Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Featured Stories » డిఫరెంట్ డైరెక్టర్ రవిబాబు..!!

డిఫరెంట్ డైరెక్టర్ రవిబాబు..!!

  • July 4, 2016 / 11:31 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

డిఫరెంట్ డైరెక్టర్ రవిబాబు..!!

సాధారణంగా సినిమా అంటే బిగ్ స్టార్లు.. భారీ బడ్జెక్టులు.. ఆడియో వేడుకలు.. ప్రెస్ మీట్లు.. విజయోత్సవ ర్యాలీలు .. ఉంటాయి. ఇవేమి లేకుండా అతని పేరుతోనే థియేటర్లోకి ప్రేక్షకులను రప్పించగల శక్తి రవిబాబుకి మాత్రమే ఉంది. విభిన్న కథలను ఎంచుకుంటూ.. వినూత్నంగా ప్రచారం చేస్తూ డిఫరెంట్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్నారు. తన తండ్రి చలపతిరావుకి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న పరిచయాలను ఏ మాత్రం వినియోగించుకోకుండా పూర్తిగా తన ప్రతిభతో ఎదిగిన దర్శకుడు రవిబాబు. అంతేకాదు విలక్షణమైన పాత్రలను చేస్తూ నటనలోనూ పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పంది పిల్లతో సినిమా చేస్తానంటూ ప్రకటించి మీడియా, సినీ వర్గాలు ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా చేశారు. ఈ సందర్బంగా ఆయన చిత్రాలపై ఫోకస్.

అల్లరిRavi Babu, Allariరవిబాబు తొలి చిత్రం అల్లరి. హీరో మెటీరియల్ కానని బాధపడుతున్ననరేష్ ని ఈ సినిమాతో కథానాయకుడిగా పరిచయం చేశారు. 45 రోజుల్లో 85 లక్షలతో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. నరేష్ చేసిన అల్లరి యువతకు తెగ నచ్చేసింది. రూ.5 కోట్ల వసూల్ రాబట్టింది. రవిబాబు ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రం పేరు నరేష్ ఇంటి పేరుగా మారిపోయింది.

అమ్మాయిలు అబ్బాయిలుRavi Babu, Ammayilu Abbayiluఅడల్ట్ కామెడీతో రవిబాబు తెరకెక్కించిన చిత్రం అమ్మాయిలు అబ్బాయిలు. ఈ చిత్రంలోని పాటలు బాగా ఆకట్టుకున్నాయి. “సుబ్బారావు సుబ్బారావు స్నానం గాని చేసావా” అనే పాట అందరి నోళ్ళలో నానింది. దీన్నితొలిచిత్రం కంటే మరింత తక్కువ బడ్జెక్టు తో నిర్మించి లాభాలను రప్పించడంలో రవిబాబు విజయం సాధించారు.

సోగ్గాడుRavi Babu, Soggadu Movieహీరోగా పేరుతెచ్చుకున్న నటుడిని పెట్టుకుని రవిబాబు తీసిన తొలిచిత్రం సోగ్గాడు. ఆర్తి అగర్వాల్ కి కూడా అప్పుడు లీడింగ్లో ఉంది. వారితో ఒక ప్రేమ కథను డిఫరెంట్ గా తీసి సక్సస్ అయ్యారు. పాటలను వినూత్నంగా చిత్రించగలరు అనే పేరు మూడో చిత్రంతోనే రవిబాబు సొంతం చేసుకున్నారు.

పార్టీRavi Babu, Party Movieడిఫరెంట్ థీమ్ తో రవిబాబు రూపొందించిన చిత్రం పార్టీ. ఇందులో అల్లరి నరేష్, శశాంక్ హీరోలుగా నటించారు. ఈ సినిమాలో కామెడీ చాలా బాగున్నా .. బాక్స్ ఆఫీస్ వద్ద విజయం అందుకోలేక పోయింది.

అనసూయRavi Babu, Anasuyaరవిబాబు థ్రిల్లర్ జాన్రాలో తీసిన చిత్రం అనసూయ. భూమిక టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో నిర్మాతగానూ రవిబాబు విజయం సాధించారు. ఈ మూవీని కన్నడ, మలయాళం లో రీ మేక్ చేశారు.

నచ్చావులేNachavule mOVIEసినిమా ప్రచార చిత్రాల్లో హీరోలే ఉండాలి, సినిమాలోని సన్ని వేశాల చిత్రాలే ఉండాలి అనే రూల్ ని నచ్చావులే సినిమాతో రవిబాబు బ్రేక్ చేశారు. సంగీతం వింటున్న కోతుల చిత్రాలతో యాడ్స్ డిజన్ చేసి .. ఆడియోని సూపర్ హిట్ చేయించారు. తనీష్, మాధవీ లతను హీరో, హీరోయిన్ల గా పరిచయం చేస్తూ రొమాంటిక్ లవ్ స్టోరీ ని మరింత అందంగా తెరపై చూపించారు. ఈ చిత్రానికి అయిన వ్యయానికి మూడు రెట్ల ఆదాయం వచ్చింది. అంతేకాదు మూడు నంది అవార్డులను కూడా నచ్చావులే సొంతం చేసుకుంది.

అమరావతి Amaravathi, Ravi Babuఅనసూయ తరహాలో మరోసారి అమరావతి సినిమాతో రవిబాబు థ్రిల్ కి గురి చేశారు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో, హాలీవుడ్ రేంజ్ టేకింగ్ తో హిట్ కొట్టారు. ఇందులో విలన్ పాత్ర చేసిన హీరో తారక రత్న నంది అవార్డు కైవశం చేసుకున్నారు.

మనసారాRavi Babu, Manasaraవిక్రమ్, శ్రీ దివ్య లను పరిచయం చేస్తూ కేరళ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కించిన చిత్రం మనసారా. అక్కడి కలరి ఫైట్ ను ఇందులో బాగా చూపించారు. కేరళలోని విర్జిన్ అడవిలో తీసిన ఈ చిత్రం కొత్త ఫ్లేవర్ తో అలరించింది. ఈ చిత్రం కలక్షన్ల వర్షం కురిపించింది.

నువ్విలాNuvvila,Nuvvila Movieతన ప్రతి చిత్రంలో కొత్తవారికి అవకాశం ఇచ్చే రవిబాబు ఈ సారి ఆరుమందిని నువ్విలా సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేయించారు. ఇది రొమాంటిక్ కామెడీ చిత్రంగా విజయం సాధించింది.

అవును
Avunu Movieఏనుగు కాళ్ల మధ్యన నలిగి పోతున్న ఓ అమ్మాయి పోస్టర్ ని రిలీజ్ చేసి రవిబాబు క్రియేటివ్ డైరెక్టర్ గా అందరితో “అవును” అని అనిపించుకున్నారు. తక్కువ బడ్జెక్ట్ , కొత్త టెక్నీక్ తో దెయ్యం సీనియాను తీసి భయపెట్టించారు. హర్ష వర్ధన్, పూర్ణల నటన ఇందులో హైలెట్ గా నిలిచింది.

లడ్డుబాబుRavi Babu, Laddu babuసన్నని నరేష్ ని లడ్డుబాబు లా చేసాడు. హాలీవుడ్ టెక్నీషియన్ల ద్వారా సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఈ చిత్రం ఆశించినంతగా విజయం సాధించక పోయినా.. డైరక్టర్ గా రవిబాబుకి, నటుడిగా నరేష్ మంచి పేరు తెచ్చిపెట్టింది.

అవును 2Ravi Babu, Avunuఅవును చిత్రానికి సీక్వెల్ గావచ్చిన అవును 2 తెలుగు ప్రేక్షకులను మరింతగా నచ్చింది. హర్ష వర్ధన్, పూర్ణ, రవిబాబు పాత్రల నడుమ సాగే సన్నివేశాలు థ్రిల్ కి గురిచేశాయి. రవి బాబు, సురేష్ బాబు నిర్మించిన ఈ మూవీ మంచి కలెక్షన్లను రాబట్టింది.

నటుడిగా నవ్విస్తూ.. డైరక్టర్ గా మెప్పిస్తూ .. నిర్మాతగా విభిన్న చిత్రాలను చేస్తూ రవిబాబు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానంలో నిలబడ్డారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aarthi Agarwal
  • #Actress Madhavi Latha
  • #Actress Poorna
  • #Allari
  • #Allari Naresh

Also Read

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

related news

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

trending news

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

3 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

3 hours ago
Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

3 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

20 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

20 hours ago

latest news

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

3 hours ago
Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

4 hours ago
Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

20 hours ago
Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

20 hours ago
Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version