Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Raja the Great 2: రవితేజ కొత్త సినిమా… ఆ దర్శకుడితో కాదు.. ఈయనతోనేనట!

Raja the Great 2: రవితేజ కొత్త సినిమా… ఆ దర్శకుడితో కాదు.. ఈయనతోనేనట!

  • November 11, 2023 / 10:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Raja the Great 2: రవితేజ కొత్త సినిమా… ఆ దర్శకుడితో కాదు.. ఈయనతోనేనట!

‘సీక్వెల్స్‌ తీస్తాం’ అని చెప్పి.. తర్వాత స్పందన లేని సినిమాల లిస్ట్‌ గురించి మాట్లాడుకునేటప్పుడల్లా ‘రాజా ది గ్రేట్‌’ సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దానికి కారణం ఆ సినిమా క్లైమాక్స్‌లో ‘రాజా ది గ్రేట్ 2’ ఉంది అని అర్థం వచ్చేలా ముగించారు. దీంతో దర్శకుడు అనిల్‌ రావిపూడికి తరచుగా ఇదే ప్రశ్న ఎదువుతూ ఉంటుంది. మరోవైపు రవితేజకు ఇదే ప్రశ్న ప్రస్తావనకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పబోతున్నారా? ఏమో పరిస్థితి చూస్తే అలానే ఉంది.

బాలకృష్ణతో ‘భగవంత్‌ కేసరి’ లాంటి సినిమా చేసి భారీ విజయం అందుకున్నారు అనిల్‌ రావిపూడి. ఈ సినిమా తర్వాత ‘హీరో ఎవరు?’ అనే ప్రశ్న చాలా రోజులుగా వినిపిస్తోంది. మొన్నీ మద్య ఇంటర్వ్యూలకు బయటకు వచ్చినా కూడా పెద్దగా ఈ విషయంలో సమాచారం రాలేదు. అయితే ఇప్పుడు ఆ ఆన్సర్‌ వచ్చేసింది అంటున్నారు. ‘రాజా ది గ్రేట్‌’ సినిమా కాంబినేషన్‌ను రిపీట్‌ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు దిల్ రాజు నుండి త్వరలో అనౌన్స్‌మెంట్‌ ఉండొచ్చు అంటున్నారు.

Raja The Great Movie, Ravi Teja, Mehreen, Kartheek, Dil Raju

నిజానికి రవితేజతో సినిమా చేయాలని అనిల్‌ రావిపూడి చాలా రోజులుగా అనుకుంటున్నారు. అయితే ఆయన కొబ్బరికాయకు, గుమ్మడికాయకు పెద్ద గ్యాప్‌ ఇవ్వకుండా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలున్నాయి. మూడో సినిమాగా హరీశ్‌ శంకర్‌ సినిమా ఉండొచ్చు అని ఆ మధ్య అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ స్థానంలో అనిల్‌ రావిపూడి సినిమా పడుతుంది అంటున్నారు. ఈ మేరకు కథా చర్చలు త్వరలో ఉంటాయని కూడా చెబుతున్నారు.

Anil Ravipudi, Dil Raju, Mehreen, Mehrene Kaur Pirzada, Mehrene Pirzada, Raja The Great, Raja The Great Movie, Ravi Teja

దీంతో అప్పుడెప్పుడో చెప్పిన ‘రాజా ది గ్రేట్‌ 2’ (Raja the Great 2) ఇప్పుడు ఏమన్నా చేస్తారా అనే ప్రశ్న మొదలైంది. ప్రస్తుతం రవితేజ కార్తిక్ ఘట్టమనేనితో ‘ఈగిల్‌’ చేస్తున్నారు. త్వరలో గోపీచంద్‌ మలినేని సినిమా మొదలవుతుందట. ఈ రెండు అయ్యాకనే అనిల్‌ రావిపూడి సినిమా ఉండొచ్చు. అయితే మాస్‌ మహరాజ్‌ సినిమా పూర్తి చేయడానికి ఎక్కువ సమయం పట్టదు అని ప్రత్యేకంగా మనం చెప్పుకోనక్కర్లేదు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anil Ravipudi
  • #Raja The Great 2
  • #Ravi teja

Also Read

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

related news

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

AK 47: ‘AK 47’ ఫ్రీమేక్‌… ఎన్ని సినిమాలతో పోలుస్తార్రా బాబూ

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ హాలీవుడ్ సిరీస్ కి కాపీనా?

1 day ago
Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: మొదటి వీకెండ్ జస్ట్ ఓకే ఒకే అనే విధంగా కలెక్ట్ చేసిన ‘జన నాయకుడు’

1 day ago
Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: మొదటి వీకెండ్ కే 76 శాతం రికవరీ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

1 day ago
Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

Pavala Syamala: సీనియర్ నటి పావలా శ్యామల మృతి

1 day ago
NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

NTR: ఎన్టీఆర్ భుజానికి గాయం.. ఆగిపోయిన షూటింగ్

2 days ago

latest news

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

Akhil Akkineni: అఖిల్‌కి గాయమెలా అయింది.. ఆ రోజు ఏం జరిగింది?

17 hours ago
Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

Kamal Haasan: మరో యంగ్‌ డైరక్టర్‌ కథకు ఓకే చెప్పిన కమల్‌.. ఈసారి ఎలాంటి కథో?

17 hours ago
Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

Tollywood: గాయాల వరుస: హీరోలూ.. కాస్త జాగ్రత్తగా ఉండండమ్మా

21 hours ago
Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

Maniratnam – Vijay Sethupathi: 16 ఏళ్ల తర్వాత అక్కడకు మణిరత్నం.. ట్రేడ్‌ మార్క్‌ తీసేసిన సేతుపతి

22 hours ago
Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

Dhanush: అప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.. ఇప్పుడు అడుగుతున్నారు: ధనుష్‌ కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version