మాల్దీవుల్లో రచ్చ రచ్చ చేస్తున్న రకుల్ ప్రీత్ర్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!
స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ పరిచయమైన రకుల్.. ఆ తర్వాత వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఈ చిన్నది, తాజాగా తన ఫ్యామిలీతో మాల్దీవ్స్ వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ షేర్ చేసింది. లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :