Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Rana, Sai Pallavi: సాయిపల్లవి అలాంటి వ్యక్తి అంటున్న రానా!

Rana, Sai Pallavi: సాయిపల్లవి అలాంటి వ్యక్తి అంటున్న రానా!

  • June 13, 2022 / 11:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana, Sai Pallavi: సాయిపల్లవి అలాంటి వ్యక్తి అంటున్న రానా!

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన రానా, సాయిపల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన విరాటపర్వం సినిమా మరో 4 రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఒక వర్గం ప్రేక్షకుల్లో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. వేణు ఊడుగుల డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రానా ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అడవులకు నాకు ఏదో సంబంధం ఉందని గడిచిన నాలుగు సంవత్సరాలుగా అడవుల్లోనే ఎక్కువగా షూటింగ్ లో పాల్గొన్నానని ఆయన తెలిపారు. విరాటపర్వం 1990లో జరిగిన కథ అని నా సినీ కెరీర్ లో తొలిసారి గొప్ప ప్రేమకథలో నటించానని రానా చెప్పుకొచ్చారు. విరాటపర్వం మూవీ చాలా లోతైన ప్రేమకథతో తెరకెక్కిందని రానా కామెంట్లు చేశారు. ప్రేమ కొరకు ఒక వ్యక్తి ఎంత దూరం వెళతాడో ఎంత త్యాగం చేస్తాడో ఈ సినిమాతో చెప్పామని రానా అన్నారు.

లోతైన సముద్రంలో తోసేస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో ఈ సినిమా కథ విన్న సమయంలో అదే ఫీలింగ్ కలిగిందని రానా చెప్పుకొచ్చారు. మోరల్ డైలమా గురించి ఈ సినిమా ఉంటుందని రానా కామెంట్లు చేశారు. సినిమా వల్లే సమయాన్ని రీ క్రియేట్ చేయడం సాధ్యమవుతుందని రానా చెప్పుకొచ్చారు. విరాటపర్వం ప్రధాన సారాంశం మాత్రం ప్రేమేనని రానా కామెంట్లు చేయడం గమనార్హం.

Sai Pallavi’s First Look In Rana’s Virataparvam Released

సాయిపల్లవి గురించి రానా మాట్లాడుతూ ఆమె గొప్ప నటి అని సినిమాలో వెన్నెల రోల్ మరో లెవెల్ లో ఉంటుందని చెప్పుకొచ్చారు. సినిమాలో రవన్న రోల్ ను మరొకరు చేస్తారో లేదో తెలీదు కానీ వెన్నెల రోల్ ను మాత్రం సాయిపల్లవి కాకుండా ఎవరూ చేయలేరని రానా చెప్పుకొచ్చారు. సాయిపల్లవి చాలా సింపుల్ పర్సన్ అని ఆమె సింప్లిసిటీ వల్లే అద్భుతమైన నటనను కనబరుస్తున్నారని రానా కామెంట్లు చేశారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Sai Pallavi
  • #Hero Rana Daggubati
  • #Rana
  • #Sai Pallavi

Also Read

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Vishwanath And Sons Collections: మిక్స్డ్ టాక్ తో కూడా సూపర్ ఓపెనింగ్స్ ను రాబట్టిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

related news

Ramayana: ఏమైంది.. రెండు సినిమాలూ హనుమంతుడిని ఎందుకు దాస్తున్నాయి?

Ramayana: రూ.4000 కోట్ల ‘రామాయణ’ సీత లుక్‌పై ట్రోల్స్‌.. కాస్ట్యూమ్‌ డిజైనర్ల రియాక్షన్‌ ఇదే!

Rakul Preet – Sai Pallavi: ఆమె పీఆర్‌ టీమ్‌ పని స్టార్ట్‌ చేసిందా.. అందుకేనా సాయిపల్లవిపై కామెంట్స్‌?

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

trending news

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2 రోజులకే 63 శాతం రికవరీ సాధించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

Makutam Collections: 2వ రోజు మొదటి రోజు కంటే బెటర్ అనిపించిన ‘మకుటం’ కానీ..?

2 hours ago
Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

Dark Secrets: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండింగ్ నెంబర్ 1 ప్లేస్లో దూసుకుపోతున్న ‘డార్క్ సీక్రెట్స్’

2 hours ago
Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

Meghamsh Srihari: ‘ఆస్మాన్’తో మేఘాంశ్‌ మంచి సక్సెస్ అందుకోవాలి అని కోరుకుంటున్నాను: శాంతి శ్రీహరి

3 hours ago
Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

Makutam Collections: డిజాస్టర్ టాక్ తో డిజాస్టర్ ఓపెనింగ్స్.. ‘మకుటం’ దారుణమైన బాక్సాఫీస్ పెర్ఫార్మెన్స్

22 hours ago

latest news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 50 సినిమాలు/సిరీస్‌ల లిస్ట్

22 hours ago
DC Collections: మొదటి వారానికే బ్లాక్ బస్టర్ స్టేటస్.. ‘డిసి’ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

24 hours ago
Korean Kanakaraju Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టాటస్.. ‘కనకరాజు..’ లాభాలు ఎంతో తెలుసా?

1 day ago
Makutam: ‘మకుటం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Vishwanath And Sons: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version