Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Television » Guppedantha Manasu August 23rd: ఏంజల్ పై సీరియస్ అయిన రిషి… కన్నీళ్లు పెట్టుకున్న ఏంజెల్!

Guppedantha Manasu August 23rd: ఏంజల్ పై సీరియస్ అయిన రిషి… కన్నీళ్లు పెట్టుకున్న ఏంజెల్!

  • August 23, 2023 / 10:46 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Guppedantha Manasu August 23rd: ఏంజల్ పై సీరియస్ అయిన రిషి… కన్నీళ్లు పెట్టుకున్న ఏంజెల్!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉన్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే.. మీ పెళ్లి ఎప్పుడు అంటూ ఎందుకు మెసేజ్ చేశారు అంటూ రిషి వసుధారను అడుగుతారు.నేను మరొకరిని పెళ్లి చేసుకోవడమే మీ ఉద్దేశమా అది ఎప్పటికీ సాధ్యం కాదు మనసులో ఒకరిని పెట్టుకొని జీవితంలోకి మరొకరిని ఆహ్వానించలేను.మీరు నన్ను దూరం పెట్టవచ్చు కానీ నేను మీరు తోసేసినంత ఈజీగా తోసేలేను అంటూ రిషి మాట్లాడతారు. ఇంతకీ మీ మనసులో ఎవరున్నారు సర్ అంటూ వసుధార మాట్లాడటంతో ఇంకెవరున్నారు. నా మనసులో ఉన్నది నువ్వే వసుధారా అంటాడు రీషి.

రిషి ఇలా మాట్లాడటంతో ఒక్కసారిగా వసు షాక్ అవుతుంది.నా మనసులో నీకు తప్ప మరెవరికి చోటు లేదు అంటూ రిషి మాట్లాడటంతో మనది రిషిదారల బంధం సర్ అంటూ వసుధారా మాట్లాడగా ఒక్కసారిగా వసూ తనని హగ్ చేసుకుంటుంది. అయితే ఇదంతా కూడా తన ఊహా అని వసుధార ఊహ నుంచి బయటకు వస్తుంది. అవును సార్ ఇది మీ సమస్య మీరే పరిష్కరించుకోండి మీకు గతం లేదు మీరు నన్ను మర్చిపోమన్నారు కదాఅందుకే మీరు నన్ను మర్చిపోండి అంటూ వసుధార మాట్లాడటంతో అమ్మాయిల మనసు వెన్నలా ఉంటుంది అంటారు మీరేంటి మేడం బండ రాయిలా ఇంత కఠినంగా ఉన్నారని రిషి మాట్లాడతారు.

ఇంకా ఇక్కడే నిలబడి ఏం చేస్తున్నారు? వెళ్లిపోండి అంటూ రిషి తన కారు వద్దకు వెళ్లగ వసుధార కూడా తన బైక్ వద్దకు వెళుతుంది. అప్పుడే ఏంజెల్ వాయిస్ మెసేజ్ చేస్తుంది ఏంటా అని వసుధార ఓపెన్ చేయగా రీషి నీ దగ్గరకు వచ్చారా వసుధర ఫోన్ చేస్తున్న లిఫ్ట్ చేయడం లేదు నువ్వు పెళ్లి గురించి రిషి దగ్గర మాట్లాడావా తన మనసులో ఎవరున్నారో కనుక్కున్నావా అంటూ వసుధార వాయిస్ మెసేజ్ పెడుతుంది అదంతా విన్నటువంటి రిషి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంజెల్ నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి అయినా ఇదంతా మీకు తెలిసి కూడా మరోసారి నా దగ్గర దాచి పెట్టారా అంటూ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతారు.

మరోవైపు ఏంజెల్ రిషి కోసం ఎదురు చూస్తూ ఉండగా రీషిని చూసి రిషి అని పిలుస్తుంది. రిషిమాట్లాడుతూ నాకు వెయ్యి పనులు ఉంటాయి వెళ్లిన ప్రతిసారి నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా నీకు మొదట్లోనే చెప్పాను నా పర్సనల్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దని ఆయన ఎందుకు అంత ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ తిడతాడు . దీంతో ఏంజెల్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. రిషి ఏం మాట్లాడవు అంటూ ఏంజెల్ గట్టిగా అనడంతో రిషి భ్రమలో నుంచి బయటకు వస్తారు. నీతో మాట్లాడాలి రిషి అనగా ఇప్పుడు నాకు మాట్లాడే మూడ్ లేదు ఏదైనా ఉదయం మాట్లాడదామని అక్కడి నుంచి రిషి వెళ్ళిపోతాడు.

మరోవైపు జగతి కాలేజ్ వర్క్ చూసుకుంటూ ఉండగా మహేంద్ర ఉదయం చేసుకోవచ్చు వెళ్లి పడుకుందాం పద జగతి అనడంతో నువ్వు వెళ్ళు మహేంద్ర నేను ఈ వర్క్ కంప్లీట్ చేసి వస్తానని జగతి చెబుతుంది. ఇదంతా వింటున్న శైలేంద్ర అక్కడికి వెళ్లి నేను చేసి పెడతాను పిన్ని మీరు వెళ్ళండి అనడంతో అవసరం లేదు ఈ వర్క్ నేనే చేసుకోగలను అంటూ జగతి మాట్లాడుతుంది. దీంతో శైలేంద్ర మాట్లాడుతూ నాకు అడ్డుగా ఉన్నారని రిషి గాడినే పంపించేశాను ఇక మీ చేతుల్లో నుంచి డి బి ఎస్ టి కాలేజ్ నా చేతుల్లోకి తీసుకోవడం ఎంతసేపు అంటూ జగతిని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఉంటారు.

మరోవైపు ఏంజెల్ రిషి గదిలో లవ్ లెటర్ పెట్టి ఉంటుంది అది చదువుతున్నటువంటి రిషికి వసుధార రాసిన విధంగానే వసుధార చదువుతున్నట్టుగానే ఉంటుంది దీంతో రిషి వసుధారకు ఫోన్ చేసి ఏంటి లెటర్ అని అడగడంతో ఏంజెల్ మనసులోని మాటలు తను నా చేత రాయించింది అనడంతో రిషి సీరియస్ అవుతారు.తను రాయమంటే నువ్వు రాస్తావా అని అడగడంతో నేనేం చేయాలి సార్ ఇది మీ సమస్య మీరు ఇద్దరు పరిష్కరించుకోండి మీ ఇద్దరి మధ్య నన్ను ఇన్వాల్వ్ చేయకండి ఏదైనా సరే మీరు ఇష్టం లేదని తొందరగా చెప్పేయండి లేకపోతే పెద్ద సమస్య అవుతుంది అంటూ వసుధర ఫోన్ కట్ చేస్తుంది.

అదేంటి నేను తనని ప్రశ్నిద్దాం అని ఫోన్ చేస్తే తను నాకు సలహా ఇచ్చింది అంటూ రిషి ఆలోచిస్తారు. మరుసటి రోజు ఉదయం అందరూ కాఫీ తాగుతూ ఉండగా శైలేంద్ర ధరణి చేతిలో ఉన్న కాఫీ తీసుకొని వెళ్లి సోఫాలో కూర్చుంటారు. పిన్ని నేను రాత్రి వాటర్ కోసం వచ్చినప్పుడు మీరు పనిచేస్తూనే కూర్చున్నారు.అప్పుడు అడుగుదామనుకున్నాను కానీ డిస్టర్బ్ అవుతారని మాట్లాడలేదు ఏం చేస్తున్నారు పిన్ని అంటూ తన తండ్రి ముందు జగతిని ఇరికిస్తారు. దాంతో ఫణింద్ర ఇది నిజమేనా అంటూ జగతిని అడుగుతారు.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Guppedantha Manasu

Also Read

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

Irumudi Collections: 2వ వారంలో కూడా ‘ఇరుముడి’ దూకుడు

related news

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Dancers Association: డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో మరో పంచాయితీ.. ఈసారి వేరే కొరియోగ్రఫర్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

Karthi: అలా అయితే అమెరికాలోనే ఉండిపోయేవాడిని.. కార్తి కామెంట్స్‌ వైరల్‌

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

KING 100 – DADA: 10 ఏళ్ల క్రితం నాగార్జునే విన్నర్‌.. మరిప్పుడు విజేత ఎవరో?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

హిట్‌ కొట్టింది… మాలీవుడ్‌ తలుపు తట్టింది.. అక్కడేం అవుతుందో మరి?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

Ameesha Patel: భుజంపై చేయేస్తే డేటింగేనా.. మాజీ స్టార్‌ హీరోయిన్‌ కౌంటర్‌

trending news

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

Mokshagna Nandamuri: ‘కూన గుహను వీడింది..’ ఈ డైలాగ్‌ ఆ డైరక్టర్‌కి కౌంటరా?

5 hours ago
Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

Dada Teaser: పాత డైలాగ్‌.. పాత పాట రీమిక్స్‌.. ‘దాదా’ టీజర్‌లో ఇవి గమనించారా?

5 hours ago
Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

Bigg Boss 10: ‘బిగ్ బాస్ 10’ 16 మంది కంటెస్టెంట్ల గురించి ఆసక్తికర విషయాలు

18 hours ago
‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

‘ఈ పాట కోరినవారు నెమలిపాలెం నుండి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, ఢోల్ రవి మొదలగువారు’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

2 days ago
OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఒక్కరోజు ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాల సందడి

2 days ago

latest news

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

4 hours ago
Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

Producers Council: 95 శాతం స్ట్రైక్‌ రేట్‌తో నిర్మాతల మండలి ఎన్నికల్లో కొత్త టీమ్‌

5 hours ago
Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

Sree Vishnu: శ్రీవిష్ణు టైమింగ్‌.. సినిమాలోనే కాదు.. బయట కూడా సూపరబ్బా!

5 hours ago
Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

Shiva Nirvana, Vaishnavi Chaitanya: వైష్ణవిని శివ నిర్వాణ పొగిడారా లేక దెప్పి పొడిచారా?

5 hours ago
Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

Rashmika: రష్మిక ట్రై చేసింది.. నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు.. రిస్క్‌ చేసిందా?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version