Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ఫిబ్రవరి ౩న విడుదల

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ఫిబ్రవరి ౩న విడుదల

  • January 24, 2023 / 09:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం’ ఫిబ్రవరి ౩న విడుదల

ఆడియెన్స్ సినిమాలను చూసే ధోరణి మారిపోయింది. ప్రస్తుతం కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ మీద ఈ సినిమాను జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నాడు.

ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జాయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఆ మధ్య రెబెల్స్ ఆఫ్ తుపాకుల గూడెం టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించింది.

2 నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న టీజర్‌లో డైలాగ్స్, విజువల్స్, నటీనటుల పర్ఫామెన్స్‌ ఇలా అన్నీ కూడా జనాలను ఆకట్టుకున్నాయి. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన మణిశర్మ ఈ సినిమాకు పని చేయడం విశేషం. ఆయన మ్యూజిక్, ఆర్ఆర్ టీజర్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు తాజాగా పూర్తయ్యాయి. సెన్సార్ నుంచి ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చింది. ఎంతో గొప్పగా ఈ చిత్రాన్ని తీశారని సెన్సార్ సభ్యులు ప్రశంసించారు. ఫిబ్రవరి 3న ఈ చిత్రం విడుదల కాబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో అన్ని కారెక్టర్లను చూపించారు. పోస్టర్‌ ఎంతో ఇంటెన్స్ గా కనిపిస్తోంది. దర్శకుడు జైదీప్ విష్ణు ఈ సినిమాకు ఎడిటర్‌గానూ పని చేశారు. ఈ సినిమాకు సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేశారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #jaitri
  • #thupakula gudem

Also Read

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Baahubali-The Epic Collections: కొత్త హిట్ సినిమాల రేంజ్లో కలెక్ట్ చేసిన ‘బాహుబలి-ది ఎపిక్’

Mass Jathara Collections: 6వ రోజు కూడా ఓకే అనిపించింది మాస్ జాతర.. కానీ?

related news

Dimple Hayathi: మొత్తానికి 2 ఏళ్ళ తర్వాత డింపుల్ కి ఒక ఛాన్స్ వచ్చింది..!

trending news

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

Kumba: వెరైటీ చెట్లు.. చక్రాల కుర్చీ.. బాగా తెలిసిన పేరు.. రాజమౌళి ప్రియమైన విలన్‌ కథ ఇదేనా?

7 hours ago
Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Jatadhara Movie: ‘జటాధర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

7 hours ago
The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

The Girlfriend: రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

8 hours ago
Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Aaryan Review in Telugu: ఆర్యన్ సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Baahubali-The Epic Collections: కొత్త హిట్ సినిమాల రేంజ్లో కలెక్ట్ చేసిన ‘బాహుబలి-ది ఎపిక్’

Baahubali-The Epic Collections: కొత్త హిట్ సినిమాల రేంజ్లో కలెక్ట్ చేసిన ‘బాహుబలి-ది ఎపిక్’

10 hours ago

latest news

Jatadhara Review in Telugu: జటాధర సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి మృతి!

13 hours ago
Chikiri Chikiri: ‘దీని ఒరిజినల్ ప్లే చేయండిరా’… ఈ మాటలు ఫ్యాషన్‌ అయిపోయాయా?

14 hours ago
Tamannaah: తమన్నా ట్రాన్స్‌పరెంట్‌ గౌన్‌.. అందాలు అదరహో.. ధర కూడా అదరహో!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు/సిరీస్ విడుదల!

16 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version