Rakul Preet Singh: బ్లాక్‌ డ్రస్ లో కుర్రాళ్ల మనసు కోలా గొట్టిన రకుల్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

రకుల్ ప్రీత్ సింగ్….ఈ పేరు గురించి ప్రత్యేక పరిచయమవసరం లేదు.ప్రభాస్ కజిన్ సిద్దార్థ్ రాజ్ కుమార్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ కు ప్రవేశం చేసింది రకుల్ ప్రీత్ సింగ్. అది తర్వాత సందీప్ కిషన్ తో కలిసిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రం చేసి సూపర్ హిట్ అయింది. అక్కడి నుండి ఈ అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అది తర్వాత ‘లౌక్యం’ కూడా హిట్ అయింది…

వెంటనే ఎన్టీఆర్ తో ‘నాన్నకు ప్రేమతో’, రాంచరణ్ తో ‘బ్రూస్ లీ’ ‘ధృవ’, అల్లు అర్జున్ తో ‘సరైనోడు’, మహేష్ బాబుతో ‘స్పైడర్’ వంటి పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది. కానీ తర్వాత ఈమె చేసిన సినిమాలు ఫ్లాప్ అయితే కొత్త హీరోయిన్ల పోటీ ఎక్కువవడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే బాలీవుడ్లో మాత్రమే ఈమెకు ఛాన్స్ లు బాగానే వస్తున్నాయి.

అక్కడ ఈమె చేసిన సినిమాలు సక్సెస్ కాకపోయినా అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయి. అందుకే అక్కడ యూత్ ను మరింత ఎట్రాక్ట్ చేసే విధంగా ఫోటో షూట్లు వంటివి చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఛాన్స్ దొరికిన ప్రతీసారి తన హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది. తాజాగా ఈమె (Rakul Preet Singh) బ్లాక్ డ్రెస్ లో చేసిన ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus