Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ram Charan, Samantha: సామ్ గురించి రామ్ చరణ్ ఏం అన్నాడో తెలుసా..?

Ram Charan, Samantha: సామ్ గురించి రామ్ చరణ్ ఏం అన్నాడో తెలుసా..?

  • December 28, 2021 / 09:32 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Samantha: సామ్ గురించి రామ్ చరణ్ ఏం అన్నాడో తెలుసా..?

టాలీవుడ్ లో సమంత-చైతుల జంటకి చాలా మంది ఫ్యాన్స్ ఉండేవారు. బెస్ట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న వీరి విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అసలు విడాకులు ఎందుకు తీసుకుందనే విషయం చాలా మందిలో మెదిలే ప్రశ్న. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. దాదాపు నాలుగేళ్లు కలిసి ఉన్న ఈ జంట ఈ ఏడాది అక్టోబర్ 2న విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ఈ విషయంలో అందరూ సమంతనే బ్లేమ్ చేశారు. ఆమెని దారుణంగా ట్రోల్ చేశారు. అయినప్పటికీ.. సామ్ స్ట్రాంగ్ గా ఉంటూ ఈ పరిస్థితిని డీల్ చేస్తోంది. డివోర్స్ తరువాత తన కెరీర్ పై మరింత శ్రద్ధ పెట్టింది. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా పలు సినిమాలు ఓకే చేస్తోంది. అలానే ఓ హాలీవుడ్ సినిమా కూడా ఒప్పుకుంది. రీసెంట్ గా ‘పుష్ప’ సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా.. తాజాగా స్టార్ హీరో రామ్ చరణ్.. సమంతను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ను కొన్ని రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడిగారు.

సమంత గురించి చరణ్ ని అడిగినప్పుడు ‘కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్’ అని సమాధానం చెప్పాడు. ఈ మాటలు విన్న సామ్ చాలా సంతోషపడింది. వెంటనే ఆ వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. లవ్ సింబల్స్ ను క్యాప్షన్ గా పెట్టింది.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pushpa
  • #Ram Charan
  • #RRR movie
  • #Samantha

Also Read

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: 2వ రోజు కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘ది ప్యారడైజ్’

3 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

13 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

14 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

1 day ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 day ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

9 hours ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

10 hours ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

11 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version