Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Rashmi Gautam: తప్పులు జరిగితే క్షమించండి… వైరల్ అవుతున్న యాంకర్ రష్మీ పోస్ట్!

Rashmi Gautam: తప్పులు జరిగితే క్షమించండి… వైరల్ అవుతున్న యాంకర్ రష్మీ పోస్ట్!

  • June 6, 2023 / 01:05 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmi Gautam: తప్పులు జరిగితే క్షమించండి… వైరల్ అవుతున్న యాంకర్ రష్మీ పోస్ట్!

బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మీ అనంతరం శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అయితే ఈమె ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరిస్తూ ఏడాది పూర్తి చేసుకోవడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇలా రష్మీకి సంబంధించిన ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ కార్యక్రమానికి మాత్రమే యాంకర్ గా వ్యవహరించేది

అయితే మల్లెమాలవారు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని స్థాపించిన తర్వాత ఈ కార్యక్రమానికి సీరియల్ నటుడు అంబంటి అర్జున్ యాంకర్ గా వ్యవహరించారు. అయితే ఈయన యాంకర్ గా ఉన్న సమయంలో ఈ కార్యక్రమానికి పెద్దగా రేటింగ్ రాలేదని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి యాంకర్ గా సుడిగాలి సుదీర్ ను రంగంలోకి దింపారు. సుధీర్ ఈ కార్యక్రమానికి యాంకర్ గా వ్యవహరించడంతో ఈ కార్యక్రమ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఇలా ఈ కార్యక్రమాన్ని సుధీర్ ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న సమయంలో ఈయనకు సినిమా అవకాశాలు రావడంతో బుల్లితెర కార్యక్రమాలకు గుడ్ బై చెబుతూ వెండితెర సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా వెండితెరపై వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సుధీర్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకోవడంతో యాంకర్ రష్మీని ఈ కార్యక్రమానికి తీసుకువచ్చారు. ఇక రష్మీ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నారు.

రష్మీ (Rashmi Gautam) ఈ కార్యక్రమానికి యాంకర్ గా తన ప్రయాణం మొదలుపెట్టి ఏడాది పూర్తి అయ్యింది.సోషల్ మీడియా వేదికగా నేటిజన్స్ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేయడంతో రష్మీ సైతం ఈ విషయం గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ..ప్రతి ఆదివారం ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాన్ని ఇంతగా ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమం పై ఎప్పటికీ మీ ఆదరణ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా నుంచి ఏదైనా తప్పులు జరిగితే క్షమించాలని కూడా ఈ సందర్భంగా ఈమె అభిమానులను కోరుతూ చేసినటువంటి ఈ పోస్టు వైరల్ అవుతుంది.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmi Gautham
  • #Anchor Rashmi
  • #Rashmi Gautham

Also Read

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

‘అగధ’ లో ప్రముఖ నటి మంజుల మనవరాలు జోవికా విజయ్ కుమార్

related news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Trisha Krishnan : త్రిష ట్వీట్ వైరల్.. ఆమెకి అంత కష్టం ఏమోచ్చింది ?

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

trending news

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

Gaaya Padda Simham: శ్రీవిష్ణు ‘పోరాడే సింహం’..!

4 hours ago
Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

Mangli: మంగ్లీని అరెస్ట్ చేస్తారా?

5 hours ago
Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

Mahesh Babu: మహేష్ బాబుతో బుచ్చిబాబు

5 hours ago
Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

Kara Review in Telugu: కర సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Bellamkonda Srinivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్ళి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

15 hours ago

latest news

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

Epic: ‘బేబీ’ లో మిస్ అయిన రొమాన్స్ ‘ఎపిక్’ తో వర్కౌట్ అయ్యిందా?

1 day ago
Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

Fauzi: ‘ఫౌజీ’ రాకపై చెర్రీ క్లారిటీ

1 day ago
Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

Pooja Hegde: పూజా హెగ్డే డేటింగ్ కహానీ

1 day ago
Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

Disco Shanti: ‘మగధీర’ లో శ్రీహరిని షేర్ ఖాన్ పాత్ర చేయొద్దు అని చెప్పాను : డిస్కో శాంతి

1 day ago
Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

Faria Abdullah : మతాలపై ఫరియా అబ్దుల్లా కామెంట్స్ వైరల్ ! ఏమందంటే ?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version