Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli, Mahesh Babu: మహేష్ జక్కన్న కాంబో మూవీపై షాకింగ్ న్యూస్ వైరల్!

Rajamouli, Mahesh Babu: మహేష్ జక్కన్న కాంబో మూవీపై షాకింగ్ న్యూస్ వైరల్!

  • October 26, 2022 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli, Mahesh Babu: మహేష్ జక్కన్న కాంబో మూవీపై షాకింగ్ న్యూస్ వైరల్!

మహేష్ రాజమౌళి కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 2023 సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు కాకముందే ఈ సినిమా గురించి వైరల్ అవుతున్న వార్తలు సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచుతున్నాయి. రాజమౌళి ఈ సినిమా గురించి స్పందిస్తూ ఈ సినిమాలో మహేష్ సాహసవీరుడి పాత్రలో కనిపిస్తాడని వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఆఫ్రికా అడవుల బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనుండగా ఇంటర్వెల్ సీన్ ఈ సినిమాకు హైలెట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఇంటర్వెల్ సీన్ లో నరమాంస భక్షకులతో మహేష్ ఫైట్ చేస్తారని గుహలో తెరకెక్కించే ఈ సీన్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మహేష్ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకొనే నటించే ఛాన్స్ అయితే ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

ప్రభాస్ కు జోడీగా ప్రాజెక్ట్ కే సినిమాలో నటిస్తున్న దీపికా పదుకొనే ఈ సినిమాలో కూడా నటిస్తే ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే ఛాన్స్ అయితే ఉంటుంది. మహేష్ రాజమౌళి కాంబో సినిమాలో ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయని రియల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను స్పూర్తిగా తీసుకుని జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని సమాచారం అందుతోంది. రాజమౌళి ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ సాధిస్తానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

700 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే సమయంలో గత సినిమాలను మించి ఈ సినిమా ఉండేలా జక్కన్న ప్లాన్ చేసుకుంటున్నారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని విషయాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది. సినిమాసినిమాకు తన రేంజ్ అంతకంతకూ పెరుగుతున్నా రాజమౌళి మాత్రం సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతున్నారు.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #Rajamouli
  • #SS Rajamouli
  • #SSMB29

Also Read

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

Prabhas: మార్చి 23న చాలా క్లారిటీలు వస్తాయి… రెడీ అయిపోండమ్మా డైహార్డ్‌ డార్లింగ్‌ ఫ్యాన్స్‌

5 hours ago
Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

Allu Arjun: రజనీకాంత్‌.. ఆమిర్‌ ఖాన్‌.. ఇప్పుడు అల్లు అర్జున్‌.. పాపం లోకేశ్‌ కనగరాజ్‌

7 hours ago
Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

Jailer 2: ‘జైలర్ 2’ని వదిలేశారా? వదిలించుకుంటున్నారా?

8 hours ago
Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

Comrade Kalyan Collections: 2వ రోజు డబుల్ అయిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ కలెక్షన్స్

8 hours ago
Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

Hanuman Ansh Collections: 2వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘హనుమాన్ అంశ్’

8 hours ago

latest news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

5 hours ago
Comrade Kalyan: ఆ రోజు సత్య ఇమిటేషన్‌కి హర్ట్ అయ్యారా.. ‘కామ్రేడ్‌’చూసి ఎంత బాధపడతారో?

6 hours ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

9 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

10 hours ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version