Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » రవితేజ కథ మరో హీరోకి వెళ్లిందా..?

రవితేజ కథ మరో హీరోకి వెళ్లిందా..?

  • December 24, 2020 / 03:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ కథ మరో హీరోకి వెళ్లిందా..?

దర్శకుడు మారుతి ‘ప్రతిరోజు పండగే’ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఈ మధ్యకాలంలో హీరో రామ్ కి ఓ కథ వినిపించాడు మారుతి. కానీ అది వర్కవుట్ అవ్వలేదు. ఆ తరువాత మాస్ హీరో రవితేజతో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో ఈ సినిమాకి సంబంధించి అన్ని పనులు అయిపోయాయి. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ డైలమాలో పడింది. రవితేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. కథ నచ్చినప్పటికీ..

రెమ్యునరేషన్ విషయంలో తేడాలు రావడంతో రవితేజ సినిమాను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకి గాను రవితేజ రూ.12 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట. యూవీ వాళ్లు తొమ్మిది కోట్లు ఇస్తామని చెప్పారట. కానీ దానికి రవితేజ ఒప్పుకోలేదని తెలుస్తోంది. అందుకే ఈ ప్రాజెక్ట్ నుండి బయటకి వెళ్లిపోయాడట రవితేజ. పది కోట్లకు రవితేజని ఒప్పించే ప్రయత్నం చేశాడట మారుతి. కానీ ఆయన మాత్రం రెమ్యునరేషన్ విషయంలో మొండిగా ఉండడంతో ఇక చేసేదేం లేక సైలెంట్ గా ఉండిపోయాడట.

ఈ లెక్కన చూసుకుంటే ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లడం కష్టమనే అనిపిస్తుంది. మారుతి దృష్టి ఇప్పుడు హీరో గోపీచంద్ పై పడిందని టాక్. ఇటీవల మారుతి-గోపీచంద్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మారుతితో కలిసి పని చేయడానికి గోపీచంద్ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. యూవీ సంస్థ కూడా గోపీచంద్ తో ఓ ప్రాజెక్ట్ చేయాల్సివుంది. కాబట్టి రవితేజ ఓకే కాకపోతే గోపీచంద్ తో సినిమా ఫైనల్ అయ్యే ఛాన్స్ ఉంది.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Khilladi
  • #Krack
  • #Maruthi
  • #Mass Maharaaj Ravi Teja
  • #RaviTeja

Also Read

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Ashika Ranganath: ఇది శాంపుల్ మాత్రమే.. సినిమాలో నెక్స్ట్ లెవెల్ అట

related news

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

సేమ్‌ హీరోయిన్‌.. జోనర్‌ మారుతోంది.. ఇలా అయినా రవితేజకు హిట్టొస్తుందా?

Mass Jathara Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకోలేకపోయిన ‘మాస్ జాతర’ మూవీ

Kishore Tirumala: రవితేజతో సినిమా… కిషోర్‌ తిరుమలకు పెద్ద చిక్కొచ్చిపడిందే..

Mass Jathara Collections: ‘మిస్టర్ బచ్చన్’ ని మించింది… కానీ 50 శాతం రికవరీ కూడా చేయలేదు

trending news

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Hit 2: ‘హిట్ 2’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

10 hours ago
Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Akhanda: ‘అఖండ’ కి 4 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

11 hours ago
Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

Andhra King Taluka: మొదటి సోమవారం కోటి షేర్ కూడా రాలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’

11 hours ago
సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

12 hours ago
Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

Pragya Jaiswal: ‘అఖండ’ బ్యూటీ బికినీ షో.. వైరల్ అవుతున్న ప్రగ్యా జైస్వాల్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు

12 hours ago

latest news

Ranveer Singh: క్షమాపణలు చెప్పిన రణ్ వీర్ సింగ్….! ఇకనైనా వివాదం సద్దుమణుగుతుందా??

7 hours ago
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ ‘ఉస్తాద్’ నుంచి మేకింగ్ వీడియో వైరల్……

Mahavatar Narsimha: పాకిస్తాన్ లో ‘మహావతార్ నరసింహ’……!

Venu Swamy: సమంత పెళ్లి….వేణు స్వామికి ఫోన్ కాల్స్…!

8 hours ago
Vijay Deverakonda: విజయ్ స్కెచ్ మారింది.. ముందు వచ్చేది ఆ సినిమానే!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version