Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » రాణా కొత్త లుక్ భలేగుంది!

రాణా కొత్త లుక్ భలేగుంది!

  • August 2, 2016 / 08:08 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రాణా కొత్త లుక్ భలేగుంది!

టాలీవుడ్ లో హీరోగా బాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ఆరంభించిన హ్యాండ్సమ్ హంక్ రాణా బాబు “బాహుబలి” అనంతరం యమ బిజీ అయిపోయాడు. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ మోస్ట్ పాపులర్ స్టార్ హీరో అయిపోయాడు. దాంతో మనోడికి కమర్షియల్ యాడ్స్ లోనూ అవకాశాలు బాగానే వస్తున్నాయి. మొన్నామధ్య ఓ మొబైల్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా సైన్ చేసిన రాణా ఇప్పుడు మరో ఆన్ లైన్ యాప్ కోసం ప్రచారకర్తగా మారాడు.

ప్రోడక్ట్ ఎంటనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు కానీ.. ఈ యాడ్ లో రాణాతో ప్రకాష్ రాజ్ కూడా కలిసి యాక్ట్ చేశాడు. అయితే.. ఈ యాడ్ షూట్ కోసం రాణా ట్రై చేసిన రెట్రో లుక్ అందర్నీ అమితంగా ఆకర్షిస్తుంది. అసలే మనోడిది ఉంగరాల జుట్టేమో.. 70 దశకంలో హీరోలా భలే ఉన్నాడు భల్లాలదేవుడు. ఇకపోతే.. రాణా నటించిన తాజా చిత్రం “ఘాజి” చిత్రీకరణ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటుండగా.. “బాహుబలి” కోసం చిత్రీకరిస్తున్న ఓ భారీ ఫైట్ సీక్వెస్ లో పాల్గొంటున్నాడు రాణా!

Guess what I played sitting peacefully in my vanity van while shooting for them?#retrolook #NoWorryingWonlyPlaying pic.twitter.com/fh05rQEjSD

— Rana Daggubati (@RanaDaggubati) August 1, 2016

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana Daggubati
  • #Rana Daggubati Ad
  • #Rana Daggubati New look

Also Read

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

Kollywood: కోలీవుడ్ సినిమాకి వెయ్యి కోట్ల కల తీర్చే దర్శకుడెవరు?

related news

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Nene Raju Nene Mantri : ‘నేనే రాజు నేనే మంత్రి’ కి 8 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

September 12th Releases : అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

35 mins ago
భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

భార్యాభర్తల పై దాడి.. ప్రముఖ నిర్మాత అరెస్ట్

2 hours ago
Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

Coolie Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించిన ‘కూలీ’.. కానీ

19 hours ago
Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

Naga Vamsi: నన్ను చాలా మిస్ అవుతున్నట్టున్నారు..ట్రోలర్స్ కి నాగవంశీ వ్యంగ్యాస్త్రాలు

20 hours ago
War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్..  6వ రోజు మరింత డ్రాప్

War 2 Collections: ‘వార్ 2’ కలెక్షన్స్.. 6వ రోజు మరింత డ్రాప్

20 hours ago

latest news

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

Sitara Ghattamaneni: మహేష్ కూతురి స్ట్రాంగ్ వార్నింగ్

2 hours ago
Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

Divya Nagesh: సైలెంట్ గా పెళ్లి చేసుకున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఆమె భర్త ఎవరో తెలుసా?

16 hours ago
Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

Vishwambhara: ఫైనల్లీ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరి వాటి సంగతేంటో?

22 hours ago
మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

మెగాఫోన్‌ పట్టనున్న రామ్‌ చరణ్‌ హీరోయిన్‌.. నిర్మాత స్టార్‌ హీరో!

23 hours ago
Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

Mirai :అనుకున్నట్టే అయ్యింది.. ‘మిరాయ్’ మళ్ళీ వాయిదా?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version