Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » రజనీ ఫ్యాన్స్ కు పండగే..!

రజనీ ఫ్యాన్స్ కు పండగే..!

  • January 9, 2019 / 09:36 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రజనీ ఫ్యాన్స్ కు పండగే..!

‘2.0’ చిత్రం తరువాత సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ నుండీ వస్తున్న తాజా చిత్రం ‘పేట’. సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల కాబోతున్న ఈ చిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు అద్భుతమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే. ఇక సెన్సార్ టాక్ ప్రకారం ఈ చిత్రం చాలా బాగా వచ్చిందట… ముఖ్యంగా ఈ చిత్రంలో వింటేజ్ రజినీ ని గుర్తుకు వచ్చేలా డైరెక్ట్ చేసాడంట కార్తీక్ సుబ్బరాజ్. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేయడం విశేషం.

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా రజని కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించడంట డైరెక్టర్. ఇందులో రజినీ స్టైల్ ని, మ్యానరిజం చూసి ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయమంటున్నారు సెన్సార్ బోర్డు మెంబర్లు. రజనీని ఎలివేట్ చేసిన డైరెక్టర్ తీరుకి అనిరుథ్ మ్యూజిక్ తోడవ్వడంతో యాక్షన్ ఎలిమెంట్స్ అద్భుతంగా వచ్చాయంట. దీంతో ఈ చిత్రం… తలైవా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

అలాగే ఈ చిత్రంలో కామెడీ కూడా ఉందంట. ఫుల్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిందంట. ఇక ఈ చిత్రం పెద్ద తారాగణం కూడా కనువిందు చేయనుంది. సిమ్రాన్ , త్రిష , విజయ్ సేతుపతి , నవాజుద్దిన్ సిద్దిఖీ,శశి కుమార్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు ఈ చిత్రం నిడివి 2 గంటల 52 నిమిషాలు కావడం కొంచెం మైనస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ‘సన్ పిక్చర్స్ సంస్థ’ పై కళానిధిమారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగులో ఈ చిత్రాన్ని నవాబ్ , సర్కార్ చిత్రాలను విడుదలచేసిన అశోక్ వల్లభనేని విడుదల చేయనున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #kanthKarthik Subbaraj Anirudh Ravichander
  • #Nawazuddin siddiqui
  • #Petta Movie
  • #Sasi Kumar
  • #Simran

Also Read

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

K-RAMP Collections: ఇప్పటికీ డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్న ‘K-RAMP’

related news

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Dhanush and Vijay Sethupathi: రజనీ, ధనుష్, సేతుపతి.. టాలీవుడ్ కి చెందిన వాళ్ళైతే స్టార్లు అయ్యేవాళ్ళా?

హనీమూన్‌ ఎప్పుడో కూడా మీరే చెప్పండి.. స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌ అదుర్స్‌

trending news

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

Bheems Ceciroleo: భీమ్స్ కుటుంబంతో ఆత్మహత్య చేసుకునే స్టేజికి వెళ్లేంతలా ఏం జరిగింది?

3 hours ago
Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

Bheems Ceciroleo: ఈ భూమి మీద నాకు నూకలు చెల్లిపోయాయనుకున్నా: భీమ్స్‌ సిసిరోలియో

4 hours ago
Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

4 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ బాక్సాఫీస్.. అక్కడక్కడా కొన్ని మెరుపులు

16 hours ago
Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

Dude Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘డ్యూడ్’

17 hours ago

latest news

Tollywood: మీరేమైనా అడగండి.. మాకు నచ్చినవే ఉంచుతాం: టాలీవుడ్‌లో కొత్త ఇంటర్వ్యూ ట్రెండ్‌!

5 mins ago
Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

25 mins ago
Rashmika Mandanna: ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

1 hour ago
Ramya Moksha Remuneration: ‘బిగ్ బాస్ 9’ పచ్చళ్ళ పాప ఎంత సంపాదించిందో తెలుసా?

2 hours ago
Rahul Ravindran: ‘గర్ల్‌ ఫ్రెండ్‌’ స్పెషల్‌: సందీప్‌, వెన్నెల కిషోర్‌ నో చెప్పేసరికి.. ఆయనే ముందుకొచ్చాడట! (రాహుల్‌ రవీంద్రన్‌)

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version