Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » నంది అవార్డులపై వర్మ విడుదల చేసిన సాంగ్!

నంది అవార్డులపై వర్మ విడుదల చేసిన సాంగ్!

  • November 18, 2017 / 06:51 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నంది అవార్డులపై వర్మ విడుదల చేసిన సాంగ్!

2014, 15, 16 ఆంద్రప్రదేశ్ నంది అవార్డుల ప్రకటనపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ అవార్డులపై వర్మ స్పందించడంతో మరింత మంట రాజుకుంది. వర్మ వేసిన సెటైర్లపై కమిటీ సభ్యుడు మద్దినేని రమేష్ ఘాటుగా సమాధానం ఇవ్వడంతో వర్మ ఈ విషయాన్నీ సీరియస్ గా తీసుకున్నారు. ఒక పాటను రాసి, అందుకు చాణిక్య చంద్రగుప్త చిత్రంలో జయమాలిని డ్యాన్స్ పాటని రీమిక్స్ చేసి తన ఫేస్ బుక్ పేజీలో ఈ వీడియో సాంగ్‌ని పోస్ట్ చేశారు. నందుల కమీటినీ, టీడీపీని, కమ్మ కులాన్ని పరోక్షంగా విమర్శిస్తున్న పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం అయింది. ఆ పాట లోని లిరిక్స్ ఎలా ఉన్నాయంటే…

‘‘ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని
ఎవరికి ఇవ్వాలి అవార్డు.. ఇక ఊపండి బాబు గిచ్చుడు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ’ది, మా కోరిక మాత్రం ‘కమ్మ’ది
ఎహే..వేయకే నీవు రంకెలు.. నీ కన్నా గొప్పది సైకిలు, నీ కన్నా గొప్పది సైకిలుrgv-song-on-nandi-awards-0గంగిరెద్దు లాగనన్ను చిన్నచూపు చూడకండి.. ఆ.. ఆ.. అమ్మోయ్..
గానుగెద్దు లాగనన్ను అక్కడక్కడే తిప్పకండి.. అబ్బ.. అబ్బ.. అబ్బో..
అహ్.. తట్టుకోలేను మీ విసురు… తగులుతుందయ్యో నా ఉసురు.. అయ్.. అయ్..
అహ్.. తట్టుకోలేను మీ విసురు… తగులుతుందయ్యో నా ఉసురు..
అడ్డువచ్చువాడు లేడు మాకు… పచ్చ జెండా ఊపుతాము మేము, పెద్ద పచ్చజెండా ఊపుతాము మేముrgv-song-on-nandi-awards-1అ ఆ ఇ ఈ ఉ ఊ ఎ ఏ ఐ..
ఒకటా రెండా తొమ్మిది.. మరి ఒకటే నేను నందిని.. అయ్యో ఒకటే నేను నందిని..
సామి భక్తి కోసమేనా… ఇంత పెద్ద నంది కష్టం..
ఇష్టంవచ్చి నట్టుమీరు పంచుకోవడం మాకు ఇష్టం.. అబ్బ.. అబ్బ.. అబ్బబ్బ..
మాకు ఉన్న నొప్పులేవో మావీ.. మేము చెప్పినట్టు తల ఊపు నందిrgv-song-on-nandi-awards-2ఇంకెందుకయ్యో ఈ నందులు.. ఎందుకో ఈ పిచ్చి చిందులు.. అబ్బ ఎందుకో ఈ పిచ్చి చిందులు..
అంకెలు చూస్తే తొమ్మిది.. మా కోరిక మాత్రం ‘కమ్మ’ది, మా కోరిక మాత్రం ‘కమ్మ’ది
‘కమ్మ’ది.. ‘కమ్మ’ది.. ‘కమ్మ’ది.. యాహ్..’’rgv-song-on-nandi-awards

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #nandi awards
  • #Ram Gopal Varma
  • #RGV

Also Read

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Peddi Collections: 3వ వీకెండ్లో కూడా సత్తా చాటేలా ఉంది.. కానీ?

related news

RGV: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. చాలామంది డౌట్‌.. ఆర్జీవీ మాటల్లో.. ఏమన్నారంటే?

trending news

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Balan: The Boy Review in Telugu: బాల‌న్: ది బాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 36 సినిమాల సందడి!

5 hours ago
Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

Deewana Review in Telugu: దీవానా సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

Sing Geetham Collections: మొదటి వారం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘సింగ్ గీతం’

21 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago

latest news

Allu Arjun: అన్ని ప్రయత్నాలు విఫలం.. ఇక బన్నీ కోర్టు మెట్లు ఎక్కాల్సిందే… ఆ రోజు ఏమవుతుందో?

32 mins ago
Manjusha Mukkavilli: ‘మా ఇంటి బంగారం’ లో సమంత ఫ్రెండ్ గా చేసిన నటి ఎవరో? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Teja Sajja: రెండో సీక్వెల్‌ ప్రారంభించిన తేజ సజ్జా.. ఇదే ముందొస్తుందని టాక్‌

23 hours ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’ టాక్ తేడా కొట్టడానికి ఈ మైనస్సులే కారణమా?

24 hours ago
Baahubali Eternal War: ఆ రెండు సినిమాల ఎఫెక్ట్‌.. ఈ సినిమా రెండు నిమిషాల్లో హౌస్‌ఫుల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version