కొద్దిరోజులుగా రష్మిక మందన్న గ్లామర్ ఫోటో షూట్ల జోరు పెంచింది . ఎన్నడూ లేని విధంగా పొట్టి పొట్టి డ్రెస్సుల్లో ఈమె సందడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్లో కూడా ఈమె బిజీ కావాలనుకుంటుంది కాబట్టి.. గ్లామర్ షో పెంచింది అని చెప్పొచ్చు. ఛాన్స్ దొరికితే చాలు క్లీవేజ్ షోలు, థైస్ షోలు చేస్తూ కుర్రకారుని సైతం నిద్ర లేకుండా చేస్తుంది.మొన్నటికి మొన్న ఓ అవార్డు ఫంక్షన్ కు హాజరైన రష్మిక..
ఆమె ధరించిన డ్రెస్ తో చాలా హాట్ టాపిక్ అయ్యింది. ఆ డ్రెస్ లో ఆమె విచ్చలవిడిగా క్లీవేజ్ షోలు చేసింది. ప్రస్తుతం ‘పుష్ప ది రూల్’ ‘సీతా రామం’ ‘వారసుడు'(వరిసు) చిత్రాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ బ్యూటీ.. హిందీలో ‘మిషన్ మజ్ను’ తో పాటు మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి ఈమె గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :