Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Jr NTR: రామా నాయుడు, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆ సినిమా చేసుంటే మరో గిన్నిస్ రికార్డ్ అయ్యిండేది..?

Jr NTR: రామా నాయుడు, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆ సినిమా చేసుంటే మరో గిన్నిస్ రికార్డ్ అయ్యిండేది..?

  • March 10, 2023 / 05:38 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jr NTR: రామా నాయుడు, జూనియర్ ఎన్టీఆర్‌తో ఆ సినిమా చేసుంటే మరో గిన్నిస్ రికార్డ్ అయ్యిండేది..?

మూవీమొఘల్ డా. డి. రామా నాయుడు తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు అమోఘం.. ప్రకాశం జిల్లాలోని పల్లెటూరి నుంచి వచ్చి అనతి కాలంలోనే అగ్రనిర్మాతగా ఎదిగి తెలుగు సినిమాని ప్రపంచపటంలో పెట్టిన ఘనత ఆయనది.. భారతదేశంలోని వివిధ భాషల్లో 100కి పైగా చిత్రాలు తీసి శతాధిక చిత్ర నిర్మాతగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు.. 1963లో ‘అనురాగం’ అనే చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన రామా నాయుడు..

1964లో సోలో ప్రొడ్యూసర్‌గా సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ‘రాముడు భీముడు’ తీసి.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ ప్రొడ్యూసర్ అనిపించుకున్నారు.. అక్కడినుండి వెనుదిరిగి చూసుకోలేదు.. ఆ తర్వాతి తరం, ఆ తర్వాత తరం.. ఇలా దాదాపు మూడు తరాల నటీనటులతో సినిమాలు తీశారు. దర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులను ఎందరినో పరిశ్రమకు పరిచయం చేశారాయన..రామారావు తర్వాత ఆయన తనయుడు బాలకృష్ణతో ‘రాము’, ‘కథానాయకుడు’ చిత్రాలు తీసిన రామా నాయుడు..

నందమూరి వంశం మూడో తరం కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా ప్లాన్ చేద్దామనుకున్నారు.. టైటిల్ ‘రాముడు భీముడు’ కావడం ఓ విశేషమైతే.. స్వయంగా నాయుడు గారే దర్శకత్వం చేద్దామనుకోవడం మరో విశేషం.. నటరత్న ఎన్టీఆర్‌తో అదే పేరుతో సినిమా ద్వారా నిర్మాతగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఆయన మనవడితో తానే దర్శకత్వం వహిస్తాననడం ఆయనలో వర్కింగ్ స్పిరిట్‌కి నిదర్శనం.. అది కనుక వర్కౌట్ అయ్యింటే..

తాతా – మనవడితో ఒకే పేరుతో సినిమా తీసిన ఘనతతో పాటు నిర్మాతగానూ రామా నాయుడు పేరు మరోసారి గిన్నిస్ బుక్‌లో ఎక్కేది కానీ కార్యరూపం దాల్చలేదు.. తర్వాత సురేష్ బాబు నిర్మాతగానూ తారక్‌తో సినిమా ప్లాన్ చేశారని.. కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ఆపేశారని తర్వాత వార్తలు వచ్చాయి.. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ ‘రాముడు భీముడు’ చేసుంటే అది తన కెరీర్‌లో ఓ మెమరబుల్ మూవీగా మిగిలిపోయేది..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dr. D Ramanaidu
  • #Jr Ntr
  • #NTR
  • #Ramudu Bheemudu
  • #Sr NTR

Also Read

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’

related news

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

NTR, Neel: ఎన్టీఆర్ – నీల్ సినిమాలో ‘ఆర్ ఆర్ ఆర్’ బ్యూటీ

Dragon: రిలీజ్‌ ఎలాగూ లేదు.. కనీసం టీజర్‌ అయినా ఇవ్వొచ్చుగా నీల్‌ మామా

Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’ నుండి తప్పుకున్న స్టార్ హీరో

trending news

‘ఓం శాంతి డిస్కో శాంతి’  – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

‘ఓం శాంతి డిస్కో శాంతి’ – ఆల్ రెడీ కాష‌న్ కియా.. ఆల్ రెడీ’………… టైటిల్, మోష‌న్ పోస్ట‌ర్ విడుద‌ల‌

6 mins ago
Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

Papam Prathap Collections: డీసెంట్ ఓపెనింగ్స్ రాబట్టిన ‘పాపం ప్రతాప్’

2 hours ago
Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 hours ago
Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Papam Prathap: ‘పాపం ప్రతాప్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు

20 hours ago

latest news

Prabhas : రెబల్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. ఏంటో తెలుసా ?

3 hours ago
ఎం.ఎస్. రాజు ‘అగధ’లో ‘మహాదేవి’గా కామాక్షి భాస్కర్ల!

4 hours ago
LIK Collections: ‘ఎల్ ఐ కె’.. బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

2 days ago
Dacoit Collections: 6వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Yash: ‘టాక్సిక్‌’ అలాంటి సినిమా కాదంటున్న యశ్‌.. మరి అలాంటి టీజర్‌ ఎందుకో?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version