Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

  • December 9, 2025 / 06:25 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పవన్ కంటే ముందే రేణు దేశాయ్ కి ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్.. కానీ?

రేణు దేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేక పరిచయం అవసరం. హీరోయిన్ గా ‘బద్రి’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. కానీ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగానే ఈమె ఎక్కువ ఫేమస్. 2000వ సంవత్సరం నుండి పవన్ కళ్యాణ్ తో డేటింగ్లో ఉన్న ఈమె.. తర్వాత అతనితో కలిసి ‘జానీ’ లో హీరోయిన్ గా నటించింది.అటు తర్వాత 2009లో పవన్ కళ్యాణ్ ను వివాహం చేసుకుంది. కానీ ఊహించని విధంగా 2012లో విడాకులు తీసుకుని సెపరేట్ అయిపోయింది.

Renu Desai

ఇదిలా ఉండగా.. రేణు దేశాయ్ కెరీర్ ను ప్రారంభించింది పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాతోనే అని అంతా అనుకుంటారు.కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ కంటే ముందుగానే రేణు దేశాయ్‌ కి ఓ స్టార్ హీరో సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందట. కానీ చివరి నిమిషంలో తప్పించారని తెలుస్తుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు జూనియర్ ఎన్టీఆర్. అవును.. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా డెబ్యూ ఇచ్చిన సినిమా ‘నిన్ను చూడాలని’.

Renu Desai got an opportunity in a star hero film before Pawan Kalyan film

వి.ఆర్.ప్రతాప్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘నిన్ను చూడాలని’ హీరోయిన్ గా మొదట రేణు దేశాయ్‌ కి లుక్ టెస్ట్ చేశారట.ఆ టైంలో రేణు దేశాయ్ ఓ మోడల్ గా ఉన్నారు. కానీ ఆమెకు తెలుగు రాదు. లుక్స్ పరంగా ఓకే అనుకున్నా… లిప్ సింక్, డైలాగ్ మాడ్యులేషన్ వంటివి పర్ఫెక్ట్ లేవు అని భావించి ఆమెను ఆ సినిమా నుండి తప్పించారట. ఒకవేళ ఆ సినిమాలో కనుక రేణు దేశాయ్ ఫైనల్ అయితే.. అది ఆమెకు డెబ్యూ మూవీ అయ్యేది.

కానీ ‘నిన్ను చూడాలని’ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కాబట్టి ‘బద్రి’ తో ఆమెకు మంచి డెబ్యూ లభించింది అని చెప్పాలి.

రేప్.. స్టార్ హీరోయిన్ భర్తే కారణమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Badri
  • #Badri Movie
  • #NTR
  • #pawan kalyan
  • #Renu Desai

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: మిక్స్డ్ టాక్ తో కూడా రికార్డు ఓపెనింగ్స్ సాధించిన ‘ది ప్యారడైజ్’

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 46 సినిమాలు విడుదల

4 hours ago
Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

5 hours ago
Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

Mohan Babu: మొత్తానికి బాబు గారు వస్తున్నారు

15 hours ago
The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

The Paradise: హిందీలో ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉంది?

16 hours ago
1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 Year For OG: ‘ఓజి’ రిలీజ్ అయ్యి ఏడాది.. టోటల్ కలెక్షన్స్ ఇవే

21 hours ago

latest news

George Krish: ఆ డ్రెస్‌లు.. అమ్మాయిలతో ఆ డ్యాన్స్‌లు.. ‘జార్జ్‌ క్రిష్‌’ని ఇబ్బంది పెడతాయా?

19 mins ago
Peddi – The Paradise: ‘పెద్ది’లో తప్పు.. ‘ప్యారడైజ్‌’లో ఒప్పా? బుచ్చిబాబుకి ఓ రూల్‌.. శ్రీకాంత్‌కి ఓ రూలా?

1 hour ago
Vijay – Rashmika: మళ్లీ స్టార్ట్‌ అయిన విజయ్‌ – రష్మిక లవ్‌.. అక్టోబరు 16 గురించి కాదు కదా?

2 hours ago
Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

20 hours ago
Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

Nagavamsi: నాగవంశీకి పెద్ద చిక్కు వచ్చి పడిందే.. స్నేహం సంగతి తేలిపోతుందిగా

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version