Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Featured Stories » మణిరత్నం తో మెగా హీరో….కన్ఫర్మ్ అయినట్లేనా?

మణిరత్నం తో మెగా హీరో….కన్ఫర్మ్ అయినట్లేనా?

  • May 22, 2017 / 07:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మణిరత్నం తో మెగా హీరో….కన్ఫర్మ్ అయినట్లేనా?

ఆ మధ్య వరుస ఫ్లాప్స్ తో సతమతమయ్యాడు మన చెర్రీ. అయితే అదలా ఉంటే తాజాగా తమిళ కధతో ధృవ అంటూ మంచి హిట్ అందుకున్నాడు . ఆ సినిమాకు ముందు చెర్రీ వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడగా, మెల్లగా మళ్లీ హిట్ ట్ర్యాక్ అందుకున్నాడు యువహీరో. అయితే ప్రస్తుతం సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఈ సినిమా తరువాత చెర్రీ ఏ సినిమా చేస్తాడు? అసలు ఏ దర్శకుడితో చెర్రీ సినిమా ఉంటుంది అంటే, వస్తున్న వార్తలు వింటున్నా మెగా ఫ్యాన్స్ ఒక్కసారిగా ఖంగుతింటున్నారు. ఈ వార్త నిజం అయితే చెర్రీ ఖాతాలో మరో ఫ్లాప్ ఖాయం అంటున్నారు. అసలు మాటర్ ఏంటి అంటే. సుకుమార్ తో  సినిమా తర్వాత రాం చరణ్ మణిరత్నంతో సినిమా చేస్తాడని టాక్.

అయితే మణిరత్నం రీసెంట్ మూవీ చెలియా ఫ్లాప్ తర్వాత అతనితో సినిమా చేసేందుకు ఎవరు ముందుకు రావట్లేదు. కాని ఇచ్చిన మాట కోసం చెర్రి మాత్రం మణిరత్నంతో సినిమా చేస్తున్నాడట. రీసెంట్ గా ఫైనల్ స్క్రిప్ట్ వినిపించగా చెర్రి ఆ స్టోరీ నేరేషన్ కు ఫ్లాట్ అయ్యాడని అంటున్నారు. ఫుల్ స్క్రిప్ట్ ఫైనలైజ్ చేస్తే ఇక సినిమా చేసేయడమే అన్నాడట రాం చరణ్. ఈ సినిమాకు టైటిల్ గా యోధ అని పెట్టబోతున్నారట. సుకుమార్ సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేసి త్వరలోనే మణిరత్నం మూవీకి ముహుర్తం పెట్టే ఆలోచనలో ఉన్నారట. ఇదిలా ఉంటే మణిరత్నంకి సినిమాల్లో మ్యాటర్ తగ్గింది అని, ఇప్పుడు ఆయన డైరెక్షన్ అంత వర్కౌట్ కాదు అని చెర్రీ అతనితో సినిమా చేస్తే ఇబ్బందులు తప్పవు అని మెగా ఫ్యాన్స్ టెన్షన్ పడుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే అసలే ఔట్ డేటెడ్ డైరెక్టర్ ఏమాత్రం తేడా వచ్చినా , చెర్రీ ఫేమ్ కి ఇబ్బంది తప్పదు. చూద్దాం మరి ఏం జరగబోతుందో.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mani Ratnam
  • #Ram Charan

Also Read

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

Darling: ‘రాజాసాబ్’ గాయాన్ని మరిపించిన ‘డార్లింగ్’

related news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Buchi Babu: ‘పెద్ది’ రిలీజ్‌ డేట్‌ చెప్పేసిన బుచ్చిబాబు.. ఈసారైనా మాట నిలబెట్టుకుంటారా?

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Peddi: ‘పెద్ది’ తో ఫేక్ పబ్లిసిటీ

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Buchi Babu: ఒక సినిమానే రిలీజ్‌ చేయడం లేదు.. మరో ఛాన్స్‌ కావాలా బుచ్చిబాబు!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Vassishta: కొడుకుల కోసం అనుకుంటే తండ్రులతో చేయాల్సి వస్తుంది..!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

trending news

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

Peddi: ‘పెద్ది’ మూవీ ఐటెమ్ సాంగ్ వీడియో లీక్

2 hours ago
King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

King100,Tabu: 28 ఏళ్ళ తర్వాత నాగ్ సినిమాలో టబు

2 hours ago
Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

Nithiin: నితిన్.. ఇక నో డిలే..!

3 hours ago
Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

Pragathi: ఆ డైరెక్టర్ల వల్ల నరకం చూశా.. ఇక జన్మలో అతనితో : ప్రగతి

3 hours ago
Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

Geetha Madhuri: నేను కనుక నోరు విప్పితే.. వాళ్ళ కాపురాలు కూలిపోతాయి : గీతా మాధురి

3 hours ago

latest news

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

NTR: ఎన్టీఆర్- నీల్.. ఎందుకింత డిలే..!

9 hours ago
Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

Tfpc: నిర్మాతలు చెబుతున్న కొత్త కాన్సెప్ట్‌కి హీరోలు ఓకే చెబుతారా?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

10 hours ago
Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

Kalki 2 : కల్కి 2 టైటిల్ అదిరిపోయిందిగా..కథ మొత్తం ఆ క్యారెక్టర్ చుట్టూరా తిరగనుందా ?

10 hours ago
Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

Drishyam 3 : ‘దృశ్యం – 3’ రిలీజ్ డేట్ పై వీడిన సస్పెన్స్.. విడుదల ఎప్పుడంటే ?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version