Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ranbir kapoor: ఆ సినిమా నాపై చాలా ప్రభావం చూపింది.. రణబీర్ కామెంట్స్ వైరల్!

Ranbir kapoor: ఆ సినిమా నాపై చాలా ప్రభావం చూపింది.. రణబీర్ కామెంట్స్ వైరల్!

  • February 13, 2023 / 08:24 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranbir kapoor: ఆ సినిమా నాపై చాలా ప్రభావం చూపింది.. రణబీర్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో లవర్ బాయ్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణబీర్ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా నటుడు రణబీర్ కపూర్ షారుక్ ఖాన్ కాజల్ అగర్వాల్ నటించిన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. దర్శకనిర్మాత యశ్ రాజ్ చోప్రా స్మృత్యుంజలిగా నెట్ ఫ్లిక్స్ ఒక డాక్యుమెంటరీ సిరీస్ ను రిలీజ్ చేస్తుంది. ది రొమాంటిక్ పేరుతో రూపొందించిన ఈ డాక్యుమెంటరీ వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ క్రమంలోనే పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు యశ్ రాజ్ చోప్రాతో వారికి ఉన్న అనుబంధం గురించి తెలియజేశారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పలు సినిమాల గురించి ఆ సినిమా వారిపై చూపిన ప్రభావం గురించి తెలియజేశారు. ఈ క్రమంలోనే నటుడు రణబీర్ కపూర్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా తనపై ఎంతో ప్రభావం చూపిందని తెలిపారు. ఈ సినిమా మా తరానికి నిర్వచనంగా నిలిచిందని తెలిపారు.

ఈ సినిమా చూసిన తర్వాత నా తల్లిదండ్రులతో ఎలా నడుచుకోవాలో నేర్చుకున్నాను. నా డ్రెస్సింగ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా చూసిన తర్వాతే అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో కూడా నేర్చుకున్నానంటూ ఈ సందర్భంగా రణబీర్ కపూర్ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

ఇలా ఈయన చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక షారుఖ్ ఖాన్ కాజోల్ కూడా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు. అలాగే ఆయుష్మాన్ ఖురాన్ సైతం తనపై ఈ సినిమా ఎలాంటి ప్రభావాన్ని చూపిందో తెలియజేశారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dilwale Dulhania Le Jayenge
  • #Ranbir
  • #Ranbir Kapoor
  • #Yash raj Films

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

48 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

3 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

4 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

5 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

1 hour ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

21 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

24 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version