Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Ranveer, Ranbir: బ్లాక్‌బస్టర్‌ సినిమా సీక్వెల్‌ కోసం బాలీవుడ్‌ ఊహించని స్టెప్‌… నిజమేనా?

Ranveer, Ranbir: బ్లాక్‌బస్టర్‌ సినిమా సీక్వెల్‌ కోసం బాలీవుడ్‌ ఊహించని స్టెప్‌… నిజమేనా?

  • December 9, 2023 / 03:30 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ranveer, Ranbir: బ్లాక్‌బస్టర్‌ సినిమా సీక్వెల్‌ కోసం బాలీవుడ్‌ ఊహించని స్టెప్‌… నిజమేనా?

ఏంటీ… రణ్‌బీర్‌ కపూర్‌కి రణ్‌వీర్ సింగ్‌ తండ్రా? ఎవరయ్యా ఈ కాంబినేషన్‌ సెట్‌ చేసింది. ఇదెలా సాధ్యం. అంతటి స్పెషల్‌ కథ ఎవరు రెడీ చేశారు? టైటిల్‌ చూడగానే ఇలాంటి ప్రశ్నలు మీ మైండ్‌లోకి వచ్చేశాయా? అయితే ఆన్సర్‌ ఇదిగో. బాలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం ఈ వార్త నిజమని సమాచారం. రణ్‌బీర్‌కి రణ్‌వీర్‌ సింగ్‌ తండ్రిగా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడో చిన్న పాయింట్‌ కూడా ఉంది. అంతకంటే ముందు బాలీవుడ్‌లో ఇటీవల వచ్చిన మార్పు గురించి మాట్లాడుకోవాలి.

ఆ మద్య ఎప్పుడో అక్షయ్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘బాలీవుడ్‌లో యంగ్‌ హీరోలు కలసి ఓ సినిమా చేయడాఇకి ముందుకు రావడం లేదు’ అని కామెంట్‌ చేశాడు. మొన్నీమధ్య సల్మాన్‌ ఖాన్‌ కూడా ఇంచుమించు అలానే అన్నాడు. అయితే ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఇప్పుడు చెబుతున్న రణ్‌బీర్‌ – రణ్‌వీర్‌ సినిమా అలా కాదు. గతేడాది వచ్చిన భారీ బడ్జెట్‌ సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్‌ 1: శివ’ గుర్తుందా? ఈ సినిమాకు ఇంకా పార్టులు ఉన్నాయి అని అప్పుడే చెప్పారు.

ఇప్పుడు మేం చెప్పిన కాంబో రెండో పార్టులోనే ఉంటుందట. అయాన్‌ ముఖర్జీ తెరకెక్కించనున్న ఆ సినిమాలో దేవ్‌ అనే పాత్ర కోసం రణ్‌వీర్‌ సింగ్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇందులో ‘శివకి తండ్రిగా రణ్‌వీర్‌ కనిపించనున్నాడట. తొలి పార్టులో శివగా రణ్‌బీర్‌ నటించిన విషయం తెలిసిందే. స్క్రిప్ట్‌ దశలో ఉన్న ఈ సినిమా 2025లో సెట్స్‌పైకి వెళ్లనుంది అని చెబుతున్నారు. ఈ లోపు రణ్‌వీర్‌ పాత్రపై క్లారిటీ వచ్చేస్తుంది.

ఒకవేళ ఈ సినిమా రూమర్‌ నిజమైతే బాలీవుడ్‌ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. అయితే రణ్‌వీర్‌, రణ్‌బీర్‌ కలసి నటించే సన్నివేశాలు ఉండకపోవచ్చు అని టాక్‌. ఇక ఈ ఏడాది ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు (Ranveer) రణ్‌వీర్‌ సింగ్‌. ఇప్పుడు రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో ‘సింగమ్‌ అగైన్‌’లో నటిస్తున్నాడు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ranbir Kapoor
  • #Ranveer Singh

Also Read

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Ranveer Singh, Prabhas: ‘ది రాజాసాబ్’ రిలీజ్ మళ్ళీ డౌటేనా..!

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

Sreeleela: శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లో ఉండిపోతుందా ఏంటి? మరో సినిమా ఓకే!

trending news

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

12 hours ago
Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

14 hours ago
Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

14 hours ago
Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago

latest news

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

11 hours ago
Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

15 hours ago
Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

1 day ago
War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

1 day ago
Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version