’ సినిమా గురించి రాజమౌళి (Rajamouli) తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టారు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది.

రాజమౌళి ఇన్స్టాగ్రామ్ స్టోరీని గమనిస్తే.. అందులో ఈ విధంగా రాసుకొచ్చాడు. “అసాధ్యం అనుకున్న లక్ష్యాలను నిజం చేసుకోవడానికి నిర్మాత కార్తీక్, దర్శకుడు విద్యాధర్ (Vidyadhar Kagita) చేసిన గాడిద చాకిరి ఏదైతే ఉందో.. అది వాళ్ళు నన్ను కలిసి అద్భుతమైన విజువల్స్ చూపించినప్పుడు తెలిసొచ్చింది. అలాంటి అద్భుతమైన విజువల్స్ ను ఆవిష్కరించడానికి 4 ఏళ్ళ పాటు పడ్డ కష్టం వాళ్ళ మాటల్లో అర్థమైంది. మార్చి 8న విడుదల కాబోతున్న ‘గామి’ సినిమాకి అలాగే టీం మొత్తానికి నా బెస్ట్ విషెస్” అంటూ పేర్కొన్నాడు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandini Chowdary
  • #Gaami
  • #Rajamouli
  • #Vidyadhar Kagita
  • #Vishwak Sen

Also Read

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Allu Arjun, Dil Raju: దిల్ రాజుని 3 ఏళ్ళ పాటు వెయిటింగ్ లో పెట్టిన బన్నీ

related news

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

Priyanka Chopra: వారణాసి టైమ్‌ ట్రావల్‌ సినిమానే కానీ.. ప్రియాంక చోప్రా కామెంట్స్‌ వైరల్‌

Varanasi: ‘వారణాసి’… రాజమౌళి కెరీర్లోనే మొదటిసారి ఇలా

Dhurandhar: The Revenge: ‘దురంధర్ 2’ రికార్డులను ‘వారణాసి’ బ్రేక్ చేయగలదా?

trending news

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

15 hours ago
LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

1 day ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

1 day ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago
Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

2 days ago

latest news

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

2 days ago
Shruti Hassan : కూతురి పెళ్లి కోసం వేట మొదలు పెట్టిన కమల్ హాసన్.. శృతి ఏమంటుందంటే?

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Paramapadha Sopanam Trailer: ‘పరమపద సోపానం’ ట్రైలర్ ను లాంచ్ చేసిన శ్రీవిష్ణు..ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్

3 days ago
INCA Awards 2026 : జాతీయస్థాయిలో INCA అవార్డ్స్ 2026 లో దుమ్మురేపిన తెలుగు సినిమాలు.. ఏంటో తెలుసా ?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version