Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » బిగ్ బాస్ » Bigg Boss 7 Telugu: అసలు ఇద్దరి మద్యలో కనెక్షన్ ఎలా కుదిరిందంటే.?

Bigg Boss 7 Telugu: అసలు ఇద్దరి మద్యలో కనెక్షన్ ఎలా కుదిరిందంటే.?

  • September 5, 2023 / 11:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bigg Boss 7 Telugu: అసలు ఇద్దరి మద్యలో కనెక్షన్ ఎలా కుదిరిందంటే.?

బిగ్ బాస్ హౌస్ లో ఏ ఇద్దరి మద్యలో బాండింగ్ వస్తుంది ఎలా వస్తుందనేది ఎవ్వరికీ తెలీదు. అయితే, ఫస్ట్ డే ఎపిసోడ్ లోనే పల్లవి ప్రశాంత్ ఇంకా రతిక ఇద్దరి మద్యలో మంచి జోడీ కుదిరింది. బిగ్ బాస్ హౌస్ లోకి సినిమా ప్రమోషన్స్ కి వచ్చిన మిస్టర్ పోలిశెట్టి లేడీ లక్ అనే బ్యాండ్స్ ని కట్టించాడు. ఇందులో భాగంగా వీరిద్దరూ బాగా కనెక్ట్ అయ్యారు. పల్లవి ప్రశాంత్ సిగ్గు పడుతూ – మెలికలు తిరుగుతూ మరీ రతికకి బ్యాండ్ కట్టాడు.

ఆ తర్వాత రతిక పల్లవి ప్రశాంత్ కి ధైర్యం చెప్పి మాట్లాడమని ఓపెన్ అయి మాట్లాడితేనే ఇంట్లో ఉండగలవని చెప్పింది. దీంతో కొద్దిగా ధైర్యం తెచ్చుకున్నాడు మనోడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో తనకి స్టేజ్ పైన ఇచ్చిన బ్రోకెన్ హార్ట్ సింబల్స్ తో గేమ్ ఆడింది రతిక. తనకి బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడని శోభశెట్టిని ట్రాప్ చేయడానికి చూసింది. ప్రియాంక జైన్ ఇంకా అమర దీప్ ఇద్దరి మద్యలో గొడవ పెడితే ఈవారం నామినేషన్స్ నుంచీ సేఫ్ అవ్వచ్చని చెప్పింది.

కానీ, శోభాశెట్టి బుట్టలో పడలేదు. ఆ తర్వాత ఇదే విషయం పల్లవి ప్రశాంత్ కి చెప్తే నీకోసం ఏదైనా చేస్తా అంటూ మనోడు ముందుకొచ్చాడు. ఆ తర్వాత టేస్టీ తేజతో ఒక ఆట ఆడుకుంది. టేస్టీ తేజ రతిక చెప్పింది నిజమే అని నమ్మాడు. గౌతమ్ కి ఇంకా ప్రిన్స్ కి ఇద్దరికీ గొడవ పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నామినేషన్స్ లో ప్రియాంక జైన్ పల్లవి ప్రశాంత్ ఇంకా రతిక ఇద్దరి పేర్లు చెప్పింది.

దీనికి వీళ్లిద్దరి మద్యలో లక్కీ లేడీ అనే బ్యాండ్ బాగా కనెక్ట్ అయ్యిందని అందుకే అందరితో కలవట్లేదని రీజన్ చెప్పింది. అంతేకాదు, రైతు బిడ్డ అని కలిపేసుకున్నారని ఝలస్ ఫీల్ అవుతూ చెప్పింది. దీనిని వీరిద్దరూ బయటకి వచ్చి ఖండించారు. అయినా కూడా ప్రియాంక తన పట్టు విడిచి పెట్టలేదు. మొదటి రోజు నుంచే కంటెంట్ ఇచ్చేందుకు రతిక తెగ ఆరాటపడుతోంది. హౌస్ మేట్స్ నిద్రపోకుండా కొన్ని రీజన్స్ చెప్పింది.

ఇప్పటి వరకూ మనం అందరం హౌస్ మేట్స్ కాలేదు. కన్ఫార్మ్ కాలేదనే అనుమానాలు రేకెత్తించింది. అంతేకాదు, తనకి ఇచ్చిన రెండు హార్ట్ బ్రేక్ సింబల్స్ తో గేమ్ కూడా ఆడింది. బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చాడని, ఇద్దరి ఫ్రెండ్స్ కి గొడవ పెట్టాలని చెప్పింది. ఇలా కంటెంట్ కోసం తపన పడుతోంది. ఇక మరోవైపు పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) కెమెరాలకి తన గోడుని చెప్పుకుంటూ పోరాటం మొదలు పెట్టాడు. అదీ విషయం

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bigg Boss 7
  • #Bigg Boss 7 Telugu
  • #Pallavi Prashanth
  • #Rathika

Also Read

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

3 Years For Balagam : ‘బలగం’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

related news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Varanasi : ‘వారణాసి’ చిత్రంపై ఇరాన్ – ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం.. ఆందోళనలో నిర్మాతలు..!

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Toxic : ‘టాక్సిక్’ మూవీ విడుదల వాయిదా..! కారణం ఏంటంటే ?

Sreeleela and Karthik Aryan: డాక్టర్ల ఫ్యామిలీ హీరోతో.. మరోసారి డాక్టర్‌ హీరోయిన్‌.. రూమర్స్‌

trending news

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas: నేను అన్ని ఫైట్లు చేసినా ఎవ్వరూ పట్టించుకోలేదు.. కానీ సమంతతో రొమాన్స్ చేస్తే మాత్రం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

2 hours ago
Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

Devi Sri Prasad: ఉస్తాద్ భగత్ సింగ్… దేవి ఔట్.. తమన్ ఇన్

3 hours ago
Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

Vishwambhara: ‘ఉస్తాద్’ కి ‘పెద్ది’ … ‘పెద్ది’ కి ‘విశ్వంభర’

5 hours ago
Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

Prabhas: బుచ్చిబాబు నెక్స్ట్ టార్గెట్ ప్రభాసేనా?

21 hours ago
Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

Vishnu Vinyasam Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘విష్ణు విన్యాసం’ కలెక్షన్స్

22 hours ago

latest news

Radhika: ఐదు గంటలు వేయడానికి… రెండు గంటలు తీయడానికి…

23 hours ago
Ashika Ranganath: మా బాడీ పార్టులపై కాదు.. పనిమీద దృష్టి పెట్టండి: ఆషికా రంగనాథ్

1 day ago
Vijay joseph : మొన్న విడాకులు అన్నారు.. తీరా చూస్తే విజయ్ తరపున ప్రచారంలోకి భార్య సంగీత ?

Bandla Ganesh: బండ్ల గణేష్ రీ రీ రీ రీ ఎంట్రీ..!

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

Peddi: ‘పెద్ది’ రన్ టైం 4 గంటలా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version