Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అనగనగా సినిమా రివ్యూ
  • #లెవన్ సినిమా రివ్యూ
  • #23 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Rajendra Prasad: సినిమా విజయం కాకుంటే ఇకపై నటించను: రాజేంద్ర ప్రసాద్

Rajendra Prasad: సినిమా విజయం కాకుంటే ఇకపై నటించను: రాజేంద్ర ప్రసాద్

  • May 23, 2022 / 12:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajendra Prasad: సినిమా విజయం కాకుంటే ఇకపై నటించను: రాజేంద్ర ప్రసాద్

తెలుగు ఇండస్ట్రీలో రాజేంద్రప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అహ నా పెళ్లంట, లేడీస్ టైలర్, అప్పుల అప్పారావు వంటి సినిమాల ద్వారా కామెడీ హీరోగా రాజేంద్ర ప్రసాద్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మేడమ్, ఆ నలుగురు సినిమాలో ఆయన నటనకు నంది అవార్డు అందుకున్నాడు. హీరోగా ఎన్నో సినిమాలలో నటించిన రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం సినిమాలలో కీలకమైన పాత్రలను పోషిస్తూ ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. .

ఇదిలా ఉండగా రాజేంద్రప్రసాద్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన F2 సినిమాలో నటించి ఆయన కామెడీతో అందరిని నవ్వించాడు. ఈ క్రమంలో ఇటీవల నిర్మితమైన F3 సినిమాలో కూడా రాజేంద్ర ప్రసాద్ నటించారు. అయితే ఈ F3 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన రాజేంద్రప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ… ” అందరి జీవితాల్లోనూ వచ్చే సమస్యలకు పరిష్కారం నవ్వు..

ప్రస్తుత కాలంలో అందరి సమస్యలను మరిపించే ఈ F3 సినిమా చాలా అవసరం . నేను 40 సంవత్సరాలుగా నవ్వుని నమ్ముకుని బ్రతుకుతున్నాను. ఈ సినిమాలోని ప్రతి ఒక్క ఆర్టిస్ట్ వందశాతం ప్రేక్షకులను నవ్విస్తారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమా హిట్ కాకపోతే మళ్లీ ముందు కనిపించను అంటూ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పాడు. నాకూ ఈ సినిమా మీద అంత నమ్మకం ఉంది.

ఈ F3 సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ రాజేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చాడు. F2 మంచి హిట్ అవటంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేది దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ , పాటలు సినిమా మీద ప్రేక్షకుల అంచనాలను పెంచుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rajendra Prasad
  • #Anil Ravipudi
  • #Dil Raju
  • #F3 Movie
  • #Mehreen Pirzada

Also Read

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Eleven Review in Telugu: లెవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Thammudu: మోషన్ పోస్టర్ తో పాత్రలను పరిచయం చేసిన శ్రీరామ్ వేణు!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Balakrishna, Anil Ravipudi: ‘భగవంత్ కేసరి’ కాంబో.. మరోసారి రిపీట్ కానుందట..!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Chiru Anil: ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కోసం ‘ఎమ్మెల్యే’ను తీసుకొస్తున్నారు!

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

Nayanthara: ఏళ్ళు గడుస్తున్నా నయన్ డిమాండ్ తగ్గట్లేదుగా..!

trending news

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

#Single Collections: ‘సింగిల్’.. ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ సాధించింది కానీ!

19 hours ago
Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. వీకెండ్ తర్వాత తగ్గినా బ్రేక్ ఈవెన్ సాధించింది!

19 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

Sree Vishnu: శ్రీవిష్ణు పై మండిపడుతున్న క్రైస్తవ సంఘాలు..!

20 hours ago
Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

Hrithik Roshan: ఎన్టీఆర్ అభిమానులకు హృతిక్ రోషన్ గిఫ్ట్..!

20 hours ago
Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Marana Mass Review in Telugu: మరణ మాస్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago

latest news

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

Vishwambhara: విశ్వంభర రిలీజ్.. న్యూ టార్గెట్ లో మేకర్స్!

12 hours ago
Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

Lokesh Kanagaraj: లోకేష్.. తెలుగులో చేయకపోవడానికి కారణమిదేనా?

13 hours ago
‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

‘90s’ డైరెక్టర్ ను ఆ యువ హీరో మధ్యలో వదిలేశాడా?

13 hours ago
Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

Ram Charan: రామ్ చరణ్ లైనప్.. ఏంటీ ప్లాన్ మారిందా?

14 hours ago
Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

Vijay Deverakonda: నాగ వంశీ అలా విజయ్ దేవరకొండ ఇలా!

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version