Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rakul Preet: రకుల్ ప్రీత్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

Rakul Preet: రకుల్ ప్రీత్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • November 17, 2022 / 05:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rakul Preet: రకుల్ ప్రీత్ గ్లామర్ ట్రీట్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

పంజాబీ భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా అందాల ఆరబోతకి ఏమాత్రం అడ్డుచెప్పదు.. ఈ విషయంలో మాత్రం మిగతా హీరోయిన్లకి కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది అమ్మడి రూటు.. అంతే కాదు.. తెరమీద డోస్ పెంచి రొమాన్స్ చేయమన్నా.. లిప్ లాక్స్‌కి అయినా సై అంటుంది.. క్యారెక్టర్‌ని బట్టి ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవడానికైనా వెనుకాడదు..రకుల్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అనే విషయం తెలిసిందే..

ప్రస్తుతం చేతిలో పెద్దగా ఆఫర్లు లేకపోవడంతో, సరదాగా ఎంజాయ్ చేద్దామని ఇటీవలే ఈ ముద్దుగుమ్మ మాల్దీవులకు చెక్కేసింది.. అక్కడ సాగరతీరంలో సేదతీరుతూ.. సోకులారబోస్తూ.. చలికాలంలో సెగలు పుట్టించేలా సాలిడ్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.. వాటికి రెస్పాన్స్ అయితే మామూలుగా లేదు..పనిలో పనిగా.. గ్లామర్ డోస్ పెంచేసి.. ఫొటోషూట్స్ చేస్తూ.. నేను ఖాళీగా ఉన్నాను..

ఆఫర్స్ ఇవ్వండి అన్నట్టు అందాల ఆరబోతతో దర్శక నిర్మాతలకి సిగ్నల్స్ ఇస్తోంది.. అన్నట్టు 22.7 మిలియన్ల మంది రకుల్‌ని ఫాలో అవుతున్నారు. లైక్స్, కామెంట్స్ గురించి అయితే కొత్తగా చెప్పక్కర్లేదు. నెట్టింట రకుల్ పాప లేటెస్ట్ పిక్స్ వైరల్‌గా మారాయి..

 

View this post on Instagram

 

A post shared by Rakul Singh (@rakulpreet)


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

More…

1

2

3

4

5

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…

1

2

3

4


1

2

3

4


1

2

3

4

5

6

7

8

9

 

View this post on Instagram

 

A post shared by Filmy Focus (@filmyfocus)

 

 

View this post on Instagram

 

A post shared by Filmy Focus (@filmyfocus)


1

Rakul Preet yoga lessons is all about life balance2

2

Rakul Preet yoga lessons is all about life balance3

3

Rakul Preet yoga lessons is all about life balance4

4

Rakul Preet yoga lessons is all about life balance5

5

Rakul Preet yoga lessons is all about life balance6

6

Rakul Preet yoga lessons is all about life balance7

7

Rakul Preet yoga lessons is all about life balance8

8

Rakul Preet yoga lessons is all about life balance9

9

Rakul Preet yoga lessons is all about life balance10

10

Rakul Preet yoga lessons is all about life balance11
1

2

3

4

5

My mom was more confident about me wearing a bikini says Rakul Preet Singh5

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rakul Preet Singh
  • #Rakul Preet
  • #Rakul Preet Singh

Also Read

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: మొదటి వీకెండ్..కి 50 శాతం రికవరీ సాధించిన ‘రణబాలి’

related news

trending news

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

Jailer 2 Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘జైలర్ 2’

33 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

2 hours ago
Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

Garividi Lakshmi Collections: పర్వాలేదు అనిపించిన ‘గరివిడి లక్ష్మి’ 2వ రోజు వసూళ్ళు

24 hours ago
‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

‘భగవంత్ కేసరి’ కి 3 ఏళ్ళు.. టోటల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

Aadarsha Kutumbam AK 47: ‘ప్రతిరోజూ పండగే’ లో ఓ బావా సాంగ్ ని అటు తిప్పి ఇటు తిప్పి కొట్టేశాడు

2 days ago

latest news

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

Dharman: రజనీకాంత్‌ కొత్త సినిమాలో నాలుగో హీరోయిన్‌.. ఎవరంటే?

22 mins ago
Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

Paradise: అందరూ యాడ్‌ చేస్తుంటే.. నాని – శ్రీకాంత్‌ డిలీట్‌ చేశారు

1 hour ago
Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

Naga Vamsi: అందరూ అనుకుంటున్న డేట్‌కే వస్తాం.. కానీ మేం చెబితే ఎవరూ నమ్మరు

2 hours ago
Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

Rc 17: రామ్‌ చరణ్‌ ఓ నాలుగేళ్లు వదులుకోవాల్సిందేనా? మరోసారి ‘పుష్ప’ స్టైల్‌లోకి సుకుమార్‌

3 hours ago
3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

3 2 1 : అక్టోబరు 23న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ‘3 2 1’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version