Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » పది నెలలు గ్యాప్ తర్వాత ఈ ఎంట్రీ ఇస్తున్న రష్మిక లవర్?

పది నెలలు గ్యాప్ తర్వాత ఈ ఎంట్రీ ఇస్తున్న రష్మిక లవర్?

  • June 4, 2019 / 06:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పది నెలలు గ్యాప్ తర్వాత ఈ ఎంట్రీ ఇస్తున్న రష్మిక లవర్?

టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక మందన ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసింది. ఇప్పటివరకూ మీడియం హీరోల సరసన మాత్రమే నటిస్తూ వచ్చిన రష్మిక.. ఇప్పుడు మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ‘మహేష్ 26’ గా వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరూ’ చిత్రంలో హీరోయిన్ ఎంపికయ్యింది రష్మిక. ఈ చిత్రంతో పాటూ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా రష్మిక నే హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందని సమాచారం.

  • సీత సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • లిసా సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • ఎబిసిడి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
  • మహర్షి సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఇదిలా ఉండగా… గతంలో ఈ కన్నడ భామ నటుడు రక్షిత్ శెట్టిని ప్రేమించి, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంది. వీరిద్దరికీ నిశ్చితార్ధం కూడా అయ్యింది. కానీ క్యాన్సిల్ అయ్యింది. టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో రష్మిక ఇలా బిజీ కావడమే అందుకు కారణమని కామెంట్స్ వినిపించాయి. రష్మికతో బ్రేకప్ తరువాత సోషల్ మీడియాలో ఈ జంట గురించి తెగ డిస్కషన్లు జరిగాయి. దీంతో రక్షిత్ శెట్టి సోషల్ మీడియా నుండి ఎగ్జిట్ అయ్యాడు కూడా. గత పది నెలలుగా తన అకౌంట్ ను డీయాక్టివేట్ చేసే ఉంచాడు. అయితే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట. జూన్ 5న రక్షిత్ శెట్టి పుట్టిన రోజు కావడంతో మళ్ళీ సోషల్ మీడియాలోకి రావాలని నిర్ణయించుకున్నాడట. రష్మిక,తనకి బ్రేకప్ కు సంబంధించి అనేక ప్రశ్నలు రావడం.. ఈ కారణంగానే… తన వర్క్ పై సరిగ్గా ఫోకస్ పెట్టలేక సోషల్ మీడియాకి దూరమయ్యాడట. ఇప్పడు తిరిగి రీఎంట్రీకి సిద్ధమయ్యాడన్న మాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #AnilSunkara
  • #Mahesh 26 Movie
  • #Mahesh Babu
  • #Rakshit Shetty

Also Read

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

related news

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

trending news

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

Rashmika Mandanna: పెళ్ళైన వెంటనే విజ్జు కోరిన మొదటి కోరిక.. అప్పుడే మాటిచ్చాను : రష్మిక

52 mins ago
Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

Ranabaali: ‘రణబాలి’కి టికెట్ రేట్లు పెంచకపోవడమే మంచిదైందా?

2 hours ago
Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

Rajinikanth: రజినీ నుండీ టాలీవుడ్ సీనియర్ హీరోలు నేర్చుకోవాల్సింది అదే?

2 hours ago
Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

Naga Vamsi: ‘కూలి’ని వద్దని.. ‘జైలర్ 2’ని తెచ్చుకున్నాడు.. నాగవంశీ స్ట్రాటజీకి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే

5 hours ago
స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

19 hours ago

latest news

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

బాబీ శిష్యుడి‌ డిమాండ్ పెరిగిందా?

3 hours ago
Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

22 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

23 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version