Rashmika: రష్మిక కోరికను రాజమౌళి విన్నారా.. ఆ సినిమాలో ఛాన్స్ దక్కుతుందా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి (Rajamouli) కెరీర్ పరంగా, క్రేజ్ పరంగా టాప్ లో ఉన్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్షన్ లో చిన్న రోల్ లో నటించినా దశ తిరిగినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతాయి. మహేష్ (Mahesh Babu) రాజమౌళి కాంబినేషన్ లో హీరోయిన్ రోల్ కోసం జక్కన్న వేట కొనసాగిస్తున్నారు. అయితే జక్కన్న డైరెక్షన్ లో నటించాలని ఉందంటూ నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) కామెంట్లు చేయడం గమనార్హం. రష్మిక ప్రస్తుతం కుబేర సినిమాతో పాటు పుష్ప ది రూల్ (Pushpa 2) , ది గర్ల్ ఫ్రెండ్ సినిమాలలో నటిస్తున్నారు.

ఈ సినిమాలపై ఒకింత భారీ స్థాయిలో అంచనాలు పెరుగుతున్నాయి. అయితే రష్మిక తాజాగా మాట్లాడుతూ జక్కన్న డైరెక్షన్ లో నటించాలని ఉందని కామెంట్లు చేశారు. రాజమౌళి గతంలో తన డైరెక్షన్ లో నటించాలని ఉందని చెప్పిన కొంతమంది హీరోయిన్లకు ఛాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. రష్మిక కోరికను రాజమౌళి విన్నారా? మహేష్ సినిమాలో ఏమైనా ఛాన్స్ ఇస్తారా? అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

రష్మికకు సోషల్ మీడియాలో కూడా క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు. రష్మిక ఇతర భాషల్లో సైతం మరింత సక్సెస్ కావాల్సిన అవసరం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రష్మిక కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉండటం గమనార్హం. ఇతర భాషల్లో సైతం రష్మిక మరింత సక్సెస్ సాధిస్తే మరో ఐదేళ్ల పాటు ఆమె కెరీర్ కు ఢోకా అయితే ఉండదు. రష్మిక ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకుంది.

రష్మిక పారితోషికం గురించి సోషల్ మీడియా వేదికగా ఎన్నో వార్తలు వస్తున్నా ఆ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రష్మికను చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ అందరూ అభిమానిస్తారనే సంగతి తెలిసిందే. రష్మిక ఒక్కో మెట్టు పైకి మరింత ఎదిగితే ఆమెకు తిరుగుండదని ఆభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రష్మిక రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus