Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rashmika Mandanna: అమ్మ ఆ రోజే చెప్పింది.. ఇప్పుడు అదే జరుగుతోంది: రష్మక మందన!

Rashmika Mandanna: అమ్మ ఆ రోజే చెప్పింది.. ఇప్పుడు అదే జరుగుతోంది: రష్మక మందన!

  • January 28, 2025 / 01:28 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika Mandanna: అమ్మ ఆ రోజే చెప్పింది.. ఇప్పుడు అదే జరుగుతోంది: రష్మక మందన!

సినిమాల్లో నటించడం అంటే జీవితంలో రాజీపడటమే.. ఏంటీ ఇంత పెద్ద మాట అనేశారు అనుకుంటున్నారా? ఈ మాట మేం అన్నది కాదు. ప్రస్తుతం ఇండియన్‌ సినిమాలో స్టార్‌ హీరోయిన్‌గా, కుర్రాళ్ల గుండెల్లో క్రష్‌గా వెలిగిపోతున్న రష్మిక మందన (Rashmika Mandanna)  చెప్పింది. వరుస సినిమాలు, భారీ విజయాలతో ఫేవరేట్‌ హీరోయిన్‌గా ఉన్న ఆమె.. తన కెరీర్‌ గురించి, పర్సనల్‌ లైఫ్‌ గురించి మాట్లాడింది. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇంతకముందు నటించిన పాత్రల కన్నా భవిష్యత్తులో చేయబోయే పాత్రలు భిన్నంగా ఉండాలి అనే ఆలోచనతోనే సినిమాలు చేస్తోందట రష్మిక మందన.

Rashmika Mandanna

Rashmika Mandanna About Her Career

అందుకే ప్రస్తుతం ఏకకాలంలో నాలుగు సినిమాలు చేస్తున్నా ఏ రెండింటిలోనూ పాత్రలు ఒకేలా ఉండవు అని చెప్పింది. ‘పుష్ప’ (Pushpa) సినిమాలు, ‘యానిమల్‌’ (Animal) సినిమతో మంచి గుర్తింపు వచ్చిందని చెప్పిన రష్మిక.. ఇప్పుడు ‘ఛావా’  (Chhaava) సినిమాలో ఏసుబాయి పాత్రతో ఇంకా మంచి పేరు వస్తుందని అంటోంది. ఇలా వరుస సినిమాలు చేస్తున్నారు కదా.. పర్సనల్‌ లైఫ్‌ సంగతేంటి అని అడిగితే.. కెరీర్‌లో విజయం కోసం చాలా కష్టపడాల్సి ఉంటుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మనదే ఇదంతా'.. 'ఇడియట్' రోజులను గుర్తుచేసేలా!
  • 2 బాలయ్యకి పద్మ పురస్కారం.. ఎన్టీఆర్ ట్వీట్ వైరల్!
  • 3 ఏం సెట్ చేశావ్ జక్కన్న.. ప్రపంచంలో నీకు మాత్రమే సాధ్యం ఇది

Rashmika Mandanna talks about retirement

ఈ సమయంలో కొన్ని విషయాల్లో రాజీ పడకతప్పదు. ఇప్పుడు కెరీర్‌ పరంగా బిజీగా ఉండటంతో కుటుంబంతో ఎక్కువ సమయం గడపడలేకపోతున్నాను. నా ప్రయాణంలో నేను రాజీ పడిన అతిపెద్ద విషయం ఇదే అనిచెప్పింది రష్మిక. అయితే తాను ఎదుగుతున్నప్పుడే వాళ్ల అమ్మ తనకు ఓ విషయం చెప్పిందట. ఎవరూ వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాలను సమానంగా పొందలేరని, ఒక దాని కోసం మరోకటి త్యాగం చేయాల్సి ఉంటుందని అప్పుడే చెప్పిందట.

ఇప్పుడు తన కెరీర్‌ అలాగే ఉంది అని క్లారిటీ ఇచ్చింది. వృతిపరమైన కట్టుబాట్ల కోసం కుటుంబ సమయాన్ని త్యాగం చేస్తున్నా అని చెప్పింది. ఇక రష్మిక సినిమాల సంగతి చూస్తే.. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఛావా’, ‘సికందర్‌’ (Sikandar), ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘కుబేర’ (Kubera), ‘థామా’ ఉన్నాయి. అలా హిందీ, తెలుగు, తమిళ పరిశ్రమల్లో బిజీగా ఉంది. ఫ్లో చూస్తుంటే ఆమె జోరు ఇంత త్వరగా తగ్గేలా లేదు. తగ్గొద్దు కూడా. కుటుంబ జీవితాన్ని రాజీ పడి పని చేస్తోంది కదా. ఆ మాత్రం రావాలిగా పేరు.

తండ్రైన ‘కేజిఎఫ్’ నటుడు.. ప్రిన్స్ అంటూ హీరోయిన్ పోస్ట్ వైరల్ !

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna

Also Read

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Ranabaali: చరిత్ర నుంచి కనుమరుగు చేసిన నిజాలతో ‘రణబాలి’ సిరీస్‌

Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

3 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

22 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

23 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version