Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ranbir Kapoor: యానిమల్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించిన రణబీర్!

Ranbir Kapoor: యానిమల్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించిన రణబీర్!

  • December 5, 2023 / 11:06 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranbir Kapoor: యానిమల్ కోసం రెమ్యూనరేషన్ తగ్గించిన రణబీర్!

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్లుగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం యానిమల్. ఈ సినిమా ఏ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా మొదటి రోజు నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమా ద్వారా రష్మికకు బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి బ్లాక్ బస్టర్ హిట్ పడింది.

ఇకపోతే ఈ సినిమా కోసం రణబీర్ కపూర్ తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్ గురించి పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రణబీర్ ఒక్కో సినిమాకు 70 నుంచి 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. కానీ ఈ సినిమాకు మాత్రం దాదాపు 50% రెమ్యూనరేషన్ తగ్గించి తీసుకున్నారని తెలుస్తుంది. ఈ సినిమా మొదలైన తర్వాత కొన్ని కారణాల వల్ల వాయిదా పడటం అలాగే కరోనా రావటం వల్ల అనుకున్న దానికంటే బడ్జెట్ అధికంగా అయింది.

దీంతో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) కూడా తన రెమ్యూనరేషన్ 30 నుంచి 35 కోట్ల మధ్యన తీసుకున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకొని కమర్షియల్ గా హిట్ అయితే ఈ సినిమా లాభాలలో వాటా తీసుకునేలా అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా అనుకున్న విధంగానే థియేటర్ వద్ద భారీ స్థాయిలో ప్రేక్షకులను సందడి చేస్తూ కలెక్షన్లు సునామి సృష్టిస్తుంది.

ఇక కమర్షియల్ గా కూడా భారీ స్థాయిలో సక్సెస్ అయ్యి మంచి లాభాలను అందుకు ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం రణబీర్ భారీగానే రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని చెప్పాలి. బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఇండస్ట్రీలో కూడా యానిమల్ ఎంతో మంచి ఆదరణ పొందుతోంది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Animal
  • #Ranbir Kapoor

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Ramayana: ‘రామాయణ’లో రావణుడిదే డామినేషనా.. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌ చేసుకుంటారో?

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

5 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

5 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

1 day ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

2 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

1 hour ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

1 day ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version