Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Rashmika, Vijay: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్!

Rashmika, Vijay: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్!

  • November 13, 2023 / 02:29 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rashmika, Vijay: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక దీపావళి సెలబ్రేషన్స్!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోయిన్గా ప్రస్తుతం ఈమె భాషతో సంబంధం లేకుండా వరుస భాష సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి ఈమెనటుడు విజయ్ దేవరకొండతో కలిసి రెండు సినిమాలలో నటించారు. ఇలా ఈ రెండు సినిమాలలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్కట్ కావడంతో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

ఇలా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారు అంటూ ఇప్పటికే వీరిద్దరూ వారు షేర్ చేసిన ఫోటోల ద్వారా పలు సందర్భాలలో అడ్డంగా దొరికిపోయారు. ఇక ఈమె తనతో కలిసి రెండు సార్లు మాల్దీవ్స్ వెళ్లడం తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక ఎలాంటి చిన్న అకేషన్ జరిగిన విజయ్ దేవరకొండ ఫ్యామిలీ నుంచి రష్మికకు ఇన్విటేషన్ అందుతుంది దీంతో ఈమె ఆ ఫ్యామిలీతో కలిసి సెలబ్రేషన్స్ లో పాల్గొంటారు.

ఈ క్రమంలోనే దీపావళి పండుగను పురస్కరించుకొని రష్మికకు దేవరకొండ ఫ్యామిలీ నుంచి కూడా ఇన్విటేషన్ అందడంతో ఈమె తన రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఒకే చోట దీపావళి పండుగను జరుపుకున్నారు అంటూ వార్తలు రావడంతో మరోసారి వీరిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి వార్తలు తెరపైకి వచ్చాయి.

విజయ్ దేవరకొండ (Rashmika) రష్మిక మధ్య ఎలాంటి రిలేషన్ లేకపోతే ఇలా కలిసి పండుగ ఎందుకు జరుపుకుంటారు అంటూ కూడా కొందరు సందేహాలు వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ కలిసి పలు సందర్భాలలో షేర్ చేసినటువంటి ఫోటోల బ్యాగ్రౌండ్ ఒకేలా ఉండడంతో కలిసి ఒకే చోట ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చాయి. ఇలా వీరి రిలేషన్ గురించి తరచు వార్తలు వస్తున్న వీరిద్దరు మాత్రం వీరి రిలేషన్ పై ఏ విధమైనటువంటి క్లారిటీ ఇవ్వలేదు.

View this post on Instagram

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)

View this post on Instagram

A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika Mandanna
  • #Vijay Deverakonda

Also Read

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Vijay Devarakonda, Rashmika: పెళ్లికి పేరు పెట్టి… ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన విజయ్‌ – రష్మిక

related news

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Rashmika: ఏంటీ.. పెళ్లికి ముందు రష్మిక ఇలాంటి పాత్ర చేస్తోందా? రిస్కేనా?

Vijay and Rashmika: లెటర్‌లా రిసెప్షన్‌ ఇన్విటేషన్‌.. రివర్స్‌ అయిన కలర్‌ కాంబినేషన్‌

Rashmika mandanna: ‘పుష్ప’ టైమ్‌లో వచ్చిన పుకారు ఇప్పుడు #AA22లో నిజమవుతోందా?

Tollywood Heros: శర్వా ట్రాక్‌ ఎక్కేశాడు.. మరి  ఈ కుర్ర హీరోల సంగతేంటి? కమ్‌ బ్యాక్‌ ఇస్తారా?

Vijay and Rashmika: ఈ రోజే విజయ్‌ – రష్మిక పెళ్లా? ఆ వీడియోలు నిజమేనా?

trending news

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

తెలుగులో చేసిన రెండూ ప్లాపులే … అయినా కోటికి తగ్గదట

52 mins ago
Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

Goonda: ‘భాషా’ కి స్పూర్తినిచ్చిన ‘గూండా’

2 hours ago
Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Vijay Devarakonda: విజయ్- రష్మిక..ల ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

3 hours ago
Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

Aura Of Ustaad: పవన్‌ ఒక పాటగా మారితే.. ‘ఆరా ఆఫ్‌ ఉస్తాద్‌’ విన్నారా?

5 hours ago
Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Taapsee Pannu: అలాంటి ‘బ్రా’లు వేసుకోవాలి… తెలుగు దర్శకుల ఫోకస్ బొడ్డుపైనే.. మరోసారి తాప్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

5 hours ago

latest news

Siva Karthikeyan: విజయం అంటే ఇదీ.. ఫిల్మ్‌ఫేర్‌ వేదికపై శివకార్తికేయన్‌ విన్నింగ్‌ స్టోరీ

1 hour ago
Dragon: ‘డ్రాగన్‌ 2’ పక్కా.. ఏడాది పూర్తయిన సందర్భంగా దర్శకుడి టీజింగ్‌ పోస్ట్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

Sudharshan: అలాంటి ప్రయత్నాలు చేయను.. ఇలా ఉంటే బెటర్‌: సుదర్శన్‌ కామెంట్స్‌

2 hours ago
Balayya – Puri Combo : ‘పైసా వసూల్’ కాంబో మరోసారి రిపీట్ కానుందా..?

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

Vikram: ఆకలి తీరే టైమ్‌ వచ్చేసింది.. ఒకేసారి 4 సినిమాలతో స్టార్‌ హీరో

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version