Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Rana: అడివి శేష్ ఆ విషయం ముఖం మీదే అడిగాడు: రానా

Rana: అడివి శేష్ ఆ విషయం ముఖం మీదే అడిగాడు: రానా

  • October 24, 2023 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana: అడివి శేష్ ఆ విషయం ముఖం మీదే అడిగాడు: రానా

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినటువంటి ఈయన అనంతరం బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో విభిన్నమైనటువంటి పాత్రలలో నటిస్తూ మెపిస్తున్న రానా తాజాగా తమ సినిమాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలుగా ఉన్నటువంటి అల్లు అర్జున్ రామ్ చరణ్ ప్రభాస్ వంటి వారందరి సినిమాలను మేము చూస్తుంటాము.

ఈ సినిమాలన్నింటి గురించి కూడా మేము మాట్లాడుకుంటాము సినిమా బాగుంది అంటే బాగుందని చెబుతాము లేకపోతే విమర్శిస్తాము. అంతేకానీ మా మధ్య ఎప్పుడూ కూడా ఎలాంటి పోటీ అనేది ఉండదని రానా తెలిపారు. ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నప్పటికీ ఒక్కొక్కరు ఒక్కో విధమైనటువంటి దారిలో ప్రయాణం చేస్తున్నాము. ఎవరి విజయం వారిదే ఇక్కడ ఎవరికి వారే పోటీ తప్ప ఒకరికి ఒకరు పోటీ కాదని తెలిపారు.

కేవలం స్టార్ హీరోల మధ్య మాత్రమే కాకుండా మేము నాని అడివి శేషు వంటి వారి సినిమాలో పట్ల కూడా ఈ విధంగానే మాట్లాడుకుంటామని రానా తెలిపారు. ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే ఆ సినిమాలో ఉన్నటువంటి తప్పు ఒప్పుల గురించి మాట్లాడుకుంటే ఇకపై అలాంటివి జరగకుండా ఎంతో ఉపయోగపడతాయి. ఒకసారి ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్ళగా ఒక సంఘటన జరిగింది.

నేను గదిలో ఉండగా శేష్ నా గదిలోకి వచ్చి నువ్వెందుకు ఈ మధ్య సినిమాలు చేయడం లేదు సినిమాలకు ఎందుకు గ్యాప్ ఇస్తున్నావు నేను నీ సినిమాలను చాలా ఇష్టంగా చూస్తాను నువ్వేమో గ్యాప్ ఇస్తున్నావు అంటూ మొఖం మీద అడిగేసారు. ఇలా అడిగేసరికి నేను సరేలే చేద్దామని చెప్పగా నేను నీకోసం ఒక మంచి కథ రాసుకొని వస్తాను అంటూ చెప్పారు. అలా మన కోసం మనం చేసే పని ఇష్టపడే వాళ్ళు ఉన్నప్పుడు మనకు ఎక్కడ లేని శక్తి వస్తుంది అంటూ ఈ సందర్భంగా రానా (Rana) చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adivi Sesh
  • #Allu Arjun
  • #Ram Charan
  • #Rana

Also Read

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Rao Bahadur Collections: మొదటి సోమవారం డౌన్ అయిపోయిన రావు బహదూర్ వసూళ్లు

related news

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Ram Charan: ‘పెద్ది’ ఎఫెక్ట్‌: రామ్‌ చరణ్‌ రెమ్యూనరేషన్‌ వెనక్కి ఇచ్చేశాడా? నిజమేనా?

Peddi Collections: ‘పెద్ది’కి ఇంకొక్క రోజే గోల్డెన్ ఛాన్స్

Peddi: ఆగని ట్రోలింగ్‌.. ఆగని కౌంటర్లు.. ‘పెద్ది’ ఐటెమ్‌ పంచాయితీ ఇంకెప్పుడు ఆగుతుంది!

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

trending news

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

Jagapathi Babu: మా సినిమాకి బిజినెస్ జరగలేదు.. జగపతి బాబు డేరింగ్ స్టేట్మెంట్

9 hours ago
Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

Rao Bahadur Collections: 5వ రోజు కూడా కోలుకోలేకపోయిన ‘రావు బహదూర్’

10 hours ago
Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

Nagabandham Collections: 5వ రోజు కూడా గ్రోత్ చూపించలేకపోయిన ‘నాగబంధం’

10 hours ago
Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

Fauzi: ‘ఫౌజీ’ సెట్స్‌లో విషాదం.. ప్రాణాపాయ స్థితిలో నటుడు

1 day ago
Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

Maruthi: ‘రాజాసాబ్’ ఎఫెక్ట్… ఎట్టకేలకు బయటకొచ్చిన మారుతీ

1 day ago

latest news

Roja: రోజా రీఎంట్రీ సినిమా.. క్యారెక్టర్‌ ఎలా ఉంటుందో చెప్పేశారుగా..

4 hours ago
Dhanush: DxV… ఇందులో D అంటే ధనుష్‌.. మరి V అంటే ఎవరు?

5 hours ago
Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

Dhanush: చేతిలో ఐదు సినిమాలు.. లైన్‌లో మరో 5 సినిమాలు.. ఈ స్పీడేంటి D?

9 hours ago
Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

Kantara Chapter 2: ‘కాంతార’ మరోసారి వస్తుంది.. సీక్వెల్‌పై తొలిసారి రిషభ్‌ స్పందన

10 hours ago
Jana Nayagan: సూపర్‌ మ్యాన్‌లా రిలీజ్‌ డేట్‌తో వస్తున్న తమిళనాడు సీఎం

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version