Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » రామ్ చరణ్ తో స్టెప్పులు వేయడానికి నో చెప్పిన ఫిట్ బ్యూటీ

రామ్ చరణ్ తో స్టెప్పులు వేయడానికి నో చెప్పిన ఫిట్ బ్యూటీ

  • October 26, 2018 / 09:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రామ్ చరణ్ తో స్టెప్పులు వేయడానికి నో చెప్పిన ఫిట్ బ్యూటీ

కమర్షియల్ సినిమా అంటే స్పెషల్ సాంగ్ అనేది కామన్. స్టార్ హీరోయిన్ తో ప్రత్యేక పాట చిత్రీకరించడం అంతే కామన్ అయింది. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డే జిగేల్ రాణిగా అదరగొట్టింది. మాస్ అభిమానులను థియేటర్ కి మళ్ళీ రప్పించడంలో విజయవంతమైంది. అందుకే ఆ కేటగిరీ ఆడియన్స్ ని నిరాశపరచకూడదని చెర్రీ భావిస్తున్నారు. ఈసారి కూడా స్టార్ హీరోయిన్ తో స్పెషల్ సాంగ్ చేయించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. భరత్ అనే నేను బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం వైజాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చే పనిలో ఉన్నారు. రీసెంట్ గా స్పెషల్ సాంగ్ కంప్లీట్ చేసారని సమాచారం.

సూపర్ గా వచ్చిన ఆ పాటలో ఎవరిని తీసుందామని చిత్ర యూనిట్ ఆలోచించగా.. ఎక్కువమంది ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి ఓటేశారంట. తమిళ హిందీ సినిమాల కోసం ఈ భామ చాలా స్లిమ్ అయింది. కొత్త లుక్ లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ చేయిస్తే సినిమాకి ప్లస్ అవుతుందని బోయపాటి డిసైడ్ అయ్యారు. ఆమెని సంప్రదిస్తే “బిజీగా ఉన్నాను ఇప్పుడు ఐటెం సాంగ్ నేను చేయలేను”అని చెప్పిందంట. చరణ్ తో రకుల్ బ్రూస్లీ, ధృవ సినిమాలో నటించింది. సులువుగా ఒప్పుకుంటుందని భావించిన చిత్ర బృందానికి ఇలా షాక్ ఇచ్చింది. ఇప్పుడు బోయపాటి వేరే బ్యూటీని వెతికే పనిలో పడ్డారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rakul Preet
  • #Rakul Preet Singh
  • #Ram Charan
  • #ram charan movies
  • #Ram Charan New Movie

Also Read

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pelli Choopulu Collections: ‘పెళ్ళిచూపులు’కి 10 ఏళ్ళు… టోటల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

related news

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Ram Charan: కోయంబత్తూర్..లో రామ్ చరణ్ కు సర్జెరీ

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

RC 17: జరిగిందేదో జరిగిపోయింది… ఈసారి జాగ్రత్తగా ఉండాలి చరణ్‌

trending news

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

8 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

14 hours ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

18 hours ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago

latest news

ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

11 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

12 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Paradise: హీరోయిన్‌ని ఐటమ్‌ హీరోయిన్‌గా మార్చేసిన నాని.. త్వరలో షూట్‌

15 hours ago
ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

ZEE5: ‘వృష‌క‌ర్మ’ ‘ఎన్‌బీకే111’ టు ‘వెంకీ అనీల్5’ క్రేజీ ప్రాజెక్టులతో షాక్ ఇచ్చిన ‘జీ5’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version