Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

  • June 10, 2025 / 10:45 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Coolie: బయ్యర్స్ ని పరిగెత్తిస్తున్న ‘కూలీ’ నిర్మాతలు!

సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) హీరోగా ‘కూలీ’ (Coolie) సినిమా రూపొందుతుంది. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  ఈ చిత్రానికి దర్శకుడు. ‘ఖైదీ’ (Kaithi) ‘విక్రమ్’ ’(Vikram) సినిమాలతో లోకేష్ సినిమాలకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ‘లియో’ (LEO) కి ప్లాప్ టాక్ వచ్చినా ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా వచ్చాయి. బయ్యర్స్ అంతా సేఫ్ అవ్వడమే కాకుండా లాభాల బాట కూడా పట్టారు. అందుకే ‘కూలి’ పై ట్రేడ్ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేయడానికి బయ్యర్స్ అంతా ఎగబడుతున్నారు.

Coolie

Record Price For Rajinikanth's Coolie Telugu Rights (1)

దిల్ రాజు (Dil Raju), సితార నాగవంశీ (Suryadevara Naga Vamsi), సుప్రియ యార్లగడ్డ (Supriya Yarlagadda), ఆసియన్ – సురేష్ వంటి వారు ‘కూలి’ హక్కుల కోసం ఎగబడుతున్నారు. దీంతో ‘కూలి’ నిర్మాతలు అత్యాశకి పోతున్నట్టు టాక్ నడుస్తుంది. విషయం ఏంటంటే.. ‘కూలీ’ డబ్బింగ్ సినిమా అని కూడా చూడకుండా డిస్ట్రిబ్యూటర్లు రూ.36 కోట్లు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. కానీ ‘కూలీ’ టీం మాత్రం ఏకంగా రూ.45 కోట్లు ఆశిస్తుందట. దీంతో బయ్యర్స్ కొంచెం వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Akhanda2 Thaandavam Teaser: పక్కా రూ.200 కోట్ల బొమ్మ..!
  • 2 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో విడుదల కానున్న 15 సినిమాలు/సిరీస్..ల లిస్ట్!
  • 3 Akhil, Zainab Reception Photos: ఘనంగా అఖిల్‌ – జైనబ్‌ రిసెప్షన్‌.. ఎవరెవరు వచ్చారో చూశారా?

Coolie pre-release deals shocks everyone

ఎందుకంటే అదే రోజున ఎన్టీఆర్ (Jr NTR)  ‘వార్ 2′(War 2)  సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇది డబ్బింగ్ సినిమానే అయినప్పటికీ… ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి,టాక్ తో సంబంధం లేకుండా కచ్చితంగా భారీ ఓపెనింగ్స్ వస్తాయి. అందుకే ‘వార్ 2’ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. ఒకవేళ ‘కూలీ’ సోలోగా రిలీజ్ అయితే మాత్రం కచ్చితంగా భారీ రేట్లు పెట్టి కొనుగోలు చేసేవారు.

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కోటా శ్రీనివాసరావు.. ఫోటో వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Coolie
  • #Lokesh Kanagaraj
  • #Rajinikanth

Also Read

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

related news

Kamal: మా ఇద్దరి మధ్య అసూయ ఎందుకుంటుంది? కాంట్రవర్శీకి క్లారిటీ ఇచ్చిన కమల్‌

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

trending news

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

Ram Charan: రామ్ చరణ్ నటించిన గత 10 సినిమాల కలెక్షన్లు మరియు వాటి ఫలితాలు

8 hours ago
OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

OTT:ఈ వీకెండ్ ఓటీటీలో ఏకంగా 50 సినిమాల సందడి

8 hours ago
Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

13 hours ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

13 hours ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

17 hours ago

latest news

CBFC: తత్కాల్‌ను రద్దు చేసేసిన సెన్సార్‌ బోర్డు.. సినిమాలకు పెద్ద తలనొప్పే

12 hours ago
10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

18 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version