Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Ram Charan, Lokesh Kanagaraj: ‘విక్రమ్’ రిజల్ట్ తో లోకేష్ కు ఛాన్స్ ఇవ్వనున్న చరణ్..!

Ram Charan, Lokesh Kanagaraj: ‘విక్రమ్’ రిజల్ట్ తో లోకేష్ కు ఛాన్స్ ఇవ్వనున్న చరణ్..!

  • June 7, 2022 / 10:23 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan, Lokesh Kanagaraj: ‘విక్రమ్’ రిజల్ట్ తో లోకేష్ కు ఛాన్స్ ఇవ్వనున్న చరణ్..!

రాజమౌళి దర్శకత్వంలో చేసిన ‘ఆర్.ఆర్.ఆర్’ తో పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు చరణ్. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా మూవీ చేస్తున్న చరణ్.. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చేందుకు చరణ్ ఉత్సాహం చూపిస్తున్నాడట. వివరాల్లోకి వెళితే.. కమల్ హాసన్ తో ‘విక్రమ్’ అనే చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు చరణ్ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయట.

గత వారం విడుదలైన ‘విక్రమ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోస్తుంది. తొలి వీకెండ్ కే రూ.150 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దీంతో ఒక్కసారిగా లోకేష్ కూడా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ‘విక్రమ్’ మూవీని ‘ఆర్.ఆర్.ఆర్’ ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ రేంజ్లో తెరకెక్కించాడు లోకేష్. ఆ సినిమాల రేంజ్లో కలెక్షన్స్ ను రాబడుతుందా లేదా అన్నది పక్కన పెడితే ‘విక్రమ్’ చూస్తున్నంత సేపు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు కలిగిన ఫీలింగ్ కలుగుతుంది.

దీంతో లోకేష్ తో సినిమా చేయడానికి చరణ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. నిజానికి ‘మాస్టర్’ రిలీజ్ టైంలోనే చరణ్ కు ఓ కథ వినిపించాడు లోకేష్. అది చరణ్ కు నచ్చింది. దాదాపు ఈ కాంబో ఫిక్స్ అయ్యింది అని అంతా అనుకున్నారు. కానీ ‘మాస్టర్’ సినిమాకి బ్యాడ్ టాక్ నమోదవ్వడంతో చరణ్.. లోకేష్ స్క్రిప్ట్ ను పక్కకు పెట్టాడు.

కట్ చేస్తే ఇటీవల గౌతమ్ తెరకెక్కించిన ‘జెర్సీ'(హిందీ) ప్లాప్ అవ్వడం.. ‘విక్రమ్’ హిట్ అవ్వడంతో చరణ్ మనసు మార్చుకున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ ప్రాజెక్టుని నిర్మించడానికి ఏ నిర్మాత ముందుకు వస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #charan
  • #Director Lokesh Kangaraj
  • #Lokesh Kangaraj
  • #Ram Charan
  • #Vikram

Also Read

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Chiranjeevi – Buchibabu: మైత్రీ మూవీ మేకర్స్‌ నుండి షాకింగ్‌ అనౌన్స్‌మెంట్‌.. ఆ ఫలితం చూశాక కూడా

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

20 hours ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

1 day ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

1 day ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

7 hours ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

8 hours ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

23 hours ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

1 day ago
Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version