Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

  • November 19, 2025 / 08:50 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

వెండితెరపై రానా దగ్గుబాటి కనిపించి చాలా కాలమే అవుతోంది. ఒకప్పుడు హీరోగా, విలన్‌గా బిజీగా ఉన్న ఈ భళ్లాలదేవ, ఇప్పుడు మాత్రం నటన కంటే బిజినెస్‌పైనే ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. సినిమాలు చేయకపోయినా, ఇండస్ట్రీలో ఆయన ఆదాయం మాత్రం ఏమాత్రం తగ్గలేదు. దీనికి కారణం రానాలోని తెలివైన వ్యాపారవేత్త. బాలీవుడ్ బడా నిర్మాతలు, డిజిటల్ సంస్థలతో ఆయనకున్న బలమైన నెట్‌వర్క్‌ను ఉపయోగించుకుని, సైలెంట్‌గా తన ఖాతాలో కోట్లు వేసుకుంటున్నారు.

RANA DAGGUBATI

రానా స్ట్రాటజీ చాలా సింపుల్ కానీ ఎఫెక్టివ్. ఆయన టీమ్ నిరంతరం కొత్త కంటెంట్‌ను, చిన్న సినిమాలను పరిశీలిస్తూ ఉంటుంది. ఏదైనా కథ నచ్చితే చాలు, ఆ ప్రాజెక్ట్‌లో రానా ఒక ప్రమోటర్‌గా జాయిన్ అయిపోతారు. కేవలం తన బ్రాండ్ ఇమేజ్‌ని ఉపయోగించి, ఆ సినిమా బిజినెస్‌లో 15 నుండి 20 శాతం వాటా తీసుకుంటారు. సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా, బిజినెస్ డీల్స్ ద్వారానే లాభాలు గడించడం ఆయన కొత్త పంథా.

ముఖ్యంగా నాన్ థియేట్రికల్ రైట్స్ (OTT, శాటిలైట్) అమ్మకాల్లో రానా దిట్ట. సినిమా రిలీజ్‌కు ముందే ఈ హక్కులను భారీ రేట్లకు విక్రయించి, నిర్మాతలు సేఫ్ అయ్యేలా చూస్తారు. ఇటీవల దుల్కర్ సల్మాన్‌తో కలిసి రానా నిర్మించిన ‘కాంత’ సినిమానే ఇందుకు నిదర్శనం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా, వీరిద్దరూ కలిసి డిజిటల్, శాటిలైట్ హక్కుల ద్వారానే దాదాపు 50 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారట.

దీంతో సినిమా థియేటర్లలో ఆడిందా లేదా అనే టెన్షన్ లేకుండా, పెట్టుబడి మొత్తం వెనక్కి వచ్చేసింది. ఇక థియేటర్ రెవెన్యూ ఏదొచ్చినా అది అదనపు లాభమే. ఇలాంటి స్మార్ట్ డీల్స్ వల్లే ఇప్పుడు చాలా చిన్న సినిమాలు రానా ‘స్పిరిట్ మీడియా’ వైపు చూస్తున్నాయి. మంచి కంటెంట్ ఉన్నా మార్కెటింగ్ చేసుకోలేని వారికి రానా ఒక పెద్ద దిక్కులా మారారు. అటు వారికి హెల్ప్ చేస్తూనే, ఇటు తన వాటా తాను తీసుకుంటున్నారు. రానా ఇప్పుడు కేవలం నటుడు మాత్రమే కాదు, కార్పొరేట్ స్థాయి వ్యూహాలతో ఇండస్ట్రీని శాసించే బిజినెస్ మ్యాన్. మేకప్ వేసుకోకుండా, కెమెరా ముందు నిలబడకుండానే ఇంత తెలివిగా సంపాదించడం బహుశా రానాకు మాత్రమే చెల్లిందేమో. రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న సినిమాలు రానా చేతి మీదుగా విడుదలై, ఇలానే లాభాల బాట పట్టే అవకాశం ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana Daggubati

Also Read

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

trending news

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

14 hours ago
Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

Nagabandham Collections: మొదటి సోమవారం కూడా ఓకె అనిపించిన ‘నాగబంధం’ కానీ

14 hours ago
Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

Isakapatnam: టాప్-3 నుంచి టాప్-2కి… అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘ఇసకపట్నం’ సెన్సేషన్

1 day ago
Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

Lenin: ‘లెనిన్’ ఫస్ట్ రివ్యూ.. సెకండాఫ్లో ట్విస్టులకి మైండ్ బ్లాకేనట

1 day ago
Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

Sukrithi: ‘కేరింత’ నటి బేబీ బంప్ ఫోటోలు వైరల్

2 days ago

latest news

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

Colors Swathi : రెండో పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కలర్స్ స్వాతి.. వరుడు ఎవరంటే ?

1 hour ago
Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

5 hours ago
Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

6 hours ago
Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

Raaka : ‘రాకా’ ఛాన్స్ మిస్ చేసుకున్న ప్రీతి ముకుందన్.. కారణం ఇదేనా?

6 hours ago
Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version