Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Ram Charan: రామ్‌చరణ్‌ సినిమా బ్యాగ్రౌండ్‌ మారిందంటున్నారు..!

Ram Charan: రామ్‌చరణ్‌ సినిమా బ్యాగ్రౌండ్‌ మారిందంటున్నారు..!

  • March 25, 2022 / 07:58 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: రామ్‌చరణ్‌ సినిమా బ్యాగ్రౌండ్‌ మారిందంటున్నారు..!

స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో మంచి సినిమా చేయాలని రామ్‌చరణ్‌ ఎప్పటి నుండో అనుకుంటున్నాడు. చాలా ఏళ్ల క్రితం ‘మెరుపు’ అనే సినిమా స్టార్ట్‌ అయ్యి… ఆగిపోయింది. ఆ తర్వాత రామ్‌చరణ్‌ ఎప్పుడూ అలాంటి కథలను ఎంచుకోలేదు. వరుసగా కమర్షియల్‌ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అయితే గౌతమ్‌ తిన్ననూరి సినిమాతో చరణ్‌ కల నెరవేరుతుంది అని ఆ మధ్య వార్తలు వినిపించాయి. తీరా చూస్తే… ఇప్పుడు మనసు మారింది అంటున్నారు. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ వంటి సినిమాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు గౌతమ్‌ తిన్ననూరి.

Click Here To Watch NOW

ఇప్పడుఉ ‘జెర్సీ’ హిందీ రీమేక్‌ చేశారు. త్వరలో సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తర్వాత రామ్‌ చరణ్‌ సినిమా ఉంటుంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మేలో సినిమా ప్రారంభించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఎలాంటి మార్పులు లేకపోతే మేలో సినిమాకు కొబ్బరికాయ కొట్టి, జూన్‌లో షూటింగ్‌ ప్రారంభించాలని చూస్తున్నారట. అయితే షూటింగ్‌ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి ఉంది. ఇక అసలు విషయానికొస్తే… ఈ సినిమా పాన్‌ ఇండియా లెవల్‌లో ఉంటుందని ఇప్పటికే గౌతమ్‌ తిన్ననూరి చెప్పారు.

రామ్‌చరణ్‌ను సరికొత్తగా చూపిస్తామని అని అన్నారు. మరోవైపు గౌతమ్‌… రీసెంట్‌ హిట్‌ క్రికెట్‌ నేపథ్య చిత్రం కావడం, ఇప్పుడు చరణ్‌కు చెప్పిన కథ కూడా క్రీడా నేపథ్యం అని తెలియడంతో… చరణ్‌ కొత్త సినిమాలో స్పోర్ట్స్‌ ప్లేయర్‌గా కనిపించడం పక్కా అని అనుకున్నారు. కానీ అదేం కాదు.. ఈసారి గౌతమ్‌ ప‌క్కా మాస్ క‌థ‌తో వస్తున్నారట‌. గ‌త రెండు చిత్రాలకు భిన్నంగా, పూర్తిస్థాయి క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో గౌత‌మ్ తిన్న‌నూరి ఈ స్క్రిప్టుని త‌యారు చేశారని సమాచారం. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ పక్కా అని… బలంగా వార్తలొచ్చినా ఇప్పుడు మాస్ కథ అంటుండంతో మనసు మారిందా? లేక ముందు నుండీ ఇదే అనుకున్నారా? అనే చర్చ మొదలైంది.

అయితే గతంలో ‘రంగస్థలం’ సమయంలో కూడా ఇలానే ప్రయోగాత్మక చిత్రం కాదని లీకులు ఇచ్చి, ఆ తర్వాత రామ్‌చరణ్‌ ప్రయోగమే చేసిన విషయం మరచిపోకూడదు. శంకర్‌ – దిల్‌ రాజు సినిమాకు రామ్‌చరణ్‌ కాస్త గ్యాప్‌ ఇచ్చాడు. ‘ఆర్ఆర్ఆర్‌’ ప్రచారం కోసం ఆ సినిమాకు పాజ్‌ ఇచ్చాడు. ‘ఆర్‌ఆర్ఆర్‌’ విడుదలైపోవడంతో… ఇక శంకర్‌ సినిమాపై దృష్టిపెడతాడట. ఆ సినిమా అయిన వెంటనే గౌతమ్‌ సినిమా ఫుల్‌ స్వింగ్‌లో పూర్తి చేస్తారని అంటున్నారు. వచ్చే సంక్రాంతికి శంక‌ర్ సినిమా వ‌స్తుందంటున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Gowtam Tinnanuri
  • #Gowtam Tinnanuri
  • #Ram Charan

Also Read

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

related news

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Anupama Parameswaran: అనుపమకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా? ఆ సినిమాలోకి తీసుకుంటారా?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Orange: ‘ఆరెంజ్‌’ టైటిల్‌ వెనుక అసలు అర్థం ఇదే.. ఇంత ఆలోచించారా?

Peddi: ‘పెద్ది’  ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Peddi: ‘పెద్ది’ ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. రివర్స్ అయిన రిలీజ్ డేట్లు

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

Lavanya Tripathi: చిరంజీవిపై నోరుజారిన రిపోర్టర్‌: ఇచ్చిపడేసిన లావణ్య త్రిపాఠి

trending news

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

Harish Shankar: డైరెక్టర్ పై రివెంజ్ తీర్చుకోవాలని ఉంది

1 hour ago
Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

Dil Raju: 90’ల లోనే రూ.90 లక్షలు పోగొట్టుకున్నాను

2 hours ago
Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

Funky: ‘ఫంకీ’ కోసం త్రివిక్రమ్ మార్పులు

3 hours ago
The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

The Paradise: ‘ది పారడైజ్’ ఏకంగా 4 నెలలు వెనక్కా?

3 hours ago
Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

Swayambhu: ఒక్క ఫైట్ కోసమే రూ.15 కోట్లా?

5 hours ago

latest news

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

Allu Arjun: మొన్న వీడియో.. ఇప్పుడు లిస్ట్‌.. బన్నీ పరిస్థితి ఇలా అయిందేంటి?

6 hours ago
Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

Nani & Venky: సూర్య సినిమా అయిపోయిన వెంటనే వెంకీ కొత్త సినిమా ఫిక్స్‌

6 hours ago
Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

Chiranjeevi: ‘యుఫోరియా’లో చిరంజీవి.. షాకిచ్చిన గుణశేఖర్‌!

6 hours ago
Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

8 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version