Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » పరిచయం చేసిన డైరెక్టర్ కోసం ఫ్లాప్ హీరో సరసన!

పరిచయం చేసిన డైరెక్టర్ కోసం ఫ్లాప్ హీరో సరసన!

  • September 17, 2018 / 03:20 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పరిచయం చేసిన డైరెక్టర్ కోసం ఫ్లాప్ హీరో సరసన!

“ఛలో” చిత్రంతో తెరకు పరిచయమైన ఈ అమ్మడు అందంతో కాకుండా క్యూట్ నెస్ తో ఆకట్టుకొంది. తొలి చిత్రంతోనే అభిమానుల్ని సంపాదించుకొన్న ఈ క్యూట్ హీరోయిన్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలున్నాయి. ఇటీవల “గీత గోవిందం”తో హిట్ కొట్టిన విజయ్ దేవరకొండతోనే “డియర్ కామ్రేడ్” అనే సినిమా చేస్తున్న రష్మిక.. ఆ సినిమాతోపాటు నాని సరసన “దేవదాస్” చిత్రంలోనూ నటిస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత కూడా అమ్మడికి ఆఫర్లు గట్టిగానే ఉన్నాయి.

తాజాగా, తెలుగులో రష్మిక మరో సినిమాని ఓకే చేసింది. రష్మికను తెలుగు తెరకు పరిచయం చేసిన దర్శకుడు వెంకీ కుడుముల నితిన్‌ హీరోగా “భీష్మా” సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమాకు కూడా రష్మికనే హీరోయిన్‌గా తీసుకునే ఆలోచనలో ఉన్నాడట వెంకీ. ఇక పర్సనల్ లైఫ్ లో హీరో రక్షిత్ శెట్టితో రష్మిక నిశ్చితార్థం క్యాన్సిల్ అయింది. ఈ విషయాన్ని ఇటీవలే రష్మిక తల్లి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rashmika
  • #Rashmika Mandanna

Also Read

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Kantara Chapter 1 Collections: బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా? లేదా?

related news

Vijay – Rashmika: ఇది అనుకోకుండా తీసుకున్న నిర్ణయమన్న రష్మిక.. విజయ్‌ రింగ్‌ ఫొటో వైరల్‌!

Vijay, Rashmika: బయటకు రాని విజయ్‌ – రష్మిక ఎంగేజ్మెంట్‌ ఫొటోలు.. ఆ ప్లానింగ్‌ ఏమన్నా ఉందా?

Vijay, Rashmika: సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న రష్మిక- విజయ్ దేవరకొండ!

Rashmika Mandanna: ‘యానిమల్‌’ సెంటిమెంట్‌…  ఆ క్రేజీ సీక్వెల్‌లో రష్మిక మందన!

trending news

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

1 hour ago
Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

4 hours ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

6 hours ago
Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

6 hours ago

latest news

Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

Pawan Kalyan, Surender Reddy: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి.. ఎక్కడ తేడా కొడుతోంది?

Prabhas, Sukumar: ప్రభాస్- సుకుమార్ కాంబో ఫిక్సా.. మరి రాంచరణ్ సంగతేంటి?

3 hours ago
Dil Raju wife Tejaswini: హీరోయిన్‌లకు ఏమాత్రం తీసిపోని దిల్ రాజు భార్య.. బ్లాక్ శారీలో తేజస్విని ఫోటోలు వైరల్!

మళ్లీ ఇన్నాళ్లకు నాగ్‌తో ఆ స్టార్‌ హీరోయిన్‌.. ఆ కాంబో కేక మామ!

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version