Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » Ravi Teja: మరోసారి తెలుగుతెరపై స్టువర్ట్‌పురం కథ!

Ravi Teja: మరోసారి తెలుగుతెరపై స్టువర్ట్‌పురం కథ!

  • August 8, 2021 / 02:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ravi Teja: మరోసారి తెలుగుతెరపై స్టువర్ట్‌పురం కథ!

చిరంజీవి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసి… రిలీజ్‌ అయ్యాక దిగాలుపడిపోయిన సినిమాల్లో ‘స్టువర్ట్‌పురం పోలీస్‌స్టేషన్‌’ ఒకటి. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో సినిమా కావడం, అప్పటికే పాటలు మంచి హిట్‌ అవ్వడంతో ఆ సినిమా మీద మామూలు హైప్‌ రాలేదు. అయితే సినిమా అంచనాలు అందుకోలేదు. అయితే ఆ తర్వాత ఇన్నాళ్లకు ‘స్టువర్ట్‌పురం’ నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతోంది. మాస్‌ మహరాజ్‌ రవితేజ ఆ సినిమా చేస్తున్నారట. స్టువర్ట్‌పురానికి చెందిన గజదొంగ టైగర్‌ నాగేశ్వరరావు జీవిత కథను సినిమాగా తీసుకురావాలని చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమా నిర్మించనున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. అయితే చాలా ప్రయత్నాలు జరిగినా కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడీ కథ రవితేజ దగ్గరకు వచ్చిందట. ఇటీవల కథ విన్న రవితేజ ఓకే చెప్పేశారని టాక్‌. వంశీ కృష్ణ నాయుడు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజిలో నిర్మించేందుకు అభిషేక్‌ అగర్వాల్‌ సన్నాహాలు చేస్తున్నారు.

వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తారట. టైగర్‌ నాగేశ్వరరావు 70ల కాలంలో దోపిడీలు, దొంగతనాలతో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన గజదొంగ.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhishek Agarwal Arts
  • #Mass Maharaaj Ravi Teja
  • #Ravi teja
  • #Tiger Nageswara Rao
  • #Vamsi Krishna

Also Read

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Rajinikanth: ఆ రెండు సీక్వెల్స్‌కి తలైవా నో.. ‘జైలర్‌’కి యస్‌.. ఎందుకంటే?

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

Naresh: పెళ్ళి చేసుకోకపోయినా పర్లేదు… కానీ పిల్లల్ని మాత్రం కనండి

8 mins ago
Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

Vijay Deverakonda: టికెట్‌ ధరల పెంపు.. మాండలికాలు.. బయోపిక్స్‌… విజయ్‌ దేవరకొండ రియాక్షన్స్‌

24 mins ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

52 mins ago
Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

Tanushree Dutta: చనిపోయినా నానా పటేకర్ ను వదలని తను శ్రీ దత్తా?

2 hours ago
Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

Medha Meka: హీరోయిన్‌ చేయనని చెప్పినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయిపోయిన శ్రీకాంత్‌ కుమార్తె…

3 hours ago

latest news

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

Jai Hanuman: ‘జై హనుమాన్‌’కి పాన్‌ ఇండియా టచ్‌లు.. మాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌

3 hours ago
Thulabharam: లీకైన టైటిల్‌.. ఓవరాక్షన్‌.. క్రైమ్‌ టచ్‌.. బూతులు.. బీప్‌లు… వివేక్‌ ఆత్రేయ ఏం ప్లాన్‌ చేశారు?

Prashanth Neel: ప్రశాంత్‌ నీల్‌ మరో సుకుమార్‌ అవుతారా.. ఆ ముగ్గురికీ రాని ఛాన్స్‌…

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

2 days ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version