Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Ram Charan: ఓ వైపు ఆచార్య మరోవైపు RRR

Ram Charan: ఓ వైపు ఆచార్య మరోవైపు RRR

  • June 23, 2021 / 11:02 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ram Charan: ఓ వైపు ఆచార్య మరోవైపు RRR

మొన్నటివరకు స్టార్ హీరోలు ఒక సినిమా పూర్తయితే గాని మరొక సినిమాను స్టార్ట్ చేసే వారు కాదు. అయితే కరోనా మహిమే లేక పాన్ ఇండియాల ప్రభావమో తెలియదు గాని స్టార్ హీరోలు ఒకేసారి రెండు మూడు సినిమాలను సెట్స్ పైకి తీసుకురావడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఎప్పుడు లేని విదంగా అగ్ర హీరోలు వరుసగా పెద్ద సినిమాలను లైన్ లో పెట్టడం వలన డేట్స్ అడ్జస్ట్ చేసుకోవడంలో నానా తంటాలు పడుతున్నారు.

ఇక రామ్ చరణ్ కూడా డబుల్ గేమ్ ఆడాల్సి వస్తోందట. అంటే ఒకరోజు రాజమౌళి ఆడిస్తుంటే మరో రోజు కొరటాల శివ ఆడించనున్నాడట. ఇలా రెండు బొమ్మల కోసం మెగా పవర్ స్టార్ తీరిక లేకుండా కష్టపడుతున్నట్లు సమాచారం. అనుకున్న ప్లాన్ ప్రకారం ముందుగా RRRను పూర్తి చేయాలి కానీ ఆచార్య మెగాస్టార్ కు ప్రతిష్టాత్మక సినిమా కావడంతో జక్కన్న మరోసారి కరిగిపోయి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఇక ఇప్పుడు తారక్ కోసం రాజమౌళి విభిన్నమైన షెడ్యూల్ ను సెట్ చేసుకోవాల్సి వస్తోంది.

ముందుగా చరణ్ లేని రోజు అతనికి సంబంధం లేని షాట్స్ షూట్ చేస్తున్నారట. ఇక కొరటాల శివ కూడా అదే తరహాలో యూజ్ చేసుకుంటున్నట్లు సమాచారం. ముందుగా ఆచార్య రానుంది కాబట్టి చరణ్ వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి లుక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న చరణ్ ఆచార్యలో సిద్దా అనే పాత్రలో నటిస్తున్నాడు.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Acharya
  • #Ram Charan
  • #RRR movie

Also Read

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

8 hours ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

10 hours ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

11 hours ago
Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

2 days ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

2 days ago

latest news

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

4 hours ago
Supriya Yarlagadda: సెన్సార్‌ బోర్డులో తెలుగు నిర్మాత.. కొత్త బోర్డు అంతా సెట్‌ చేస్తుందా?

5 hours ago
Sridevi: శ్రీదేవి చెన్నై ఆస్తుల వివాదం.. ఇప్పటికి తేలాలా ఉంది!

6 hours ago
G2: ఎట్టకేలకు రిలీజ్‌ డేట్‌ ప్రటించిన ‘జీ 2’.. ఎన్నో అడ్డంకులు దాటుకుంటూ…2

Maharaja: హాలీవుడ్‌కి వెళ్తున్న సేతుపతి ‘మహారాజ’.. ఎవరు చేస్తున్నారంటే?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version