Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » Renu Desai: పవన్ తో రేణు స్పెషల్ మెమరీ!

Renu Desai: పవన్ తో రేణు స్పెషల్ మెమరీ!

  • April 20, 2021 / 03:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Renu Desai: పవన్ తో రేణు స్పెషల్ మెమరీ!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణుదేశాయ్ కలిసి నటించిన చిత్రం ‘బద్రి’. ఈ సినిమా విడుదలైన 21 ఏళ్లు అవుతుంది. పూరి జగన్నాథ్ రూపొందించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో అమీషా పటేల్ మరో హీరోయిన్ గా నటించగా.. ప్రకాష్ రాజ్ కీలక పాత్ర పోషించారు. ‘బద్రి’ సినిమా విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. రేణు దేశాయ్ తన ఇన్స్టాగ్రామ్ లో ఓ మెమరీ షేర్ చేసుకుంది. ఈ సినిమాలో ‘హే చికితా’ అనే పాట బాగా పాపులర్ అయింది.

ఇప్పటికీ ఆ పాట వినిపిస్తూనే ఉంటుంది. ఈ పాటకి సంబంధించిన ఓ ఫోటోను రేణు షేర్ చేసుకుంది. ఇందులో పవన్ కళ్యాణ్ తుపాకీ పట్టుకొని ఉండగా.. రేణుదేశాయ్ తన ముఖాన్నీ చున్నీతో కప్పుకుంది. ఎండ నుండి తప్పించుకోవడానికి తన చున్నీనే సన్ స్క్రీన్ గా ఉపయోగించినట్లు ఫన్నీ కామెంట్ పెట్టింది. ఈ సినిమాతోనే రేణుదేశాయ్ హీరోయిన్ గా పరిచయమైంది. ‘బద్రి’ షూటింగ్ సమయంలోనే పవన్, రేణుల మధ్య ఏర్పడిన స్నేహం ప్రేమగా మారింది.

ఆ తరువాత కొంతకాలం పాటు సహజీవనం చేసిన ఈ జంట పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అకీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ పెళ్లైన కొన్నేళ్లకే ఈ జంట విడాకులు తీసుకుంది. ఆ తరువాత పవన్ అన్నా లెజెనోవాని పెళ్లి చేసుకోగా.. రేణుదేశాయ్ కి ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్ధం జరిగింది. అయితే పెళ్లి ఎప్పుడు ఉంటుందనే విషయంలో మాత్రం రేణు ఎలాంటి ప్రకటన చేయలేదు!

View this post on Instagram

A post shared by renu (@renuudesai)

1

1Badri Movie Stills

2

2Badri Movie Stills

3

3Badri Movie Stills

4

4Badri Movie Stills

5

5Badri Movie Stills

6

6Badri Movie Stills

7

7Badri Movie Stills

8

8Badri Movie Stills

9

9Badri Movie Stills

10

10Badri Movie Stills

11

11Badri Movie Stills

12

12Badri Movie Stills

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #amisha patel
  • #Bhadri
  • #Director Puri Jagannadh
  • #nagarjuna
  • #pawan kalyan

Also Read

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

related news

King 100: ఎన్ని గెటప్‌లు చూపిస్తారు? మరో నెలలో నాగ్‌ ఫ్యాన్స్‌కి గిఫ్ట్‌

Nagarjuna: డేట్‌ మీద ఎందుకు నిలబడలేకపోతున్నాం.. నాగ్‌ ప్రశ్నకు సమాధానమిచ్చేది ఎవరు?

Nagarjuna: నాగార్జున విలువైన మాటల్ని ఇండస్ట్రీ పాటిస్తుందా?

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Jana Nayagan Deleted Scenes: ‘జన నాయగన్‌’.. నిడివి ఎంత? సెన్సార్‌కి బలైన సీన్స్‌ ఇవే..!

Prakash Raj: ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

trending news

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Objection My Lord Review in Telugu: అబ్జెక్ష‌న్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 hour ago
Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

19 hours ago
Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

Srinivasa Mangapuram Review in Telugu: శ్రీనివాస మంగాపురం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

Ramayana Trailer: ‘రామాయణ’ ట్రైలర్‌ రివ్యూ: సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్!

1 day ago
Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

Jana Nayakudu Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయిన ‘జన నాయకుడు’

2 days ago

latest news

Ritika Nayak: ప్రమోషన్లకు పిలవలేదు.. బాధపడ్డా.. కానీ మంచే జరిగింది!

45 mins ago
ఒడిలో కూర్చోమని ఫోర్స్‌ చేశాడు.. యువ నటి కామెంట్స్‌ వైరల్‌

22 hours ago
Lafoot Gang Producer: రూ. రెండు కోట్ల గోల్డ్ స్కామ్.. తెలుగు నిర్మాత అరెస్ట్

23 hours ago
Lucky Baskhar: వెంకీ నోట ‘లక్కీ భాస్కర్‌’ సీక్వెల్‌.. ఏమన్నారంటే?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

Ramayana: ‘ఆదిపురుష్‌’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version