‘బిగ్ బాస్3’ తుది దశకు చేరుకుంది. 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మరో 3 వారలు మాత్రమే ఉంటుంది. ఈ క్రమంలో ఇక నుండీ టాస్క్ లు చాలా టఫ్ గా ఉంటాయి… ఇక ఈ ఆటలు, పాటలు ఉండవని హోస్ట్ నాగార్జున సైతం చెప్పారు. ఇక నిన్నటి రోజున మహేష్ విట్టా ఎలిమినేట్ అవ్వడం జరిగింది.
ఈయన ఎలిమినేషన్ అందరికీ షాకిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే మొదటి నుండీ నామినేషన్స్ కు వెళ్తూ ఉన్న మహేష్ సేఫ్ అవుతూనే వచ్చాడు. ఎందుకంటే అతనికి సోషల్ మీడియా లో ఫాలోయింగ్ బాగా ఎక్కువ. ఇక వరుణ్ కూడా ఈ మధ్య టాస్క్ లు పెద్దగా ఆడటం లేదు..! సో మహేష్ సేఫ్ అవుతాడేమో అని అనుకున్నారు. కాని కేవలం కొద్ది ఓట్లు వరుణ్ కు ఎక్కువ రావడంతో మహేష్ ఎలిమినేషన్ తప్పలేదు.
View this post on Instagram#MaheshVitta eliminated from #BiggBoss house! #biggboss3telugu
A post shared by Filmy Focus (@filmyfocus) on
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?
చిరంజీవి అతిధి పాత్ర చేసిన సినిమాలు?