Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Television » Guppedantha Manasu August 22nd: వసుధార మాటలకు ఎమోషనల్ అయిన రిషి!

Guppedantha Manasu August 22nd: వసుధార మాటలకు ఎమోషనల్ అయిన రిషి!

  • August 22, 2023 / 11:52 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 22nd: వసుధార మాటలకు ఎమోషనల్ అయిన రిషి!

బుల్లితేర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… మీ పెళ్లెప్పుడు సార్ అంటూ వసు రిషికి మెసేజ్ చేస్తుంది. అది చూసినటువంటి రిషి అసలు నా గురించి ఏమనుకుంటున్నారు అంటూ వసుధారకు ఫోన్ చేస్తారు. వసు ఫోన్ లిఫ్ట్ చేయదు అలాగే రిషి చేస్తూ ఉండడంతో స్విచ్ ఆఫ్ చేస్తుంది. దీంతో రిషి వసుధార ఇంటికి బయలుదేరుతారు.

మరోవైపు హాల్లో ఉన్నటువంటి సుమిత్ర ఫోటోని వసుధార తీసివేయడంతో ఎందుకమ్మా ఫోటో తీసి వేస్తున్నావు అంటూ చక్రపాణి అడుగుతారు. ఇది ఇక్కడ ఉంటే సర్ చూశారు అంటే అమ్మ ఎలా చనిపోయింది అని అడుగుతారు తన వల్లే అమ్మ చనిపోయిందని తెలిస్తే సర్ చాలా బాధపడతారు. అది నాకు ఇష్టం లేదు నాన్న అంటుంది. ఆ ఫోటో అక్కడ ఉండి నిజం తెలిస్తే ఆయనకు మీపై జాలి కలుగుతుంది కదా అని చక్రపాణి చెప్పడంతో జాలి వల్ల ప్రేమ కలుగకూడదు నాన్న అంటూ వసుధార మాట్లాడుతుంది.

అసలు నీకు రిషి అంటే ఎంత ప్రేమ నావల్ల మీ ఇద్దరిని విడదీయాలని చూసాను అలా చేసి ఉంటే నేను ఎంతో బాధపడే వాడిని అంటూ చక్రపాణి మాట్లాడుతారు.ఎలాగైనా వీరిద్దరిని కలపాలి అంటూ సుమిత్రను తలుచుకొని చక్రపాణి ఎమోషనల్ అవుతారు. మరోవైపు పనింద్ర ముందు దేవయాని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది గమనించిన ఫణీంద్ర నాతో ఏమైనా మాట్లాడాలా అని అడగడంతో ఈమధ్య మీతో ఏం మాట్లాడాలన్నా చాలా భయం వేస్తుంది అంటూ దేవయాని మాట్లాడటంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటావు నీకు మాట్లాడటానికి భయమా అంటూ ఫణింద్ర నవ్వుతాడు.

మనతోపాటు కలసి ఉండడానికి కాలేజీ బాధ్యతలను చూసుకోవడానికి కదా శైలేంద్రను అమెరికా నుంచి ఇక్కడికి రప్పించాము కానీ మీరు మాత్రం అందరి ముందు వాడిని మందలిస్తు తనని అవమాన పరుస్తున్నారు. తిరిగి అమెరికా ఎక్కడ వెళ్ళిపోతారోనని నాకు భయంగా ఉంది అంటూ దేవయాని డ్రామా ప్లే చేస్తుంది. దేవయాని ఇలా మాట్లాడటంతో ఫణీంద్ర సరే వాడికి అన్ని నేర్పిస్తాను కానీ అనవసరమైనటువంటి విషయాలలో వాడిని తల దూర్చదని చెప్పు ధరణి కోసమే నేను దీనికి ఒప్పుకుంటున్నాను అంటూ ఫణింద్ర మాట్లాడతారు. మరోవైపు వసుధార తన తల్లి ఫోటోని తన గదిలో అతికిస్తుంది.

అనంతరం ఇంటి తలుపులు వేస్తుండగా రిషి అక్కడికి వస్తారు.లోపలికి రావచ్చా మీతో మాట్లాడాలి అని రిషి అనడంతో మీరు ఏది మాట్లాడాలన్నా రేపు ఉదయం కాలేజీలో మాట్లాడండి సర్ ఇక్కడ కాదు అంటూ వసుధర మాట్లాడుతుంది. అప్పటివరకు నేను ఆగలేను అంటూ రిషి మాట్లాడటంతో ఏదైనా కాలేజీలోనే మాట్లాడండి ఇప్పుడు మొహం మీద తలుపులు వేస్తే బాగోదు అందుకే వెళ్ళండి సర్ అని చెబుతుంది. ఏంటి మేడం మీరు మీ అంతట మీరు మెసేజ్ పెడితే మీరు సమాధానం చెప్పే వరకు ఆలోచిస్తూ మేము బుర్రలు పాడు చేసుకోవాలా అంటూ మాట్లాడుతూ ఉండగానే వసుధార తలుపులు వేసేస్తుంది.

దీంతో రిషి పొగరు అంటూనే అక్కడి నుంచి వెళ్తారు కానీ తన మనసు ఆగలేక కారు ఒకచోట ఆపి ఇప్పుడు నేను ఈ బాధను ఎవరితో చెప్పుకోవాలి అంటూ ఎమోషనల్ అవుతారు అంతలోపే నాతో చెప్పుకోండి అంటూ వసుధార అక్కడికి వస్తుంది.అవును సార్ నేను మీకోసమే వచ్చాను అని చెప్పగా ఎందుకు మేడం మీరు మీ పెళ్లెప్పుడు అంటూ నాకు మెసేజ్ చేశారు. అంటే మీ ఉద్దేశం నేను మరొకరిని పెళ్లి చేసుకోవాలనా మనసులో ఒకరిని పెట్టుకొని మరొకరిని ఎలా నా జీవితంలోకి ఆహ్వానించాలి అంటూ రిషి ఎమోషనల్ అవుతారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

LIK Collections: 5వ రోజు స్టెడీ అనిపించిన ‘ఎల్ ఐ కె’.. కానీ

related news

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Mangli: నాకు పాటలే తెలుసు.. స్కామ్‌లు తెలియవు.. ఎమోషనల్‌ అయిన మంగ్లీ

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Vaazha 2: రూ.5 కోట్లతో సినిమా తీస్తే రూ.180 కోట్ల వసూళ్లు.. నిర్మాతల్లో ఒకరిది టాలీవుడ్‌

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

Sharwanand : స్టార్ట్ అవ్వకుండానే ఆగిపోయేలా ఉన్న శర్వా – శ్రీనువైట్ల మూవీ.. కారణం ఏంటంటే ?

trending news

Pallichattambi Review in Telugu:  పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

Pallichattambi Review in Telugu: పళ్లిచట్టంబి సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

Heroes టాలీ‘వూండ్‌’: ఇబ్బంది పెడుతున్న గాయాలు… జాగ్రత్త పడాలి హీరోలు..

17 hours ago
Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

Koratala Siva: నిర్మాణం పై దృష్టి పెట్టిన కొరటాల శివ

18 hours ago
Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

Peddi: ‘పెద్ది’ నిర్మాతలు పుకార్లు నిజం చేశారు.. కొత్త డేట్‌ ఇవ్వకుండా నోట్‌.. ఏంటిది?

21 hours ago
Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

Dacoit Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘డెకాయిట్’.. కానీ

1 day ago

latest news

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

Director Vasishta : తనయుడి కోసం కథ చెప్పి.. తండ్రి తో సినిమా డైరెక్ట్ చేయబోతున్న వశిష్ఠ.. ఎవరా హీరో? ఏంటా కథ?

21 hours ago
Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

Anna Konidela : తీన్మార్ ఫంక్షన్ లో పవర్ స్టార్ పక్కన ఉన్న లేడీ అన్నా కొణిదెల కాదా ?

2 days ago
Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

2 days ago
Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

Ram Pothineni : నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు.. హీరో రామ్ ట్వీట్ వైరల్

2 days ago
Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

Kamal Haasan, Rajinikanth: కమల్‌ – రజనీ డైరక్టర్‌ మళ్లీ మారారా? కొత్త దర్శకుడు పాతవాడేనా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version