Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Featured Stories » Vivek: కమెడియన్ వివేక్ మృతికి అసలు కారణమిదేనా..?

Vivek: కమెడియన్ వివేక్ మృతికి అసలు కారణమిదేనా..?

  • April 18, 2021 / 04:01 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Vivek: కమెడియన్ వివేక్ మృతికి అసలు కారణమిదేనా..?

కోలీవుడ్ ఇండస్ట్రీలో వందల సంఖ్యలో సినిమాల్లో కమెడియన్ రోల్స్ లో నటించి వివేక్ మెప్పించారు. కొన్ని రోజుల క్రితం వరకు షూటింగ్ లో పాల్గొన్న వివేక్ గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. వివేక్ చనిపోవడానికి ఒకరోజు ముందు కరోనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవడంతో ఆయన మృతికి సంబంధించి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నటులు కరోనా వ్యాక్సిన్ వల్లే వివేక్ చనిపోయాడని చెబుతున్నారు.

వివేక్ అభిమానులు సైతం ఆరోగ్యంగా ఉన్న వివేక్ కు గుండె పోటు రావడానికి వ్యాక్సిన్ కారణమా..? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే తమిళనాడు హెల్త్ సెక్రటరీ రాధాకృష్ణన్ సోషల్ మీడియాలో వివేక్ మృతికి సంబంధించి జరుగుతున్న ప్రచారంపై స్పందించి వివరణ ఇచ్చారు. వివేక్ గుండె వాల్వ్‌లు నూరు శాతం మూసుకుపోవడం వల్లే ఆయన చనిపోయారని రాధాకృష్ణన్ తెలిపారు.

వ్యాక్సిన్ కు గుండె వాల్వ్‌లు మూసుకుపోవడానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పుకొచ్చారు. వివేక్ గుండె విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఆయన ప్రాణాలు పోయాయని కరోనా వ్యాక్సిన్ పట్ల జనాల్లో భయం పెంచేలా కొందరు నటులు మాట్లాడటం సరికాదని ఆయన అన్నారు. వివేక్ వ్యాక్సిన్ వేయించుకున్న రోజే మరి కొందరు నటులు కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారని హెల్త్ సెక్రటరీ వెల్లడించారు.

కరోనా వ్యాక్సిన్ వల్ల గుండెపోటు రావడం ఎప్పుడూ జరగలేదని వైద్యులు చెబుతున్నారు. హెల్త్ సెక్రటరీ వివరణ ఇచ్చినా కొందరు నెటిజన్లు మాత్రం వివేక్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Vivek
  • #Comedian Vivek
  • #Vivek

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

9 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

10 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

13 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

10 hours ago
Deepika Padukone: ఇప్పుడు చెప్పండి ఎవరిని విమర్శించాలి.. దీపిక పడుకొణె రియాక్షన్‌ అదుర్స్‌

15 hours ago
Janhvi Kapoor: అస్సలు నా బుర్ర వాడిందే లేదు.. జాన్వీ కపూర్‌ కామెంట్స్‌ వైరల్‌

Peddi: ఇతర సినిమాలను  ఇబ్బంది పెడుతున్న ‘పెద్ది’.. ఏ విషయం తేల్చకుండా…

Prashanth Varma: ఎవరి ‘కుమారస్వామి’ ముందు వస్తాడు? రేసులోకి మూడో డైరక్టర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version