Ram Charan, Upasana: భార్య ఉపాసనతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో రామ్ చరణ్.. వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియో.!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని అధికారికంగా ప్రకటించిన తర్వాత ఈ కొణిదెల క్యూట్ కపుల్ బయట కలిసి కనిపించలేదు.. తాజాగా చెర్రీ భార్య ఉపాసనతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఆర్ఆర్ఆర్ మూవీకి కొద్ది కాలంగా హాలీవుడ్‌లో ఎలాంటి ఆదరణ, అవార్డులు దక్కుతున్నాయో తెలిసిందే.. రీసెంట్‌గా న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ నుంచి బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ అందుకున్నారు రాజమౌళి..

తర్వాత లాస్ ఏంజిల్స్‌లో జ‌ర‌గ‌నున్న‌ 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్య‌క్ర‌మానికి జూనియర్ ఎన్టీఆర్, జక్కన్నలతో కలిసి చరణ్ హాజ‌రు కానున్నారు. ప్ర‌తి ఏడాది ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా జ‌రిగే ఆస్కార్ అవార్డుల‌కు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌ను క‌ర్ట‌న్ రైజ‌ర్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. ఆర్ఆర్ఆర్ ఈ కేటగిరీలోనే అవార్డులు అందుకోవచ్చునని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి కొద్ది రోజుల ముందుగానే భార్యతో కలిసి లాస్ ఏంజిల్స్ పయనమయ్యారు మెగా పవర్ స్టార్..

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus