Rana, Miheeka: కజిన్ వెడ్డింగ్ లో రానా- మిహీకా ల సందడి.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

దగ్గుబాటి రానా కొద్ది రోజులుగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వస్తున్నాడు. ‘చిన్న బ్రేక్ ఇచ్చినట్టు’.. అతనే తన భార్య మిహీకా బజాజ్ సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించాడు. ఇదిలా ఉండగా.. ఈ దంపతులు తాజాగా ముంబైలో తమ కజిన్ వెడ్డింగ్ లో సందడి చేశారు. ముంబైలో ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్స్ అయిన కృనల్ రావల్, అప్రిత మెహతా ల వెడ్డింగ్ చాలా వైభవంగా జరిగింది. వీరి పెళ్లి వేడుకలో చాలా మంది బాలీవుడ్ నటీనటులు సందడి చేశారు.

అయితే రానా- మిహీక లు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు అని చెప్పాలి. మిహీకా ధరించిన లెహంగా అప్రిత మెహతా డిజైన్ చేసిందట.గోల్డ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ లెహేంగా ఇది.దీని ధర రూ.3 లక్షల 5 వేల రూపాయలు అని తెలుస్తుంది. రానా డ్రెస్ కూడా అదిరిపోయింది. వీళ్ళ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus