Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rajamouli, Nani: రాజమౌళి పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

Rajamouli, Nani: రాజమౌళి పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

  • March 10, 2023 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Nani: రాజమౌళి పై నాని ఆసక్తికర వ్యాఖ్యలు!

‘దసరా’ సినిమా ప్రమోషన్ల కోసం నాని నార్త్ లో తెగ తిరుగుతున్నాడు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి మీడియాకి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. నాని నటించిన తొలి పాన్ ఇండియా మూవీ ఇది. అందుకే నెల రోజులు నాన్ స్టాప్ గా ఈ చిత్రాన్ని అన్ని భాషల్లోనూ ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ముంబైలో పలు మాల్స్ కు కూడా వెళ్ళడానికి నాని ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ‘లైగర్’ యూనిట్ కూడా ఇలాగే ప్రమోషన్ల కోసం మాల్స్ లో తెగ తిరిగారు.

ఫలితంగా సినిమా ఇక్కడ ప్లాప్ అయినా అక్కడ సేఫ్ అయ్యింది. ఇప్పుడు ‘దసరా’ యూనిట్ కూడా అదే ప్లానింగ్ తో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలో ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఎస్ ఎస్ రాజమౌళి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. నాని మాట్లాడుతూ… ” ఇండియన్ సినిమా అనగానే అందరూ దక్షిణాది వైపు చూసేలా చేశారు రాజమౌళి. ఆయన అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసి చూపించగలరు.

ఆయన షూటింగ్ టైంలో ప్రతి సీన్ ను ఎంతో పరిశీలిస్తారు, ఒక సీన్ ను వివరించే టైంలో కానీ, దాన్ని రాసుకునే టైంలో కానీ ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు రాజమౌళి. ఎవరికీ రాని ఆలోచనలు ఆయనకే వస్తాయి, ఎవరూ చేయని పనులు ఆయన సక్సెస్ ఫుల్ గా చేసి చూపిస్తాడు. ‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి ది కన్ క్లూజన్’ ‘ఆర్.ఆర్.ఆర్’ వంటివి అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. ‘ఆర్ఆర్ఆర్’ లో నాటు నాటు పాటకు కచ్చితంగా ఆస్కార్ వస్తుంది.

తెలుగు మాస్ పాట వరల్డ్ వైడ్ గా ఉన్న ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ‘నాటు నాటు’ తో ఇది ఆరంభం మాత్రమే. ఇండియన్ సినిమాలు ఎప్పటికీ చాలా స్పెషల్” అంటూ నాని చెప్పుకొచ్చాడు. ఇక ‘దసరా’ మూవీ మార్చి 30న విడుదల కాబోతోంది. అతి త్వరలో ట్రైలర్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasara
  • #Director SS Rajamouli
  • #Nani
  • #Natural star nani
  • #SS Rajamouli

Also Read

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishwanath & Sons: ‘విశ్వనాథ్ & సన్స్’.. ఇలా పోస్టర్ వచ్చింది.. అప్పుడే కాపీ మరక

related news

Nikhil: రాజమౌళి ‘శాపం’ నిజమేనా? నిఖిల్‌ ఏమన్నాడంటే?

Bloody Romeo: ‘విక్రమ్’ ని గుర్తుచేసిన ‘బ్లడీ రోమియో’…!

Vishwak Sen: నానిలా మాట్లాడుతున్న విశ్వక్‌సేన్‌.. ‘ఫంకీ’ గురించి అడిగితే..

Vishwaksen: విశ్వక్‌.. మళ్లీ నాని దగ్గరకు వెళ్లాల్సిందేనా? ఆ సినిమా ఇప్పట్లో సాధ్యమేనా?

The Paradise : ‘ది ప్యారడైజ్’ మ్యూజిక్ రైట్స్ అంత పెద్ద మొత్తానికి అమ్ముడుపోవటం వెనుక కారణం ఏంటో తెలుసా?

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

Nani: నానికి జోడీగా ‘యానిమల్’ బ్యూటీ

trending news

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: నెగిటివ్ టాక్ వచ్చిన ఫస్ట్ వీకెండ్ మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘విష్ణు విన్యాసం’

40 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల … థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 hours ago
Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

Sangeeth Shobhan: సంగీత్ శోభన్.. కొంచెం తగ్గితే బెటరేమో

5 hours ago
2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

2026 February Tollywood: 2026 ఫిబ్రవరి ప్రోగ్రెస్… 40 వస్తే 4 మాత్రమే నిలబడ్డాయి.. మిగతావి..?

6 hours ago
Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

Vishnu Vinyasam: 2వ రోజు కూడా బాగానే కలెక్ట్ చేసిన ‘విష్ణు విన్యాసం’

7 hours ago

latest news

Telugu Cinema : చాలా పకడ్బందీగా కంబ్యాక్ ప్లాన్ చేసిన అలనాటి సీనియర్ హీరోలు !

4 hours ago
Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

Censor Board: ఇక తత్కాల్‌ ఉండదు.. ఈ టైమ్‌లో ఇది పెద్ద ఇబ్బందే!

5 hours ago
Mahesh – Priyanka: మహేష్‌ ‘బ్లఫ్‌’ రివ్యూ ఇస్తే.. ప్రియాంక లీక్‌ ఇచ్చింది.. రాజమౌళి మరేం చేస్తారో?

Peddi : రై రై రా రా … అంటూ తన విశ్వరూపం చూపించబోతున్న మెగా పవర్ స్టార్ ! దీంట్లో స్పెషల్ ఏంటంటే ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

Rumoured Couple : ఫోటోలు, వీడియోలతో హింట్లు ఇస్తూ రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన యువ జంట ?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version