Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Ravi Teja: రవితేజ కొత్త సినిమా… బ్లాక్‌బస్టర్‌ కాన్సెప్ట్‌కి ఓకే చెప్పాడా?

Ravi Teja: రవితేజ కొత్త సినిమా… బ్లాక్‌బస్టర్‌ కాన్సెప్ట్‌కి ఓకే చెప్పాడా?

  • November 13, 2023 / 01:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: రవితేజ కొత్త సినిమా… బ్లాక్‌బస్టర్‌ కాన్సెప్ట్‌కి ఓకే చెప్పాడా?

పీరియాడికల్‌ సినిమాలు… టాలీవుడ్‌లో ఇప్పుడు వీటికున్న క్రేజే వేరు. ఇలాంటి కథలకు విజయాలు వస్తున్నాయనో, లేక అలాంటి కథలకు ఆటోమేటిగ్గా మాస్‌ అప్పీలు ఉంటుందనో తెలియదు కానీ… మన హీరోలు అయితే ఇలాంటి కథ దగ్గరకు రాగానే ఓకే చెప్పేస్తున్నారు. అందులోనూ మాస్‌ సినిమా ఇచ్చిన టేస్ట్‌ తెలిసిన వాళ్లు అయితే ఇంకా త్వరగా ఓకే చెబుతున్నారు. ఇదే క్రమంలో రవితేజ కూడా ఓ పీరియాడికలల్‌ సినిమాకు ఓకే చెప్పారని టాక్‌.

యాక్షన్ ఎంటర్ టైనర్లు చేయడంలో మాస్‌ మహరాజా (Ravi Teja) రవితేజ స్టైల్‌ వేరు. అలాంటి సినిమాల్లో కూడా తనదైన టచ్‌ ఉండేలా చూసుకుంటారాయన. అలా సంక్రాంతి బొమ్మ ‘ఈగల్’ చేస్తున్నారు. సగటు కమర్షియల్‌ సినిమాకు ఈ సినిమా చాలా దూరంగా ఉంటుదని, అలా అని కమర్షియల్‌ సినిమా కాకుండా పోదు అని అంటున్నారు. అయితే ఈ సినిమా తర్వాత కూడా మరోసారి ప్రయోగానికి సిద్ధమవుతున్నారట. ఆ సినిమా పేరును ‘లెనిన్‌’ అని చెబుతున్నారు.

కిరణ్ అబ్బవరంతో ‘వినరో భాగ్యము విష్ణుకథ’ లాంటి సినిమా చేసిన మురళి కిషోర్ అబ్బూరు ఇటీవల రవితేజకు ఓ సినిమా కథ లైన్‌ చెప్పారట. లైన్ ఆసక్తికరంగా ఉండటంతో ఫైనల్ వెర్షన్ అయ్యాక మరోసారి వింటానని రవితేజ చెప్పారట. దీంతో మురళీ కృష్ణ ప్రస్తుతం ఈ పనిలో బిజీగా ఉన్నారట. ‘లెనిన్’ టైటిల్ సిద్ధం చేస్తున్న ఈ కథ 90`s బ్యాక్ డ్రాప్‌లో ఉంటుందట. ‘లెనిన్’ అని సినిమాకు పేరు పెట్టడం వెనుక కూడా పెద్ద కథే ఉందట.

‘రంగస్థలం’, ‘పుష్ప’, ‘దసరా’ లాంటి సినిమాలు విజయాలు అందుకున్నాక అలాంటి కథలకు ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే రవితేజ ‘లెనిన్‌’ కథ విషయంలో ఆసక్తి చూపించారు అంటున్నారు. అయితే ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఫెయిల్యూర్‌ వల్ల ‘లెనిన్‌’ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని అనుకుంటున్నాడట. మరి మురళీకృష్ణ ఈ కథను ఎప్పుడు పూర్తి చేస్తారు, విన్నాక రవితేజ ఏమంటారో చూడాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ravi teja

Also Read

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Jr NTR: ఎన్టీఆర్ బర్త్ డే రోజు.. ‘గాడ్ ఆఫ్ వార్’ పై క్లారిటీ వస్తుందా?

related news

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

trending news

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

52 mins ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

3 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

18 hours ago
LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

18 hours ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

1 day ago

latest news

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

22 hours ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

23 hours ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

24 hours ago
Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

Brahmastra 2: ‘బ్రహ్మాస్త్ర 2’ ని టేకప్ చేయనున్న ‘రామాయణ’ నిర్మాత!

1 day ago
Varanasi: ‘దేవర’ సెట్స్‌లో ‘వారణాసి’ షూటింగ్.. ఆ యాక్షన్ ఎపిసోడ్ కోసం అలా..!

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version