Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Ram Charan, Shankar: చరణ్ శంకర్ మూవీ కొత్త టైటిల్ ఇదే!

Ram Charan, Shankar: చరణ్ శంకర్ మూవీ కొత్త టైటిల్ ఇదే!

  • May 27, 2022 / 08:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Shankar: చరణ్ శంకర్ మూవీ కొత్త టైటిల్ ఇదే!

చరణ్ శంకర్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. కొంతకాలం క్రితం వరకు పరిమిత బడ్జెట్ తో సినిమాలను నిర్మించిన దిల్ రాజు ఈ సినిమాను మాత్రం ఖర్చు విషయంలో రాజీ పడకుండా నిర్మిస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. 2023 సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమాకు సంబంధించి గత కొన్ని నెలలుగా వేర్వేరు టైటిల్స్ ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు కొన్నిరోజుల క్రితం వరకు సర్కారోడు అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తారని జోరుగా ప్రచారం జరిగింది. చరణ్ అభిమానులు సైతం సర్కారోడు టైటిల్ బాగుందని కామెంట్లు చేశారు. అయితే ఈ సినిమాకు మేకర్స్ మరో టైటిల్ ను పరిశీలిస్తున్నారని ఈ సినిమాకు అధికారి అనే టైటిల్ ఫిక్స్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ టైటిల్ కూడా బాగానే ఉందని చరణ్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

త్వరలో ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. సినిమాలో కామెడీకి కూడా తగిన ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో కియారా అద్వానీ మెయిన్ హీరోయిన్ కాగా అంజలి కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో అంజలి రోల్ నెగిటివ్ రోల్ అని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో శంకర్ కు సరైన సక్సెస్ లేదు.

చరణ్ సినిమాతో శంకర్ కోరుకున్న కమర్షియల్ సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది. దాదాపుగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా జీ స్టూడియోస్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉందని సమాచారం అందుతోంది. చరణ్ అభిమానులు మాత్రం శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా చరణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని భావిస్తున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Ram Charan
  • #Ram Charan News In Telugu
  • #RC15
  • #shankar

Also Read

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

Kannappa Twitter Review: మంచు విష్ణుకి ప్రభాస్ హిట్ ఇచ్చాడా?

related news

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Nithiin: నితిన్ ‘తమ్ముడు’ సెన్సార్ కంప్లీట్.. టాక్ ఏంటి?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Thammudu: ‘సంక్రాంతి వస్తున్నాం’ వల్ల ‘తమ్ముడు’ కి కలిసొచ్చిందా?

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Kannappa First Review: ‘కన్నప్ప’ లో ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

Dil Raju: హమ్మయ్యా.. మొత్తానికి దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశాడు..!

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

చర్చనీయాంశమైన కొత్త నిర్మాత బోల్డ్ స్టేట్మెంట్స్

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

Dhanush: ‘సార్’ ‘కుబేర’ తర్వాత మరో స్ట్రైట్ తెలుగు సినిమా..!

trending news

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

23 hours ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago
‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

1 day ago

latest news

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

39 mins ago
Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

50 mins ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

55 mins ago
Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

5 hours ago
Prabhas: 2023 నుండి…  ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

Prabhas: 2023 నుండి… ప్రతి జూన్ లో ప్రభాస్ ఇలా కనిపిస్తున్నాడు..గమనించారా?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version