Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Ravi Teja, Balakrishna: అభిమానులు వీళ్లకు ఆటవస్తువులు అయిపోయారా?

Ravi Teja, Balakrishna: అభిమానులు వీళ్లకు ఆటవస్తువులు అయిపోయారా?

  • January 3, 2022 / 10:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja, Balakrishna: అభిమానులు వీళ్లకు ఆటవస్తువులు అయిపోయారా?

బాలకృష్ణకు కోపమెక్కువ, రవితేజకు చిరాకెక్కువ… ఆ హీరోల అభిమానులకు, వారితో నటించిన నటీనటులకు ఈ విషయం బాగా తెలుసు. కోపమొచ్చినా, చిరాకొచ్చినా ఈ ఇద్దరూ కంట్రోల్‌ తప్పుతారనే విషయం కూడా తెలుసు. అయితే ఆ విషయాన్ని ఏదో ఘనతలా చెప్పుకుంటే… చాలా చిరాకేస్తుంది కదా. అలాంటి పనే మరోసారి చేశారు ఈ ఇద్దరు స్టార్‌ ‘హీరోలు’. బాలకృష్ణ హోస్ట్‌ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్‌’ టాక్‌ షోకి రవితేజ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బూతులు, దెబ్బలు విషయం చర్చకు వచ్చింది.

బాలయ్య హాజరయ్యే బహిరంగ సభల్లో, ప్రైవేటు కార్యక్రమాలను ఫాలో అయ్యేవాళ్లకు ఆయన కోపమంటే ఏంటో తెలుస్తుంది. తన దగ్గరకు వచ్చి ఫొటోలు దిగాలి అనుకునేవాళ్లు, ఏదో మాట్లాడుదాం అనుకునేవాళ్లకు బాలయ్య ఒక్కోసారి ఓకే అంటారు. కానీ ఒక్కోసారి ఏమవుతుందో తెలియదు కానీ… చెయ్యి సర్రున లేస్తుంది. దెబ్బ పంజా లెక్కన పడిపోతుంది. ఇదంతా మనకు బయట కనిపించేది. మరి సినిమా సెట్‌లో ఇలాంటి పరిస్థితే వస్తే… అక్కడా అలానే పడతాయట. దీనికి తిట్లు యాడ్‌ ఆన్‌. ఈ విషయం బాలయ్యే చెప్పుకొచ్చారు.

ఇక రవితేజ సంగతి చూసుకుంటే… కోపమొస్తే నోటి నిండా బూతులే ఉంటాయంటారు. సినిమా షూటింగ్‌ అవ్వని, బయట అవ్వని ఎక్కడైనా చిరాకు, కోపం వస్తే నోటి నుండి అలా బూతులు జాలువారుతుంటాయట. ఈ విషయం ఆయనే చెప్పాడు. ఓకే తమ గురించి తాము చెప్పుకోవడం ఓకే. కానీ మేం తిడుతుంటే… ఫ్యాన్స్‌, చుట్టుపక్కలవాళ్లు ‘తిట్టండి తిట్టండి’ అని అంటున్నారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్‌. అలాగే ‘కొడుతుంటే.. కొట్టండి బాబూ కొట్టండి’ అని ఫ్యాన్స్ అంటున్నారు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్‌.

ఏమన్నా ఈ విషయాల గురించి ఏదైనా వెబ్‌సైట్‌లో రాస్తే, సోషల్‌ మీడియాలో మాట్లాడితే… ‘పనీ పాటా లేని డ్యాష్‌ నా డ్యాష్‌ గాళ్లు’ అంటూ ఓ జోక్‌ టైప్‌ సెటైర్‌ వేస్తుంటారు. చేసిన పనులను, జరిగాయి అంటున్న విషయాలను మాత్రమే కదా రాసేది. అలా రాస్తే రాశాం అంటున్నారు. పోనీ జరగలేదా అంటే మేం తిడితే తిట్టమంటున్నారు, కొడితే కొట్టమంటున్నారు అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏంటో మరి ఫ్యాన్స్‌ వీళ్లకు ఆటవస్తువుల్లా కనిపిస్తున్నారా? ఇదంతా ఎందుకు మా ఫేవరెట్‌ హీరో మా ఇష్టం అంటారా. అయితే వాక్కే.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aha
  • #Balakrishna
  • #mass maharaaja RaviTeja
  • #Nandamuri Balakrishna
  • #Ravi teja

Also Read

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

Irumudi First Review: మాస్ మహారాజ్ స్ట్రాంగ్ కంబ్యాక్.. ఫ్యాన్స్ కి పూనకాలు గ్యారెంటీ!

related news

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Irumudi: ‘ఇరుముడి’లో సీలేరు ఎందుకు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే..

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: ‘ఇరుముడి’ అంటే ఏంటో చెప్పిన దర్శకుడు.. కనెక్ట్‌ అయితే ఉంటుంది చూడండి…

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Shiva Nirvana: రూమర్లకు చెక్‌… ‘ఇరుముడి’ కథ గురించి తొలిసారి స్పందించిన దర్శకుడు

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

NBK 111: బాలయ్య మళ్లీ సంక్రాంతికే వస్తాడా.. ఇప్పటికే టైట్‌.. ఈ సినిమా కూడా వస్తే..

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

16 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

1 day ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago
Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

2 days ago
Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

Vishwanath And Sons Collections: ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మొత్తంగా లాభాలు.. కానీ అక్కడ మాత్రం?

2 days ago

latest news

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

14 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

17 hours ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

18 hours ago
ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

21 hours ago
Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

Ayesha Khan: ‘ధురంధర్‌’ నాయిక ఎంగేజ్‌మెంట్‌ అయిందా? ఫొటోలు వైరల్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version