Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Green Ammonia

Filmy Focus » Featured Stories » Rajeev Kanakala, Jr NTR: ఆ యాక్సిడెంట్ గుట్టు విప్పిన రాజీవ్!

Rajeev Kanakala, Jr NTR: ఆ యాక్సిడెంట్ గుట్టు విప్పిన రాజీవ్!

  • July 26, 2021 / 11:54 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajeev Kanakala, Jr NTR: ఆ యాక్సిడెంట్ గుట్టు విప్పిన రాజీవ్!

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మంచి స్నేహితులు అనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటించిన చాలా సినిమాలలో రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. ఎన్టీఆర్ రాజీవ్ కాంబినేషన్ సినిమాలలో ఎక్కువ సినిమాలు సక్సెస్ సాధించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తారక్ కు తనతో పాటు చాలామంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారని అయితే తాను సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిని కావడంతో ఎక్కువగా ప్రొజెక్ట్ అయ్యానని రాజీవ్ కనకాల చెప్పారు.

ఎన్టీఆర్ ను వీలు కుదిరితే కలుస్తుంటానని పెళ్లి తర్వాత 24 గంటలు అంటిపెట్టుకుని ఉంటే బాగుండదు కాబట్టే తనకు ఎన్టీఆర్ కు మధ్య కొంత గ్యాప్ వచ్చిందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. తారక్ తాను నటించే ప్రతి మూవీలో నాకు ఒక పాత్ర ఉండాలని కోరుకుంటారని దర్శకులను ఫోర్స్ చేయడం బాగుండదని తానే చెబుతానని రాజీవ్ కనకాల వెల్లడించారు. యాక్సిడెంట్ గురించి మాట్లాడుతూ యాక్సిడెంట్ జరిగిన సమయంలో తాను మధ్య సీట్ లో కూర్చున్నానని రాజీవ్ కనకాల చెప్పారు.

దేవుడి దయ వల్ల ఆ యాక్సిడెంట్ నుంచి బయటపడ్డామని రాజీవ్ కనకాల తెలిపారు. తారక్ కు బాగా దెబ్బలు తగిలాయని, తారక్ పక్కన ఉన్న మరో వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయని రాజీవ్ వెల్లడించారు. బాహుబలి సినిమాలో తనకు ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల వదిలేయాల్సి వచ్చిందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం తాను నటిస్తున్నానని రాజీవ్ కనకాల వెల్లడించారు. రాజమౌళి సినిమా అంటే భటుడి పాత్రలో అయినా తాను నటిస్తానని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. రాజమౌళికి తనకు మధ్య విభేదాలు వచ్చాయని జరిగిన ప్రచారంలో కూడా నిజం లేదని రాజీవ్ కనకాల తెలిపారు.

Most Recommended Video

‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajeev Kanakala
  • #Jr Ntr
  • #NTR
  • #Rajeev
  • #Rajeev Kanakala

Also Read

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Allu Arjun: ఈ ఫోటోలో కమల్ హాసన్ తో పాటు ఉన్న పిల్లాడు ఇప్పుడో పాన్ ఇండియా స్టార్

related news

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

trending news

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

Harish Shankar, Puri Jagannadh: ఆయన నన్ను మూడేళ్లు పోషించారు: హరీశ్‌ శంకర్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

Sukumar: చరణ్‌ ఫ్యాన్స్‌ ఎదురుచూపులకు ఫుల్‌ స్టాప్‌.. రెండు వారాల్లో అదిరిపోయే అప్‌డేట్‌

1 day ago
Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

Allu Arjun: అప్‌డేట్‌ అవ్వని అల్లు అర్జున్‌ టీమ్.. ఆఖరికి బన్నీ పేరు కూడా తప్పే..

1 day ago
Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

Ustaad Bhagat Singh Trailer: పంచ్‌లు.. సెటైర్లు.. కౌంటర్లు.. ప్రాసలు.. అదిరిపోయిన ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ ట్రైలర్‌

2 days ago
War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

War 2 : డబుల్ డిజాస్టర్ గా మిగిలిన ‘వార్ 2’

2 days ago

latest news

Siddu Jonnalagadda: ఎప్పుడూ చేయని జోనర్‌లోకి వస్తున్న సిద్ధు జొన్నలగ్డ.. డబుల్‌ షిఫ్ట్‌లు ఫిక్స్‌

19 mins ago
Sai Abhyankkar: రెహ్మాన్‌కి మెయిల్స్‌.. 8వ తరగతిలోనే అమ్మానాన్నకు షాక్‌.. సాయి అభ్యంకర్‌ ముచ్చట్లు

24 mins ago
Biker: ‘బైకర్‌’లో ఇబ్బంది పెట్టే పాయింట్‌ అదే.. అక్కడ కనెక్ట్ అయితే చాలట

46 mins ago
Oscar: ఆస్కార్‌ చరిత్రలో 12 ఏళ్ల తర్వాత విచిత్ర పరిస్థితి.. ఏమైందంటే?

1 hour ago
Oscar Winners 2026 : 2026 ఆస్కార్ విజేతలు వీళ్లే..!

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version